tag:blogger.com,1999:blog-8589935214906816080.post1513801681927538944..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: ఇది కూడా ఒక ప్రేమ కధేబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-88860879745852897592014-10-25T12:35:57.199+05:302014-10-25T12:35:57.199+05:30నేను ఇంతకు ముందే చెబుదామనుకున్నాను. ఇప్పుడు మీరే &...నేను ఇంతకు ముందే చెబుదామనుకున్నాను. ఇప్పుడు మీరే "కాకి గోల" ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తాను. హీరో కి "కామేశ్వరరావు" అని, హీరోయిన్ కి ఏ "కిరణ్మయి" / "కిన్నెర" అనో పేర్లు పెడితే మొదటి అక్షరాలతో కలిపి "కా...కి..." వెరసి "కాకి గోల" అనుండచ్చు :) :)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-10955447671288362312014-10-25T11:55:39.112+05:302014-10-25T11:55:39.112+05:30జిలేబి గారికి,
ధన్యవాదాలు. కాకావళి అంటే ఏదో కాకి ...జిలేబి గారికి,

ధన్యవాదాలు. కాకావళి అంటే ఏదో కాకి గోల అని చదవరేమో నని భయం.....దహా.

DG గారికి,

ధన్యవాదాలు. రెండో భాగం వ్రాస్తే నన్ను ఎండాకాలం బజ్జీ మూకుడులో వేయించేస్తారా ఏమిటి? నా జాగ్రత్తలో నేనుంటాను.....దహా.

పురాణపండఫణి గారికి,

ధన్యవాదాలు. ఇంతకీ మాత్ర పనిచేసిందా?...దహా.

హరి బాబు గారికి,

నోము మొదలైంది. ఎంతకాలం సాగుతుందో. చూడాలి.......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-1912361911313930952014-10-25T11:43:17.809+05:302014-10-25T11:43:17.809+05:30శర్మ గారికి,
ధన్యవాదాలు. నిరుడు పేదల బతుకులు ఇవి....శర్మ గారికి,

ధన్యవాదాలు. నిరుడు పేదల బతుకులు ఇవి.....దహా.

నాగరాజ్ గారికి,

ధన్యవాదాలు. మలిభాగం ఇంకా కుదరలేదండి. కొంచెం ఓపిక పట్టాలి మీరు......దహా.

అనానిమస్ గారికి,
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-48462948624035735192014-10-24T16:36:45.182+05:302014-10-24T16:36:45.182+05:30మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పల...మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పలా, మాకు వొత్తుకి పది నవ్వులని - బాగానే గిట్టుబాటయ్యింది!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88126593843789964362014-10-24T13:52:16.762+05:302014-10-24T13:52:16.762+05:30మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పల...మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పలా, మాకు వొత్తుకి పది నవ్వులని - బాగానే గిట్టుబాటయ్యింది!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-72495783002654958922014-10-22T06:23:06.419+05:302014-10-22T06:23:06.419+05:30చక్కెర పూత పూసిన హోమియో మాత్రలా ఉంది... చక్కెర పూత పూసిన హోమియో మాత్రలా ఉంది... Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38612226449762477502014-10-21T20:08:33.568+05:302014-10-21T20:08:33.568+05:30చివర్లో రెండు బజ్జీలు కొనడం బావోలేదండి. ఒక బజ్జీ క...చివర్లో రెండు బజ్జీలు కొనడం బావోలేదండి. ఒక బజ్జీ కొని, రెండు ముక్కలు చేసి ఇద్దరూ చెరోముక్కా తింటే బావుండేది. అలాగే సోడానూ.

ఇంతకీ కా. కా ని ప్రేమించిందా? ఇద్దరూ కల్సి ఇంకో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కోట్లు కూడబెట్టారా? ఇంత అర్ధాంతరంగా ఆపేసి నాకు టెన్షన్ కలిగించినందుకు మీ మీద దావా వేసేను. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి, మంచినీళ్ళివ్వకుండా, ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మూడు ఎండు మిరపకాయ బజ్జీలు తినిపించకపోతే చూసుకోండి. SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-49381613767149963172014-10-21T16:20:39.274+05:302014-10-21T16:20:39.274+05:30కథ కి పేరు 'కాకావళీ' అని పెడితే బాగుంటుందే...

కథ కి పేరు 'కాకావళీ' అని పెడితే బాగుంటుందేమో నండీ !!

గులేబకావళీ కథ లా 'కాకావళీ' కథ అన్న మాట ||!!

చీర్స్
జిలేబి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51789503155050874522014-10-21T15:35:55.375+05:302014-10-21T15:35:55.375+05:30ఈ కా ప్రేమ కేక ఈ కా ప్రేమ కేక Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91619484374381011252014-10-21T13:37:37.138+05:302014-10-21T13:37:37.138+05:30కా. కా. ల ప్రేమ కథ భలే ఉందండీ!
కొన్ని నిట్టూర్పుల...కా. కా. ల ప్రేమ కథ భలే ఉందండీ!
కొన్ని నిట్టూర్పులతో మలిభాగం కోసం వేచి చూస్తాం :)నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41260563642161597172014-10-21T12:39:20.184+05:302014-10-21T12:39:20.184+05:30ఇంతేలే నిరుపేదల బతుకులు అని డ్యూయట్ పాడుకోలేదాండీ....ఇంతేలే నిరుపేదల బతుకులు అని డ్యూయట్ పాడుకోలేదాండీ...sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com