tag:blogger.com,1999:blog-8589935214906816080.post1663014985229994739..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: రామాయణంలో పిడకల వేట – 2 బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-37151851208156243972019-12-15T09:32:17.890+05:302019-12-15T09:32:17.890+05:30జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. ఇప్పుడైనా అర లక...జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. ఇప్పుడైనా అర లకారం అంటే ప్రద్యుమ్నుడి లాంటి వారి బడ్జెట్ కి మించినదే. ఉన్నవాళ్ళ వంటి మీద చూసి ఆనందించడమే తప్ప కట్టుకునే అదృష్టం ప్రభావతి లాంటి వాళ్లకు ఉండదు. ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-71251263579620125022019-12-13T06:23:41.059+05:302019-12-13T06:23:41.059+05:30
ముక్తాయింపు అదిరెను :)
చాలాకాలం మునుపు కతా పద్దెన...
ముక్తాయింపు అదిరెను :)
చాలాకాలం మునుపు కతా పద్దెనిమిది వందల సారీ తో సరిబెట్టేసుకుంది :) ఇప్పుడైతే ఓ అర లకారం పై మాటే గా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-65957882217167402452019-12-12T11:58:14.440+05:302019-12-12T11:58:14.440+05:30Chiru Dreams గారికి. ....... ధన్యవాదాలు. ఆ కామెంటు...Chiru Dreams గారికి. ....... ధన్యవాదాలు. ఆ కామెంటు తప్పో ఒప్పో నాది (రచయిత) కాదు. కధలో ప్రభావతిదే. ....... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-84788999012926889812019-12-11T09:10:09.869+05:302019-12-11T09:10:09.869+05:30“ఋషులు తపస్సు చేస్తుంటే అప్సరసలు వచ్చి నృత్యం చేస...“ఋషులు తపస్సు చేస్తుంటే అప్సరసలు వచ్చి నృత్యం చేస్తే వారు మహర్షులు అయినట్టు లెఖ్ఖ”Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-26821899849475322002016-09-21T16:47:38.564+05:302016-09-21T16:47:38.564+05:30నవ్వితే నవ్వండి అంటే కళ్ళు తుడుచుకుంటూ నవ్వమనా????...నవ్వితే నవ్వండి అంటే కళ్ళు తుడుచుకుంటూ నవ్వమనా??????😢😢😢😢😢😢😢😢😢KGK SARMAhttps://www.blogger.com/profile/01046467750396177804noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55104225460897578582015-06-29T09:52:50.777+05:302015-06-29T09:52:50.777+05:30అద్భుతఃఅద్భుతఃAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-40514101091752256522015-06-05T15:05:05.555+05:302015-06-05T15:05:05.555+05:30ఇంతకీ అసలు కధేమిటో ఇప్పటి కెక్కెంది ట్యూబులైటునా న...ఇంతకీ అసలు కధేమిటో ఇప్పటి కెక్కెంది ట్యూబులైటునా నేను?
చీర ఖరీదు విని షాకవ్వకుండా అంతకన్న షాకింగుగా ఉండే కధలు చెప్పాలన్నమాట - గట్టి ప్లానే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-79279792699657711982015-06-05T10:33:46.896+05:302015-06-05T10:33:46.896+05:30హరిబాబు గారికి,
ధన్యవాదములు. నవ్వించాలనే ప్రయత్నం...హరిబాబు గారికి,

ధన్యవాదములు. నవ్వించాలనే ప్రయత్నం. అప్పుడప్పుడు బెడిసికొట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అందుకనే ఆప్షన్ మీకే. నవ్వితే నవ్వండి .....కుదరకపోతే తిట్టండి........దహా.

DG గారికి,

ధన్యవాదములు. అగ్రజుడి తరువాతే అనుజుడు కదా. అందుకే లవకుశులకి జవాబు వెతకాల్సి వచ్చింది. చీర కాదు ముఖ్యం. ప్రభావతి కధలల్లడం ముఖ్యం........దహా. బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-61240523168162730702015-06-03T18:13:58.487+05:302015-06-03T18:13:58.487+05:30>>ఐ లవ్ కుశ అన్నాడు
I khoosh love అని ఎందుకన...>>ఐ లవ్ కుశ అన్నాడు
I khoosh love అని ఎందుకన్లేదో మరి? హైద్రాబాదులో పుడితే అని ఉండేవాడేమో ఎందుకంటే అక్కడ డ్రైవర్లు ఆటో ఎక్కేటప్పుడో భాషా దిగేటప్పుడో భాషా మాట్లాడి డబ్బులకోసం నానా అశుద్ధాలూ తింటారు కదా? అయినా గురూ గారూ చీరకొనాలంటే ఇన్నేళ్ళ బంధమా? చంపేసారండి. ఏదో కాసిని డబ్బులు (ఆ ఏడుస్తూనే లెండి) పారేస్తే పోయేదానికి!

బైదవే మీ ఒకటో భాగానికీ రెండో దానికీ బాగా గేప్ వచ్చేసింది. మొదటిది వెనక్కి వెళ్ళి చదుకోవాల్సి వచ్చింది. అంత గేప్ ఇచ్చారంటే హైద్రాబాద్లో ఎండలు మండిపోతున్నాయనుకోవాలా? కులాసాయేనా?SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38491468776960464682015-06-02T12:33:34.362+05:302015-06-02T12:33:34.362+05:30నవ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అ...నవ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అంటున్నారు గానీ చదివాక నవ్వకపోతే చస్తామండి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28468607929300810312015-06-02T12:32:51.597+05:302015-06-02T12:32:51.597+05:30వ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అం...వ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అంటున్నారు గానీ చదివాక నవ్వకపోతే చస్తామండి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com