tag:blogger.com,1999:blog-8589935214906816080.post1692807852417288730..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: నా చివరి క్షణాలుబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-60685274247692445472019-06-04T10:00:29.223+05:302019-06-04T10:00:29.223+05:30లలితా TS గారికి. ........ ధన్యవాదాలు.లలితా TS గారికి. ........ ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-52678459403536398122019-06-03T02:05:13.652+05:302019-06-03T02:05:13.652+05:30నేను చదివాను - మీ చివరాఖరి ముఖ్యగమనిక చూపించి ఇంకొ...నేను చదివాను - మీ చివరాఖరి ముఖ్యగమనిక చూపించి ఇంకొందరితో చదివిస్తాను :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-826878182567209412019-05-27T14:12:39.572+05:302019-05-27T14:12:39.572+05:30// “ట్రైన్ దొరికింది” //
థాంక్ గాడ్ 👍 .... చి.హా ...// “ట్రైన్ దొరికింది” //
థాంక్ గాడ్ 👍 .... చి.హా 🙂.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-52881365194488881292019-05-27T09:51:06.130+05:302019-05-27T09:51:06.130+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ...విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. క్షమించాలి ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు. వేసవికాలం ఎఫ్ఫెక్ట్.
ట్రైన్ దొరికింది సార్. ఇది కూడా చివరి క్షణం మహాత్యమే. ....... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-6723017194857211712019-05-22T15:11:17.966+05:302019-05-22T15:11:17.966+05:30ఇంతకీ ఆ రోజు ట్రెయిన్ దొరికిందా లేదా చెప్పనే లేదు....ఇంతకీ ఆ రోజు ట్రెయిన్ దొరికిందా లేదా చెప్పనే లేదు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88569131503798051422010-12-25T12:17:40.530+05:302010-12-25T12:17:40.530+05:30హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. 41 ...హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. 41 ఏళ్ల క్రితం కాపురానికి వస్తూ మా ఆవిడ తెచ్చుకున్న ట్రంకు పెట్టె మా ఇంట్లో ఇంకా ఉందండి. బెడ్ రూము లో బీరువా పైన ఆసీనురాలై ఉంది. నాల్గైదు ఏళ్ల కో మాటు కిందకు దింపడం, ఓ రంగుడబ్బా నా మెళ్ళో వేసి, ఓ బ్రష్షు నాచేతిలో పెట్టి,దానికి రంగులేయించి స్క్రూలు బిగించి మళ్ళీ బీరువా ఎక్కించేస్తుంది.ఏ పురాతన వస్తుప్రదర్శన శాల కో ఇచ్చేద్దామంటే ఒప్పుకోదు మా ఆవిడ.
మీ ఇంట్లో కూడా ఇంకా ఉందన్నమాట అటువంటి పెట్టె. సంతోషం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-47666768763664126372010-12-23T17:58:27.479+05:302010-12-23T17:58:27.479+05:30బులుసు సుబ్రహ్మణ్యంగార్కి నమస్కారం!
"నా చివరి...బులుసు సుబ్రహ్మణ్యంగార్కి నమస్కారం!
"నా చివరి క్షణాల్లో" సరైన క్షణంలో చూడలేదు. ఈ రోజే చూసా. వ్రాద్దామా
వద్దా అనుకున్నాను. వద్దులే అనుకున్నాను...పైగా బ్లాగుల దగ్గిరా,భోజనాలదగ్గర
ముందేవుండాలంటున్నారు మీరు..సరే యేదైతే అదే అవుద్దని..మనసులో మాట
పెట్టేస్తున్నాను...పాతకాలపు ట్రంకుపెట్టెల్లో నిండుగా కూరి, ఇంటిల్లపాదీ దానిపై
కూర్చుని బలవంతంగా గొళ్ళెం పెట్టి, తాళం పెట్టాక చూస్తే అప్పటికే వెనుకాల
నుంచి వూడిపోయేది..ఆ పుట్టింటి పెట్టి...అది గుర్తుచేసింది మీ పెట్టెపై డాన్సు...
చాలా సందడిగావుంది మీ పోస్టు...మీరు పెట్టాక ఆ తర్వాతా కూడా...
సో ఇది కూడా బ్లాగాఫీస్ హిట్.
హాట్సాఫ్.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91884088878250051872010-12-22T08:19:03.814+05:302010-12-22T08:19:03.814+05:30అప్పారావు శాస్త్రి గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యల...అప్పారావు శాస్త్రి గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఏంచేస్తాం ఆటొ వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళి, తాళం తీసి, బీరువా తాళాలు వెతికి తాళం తీసి, టికెట్ట్లు తీసి జేబులో పెట్టుకొని, మళ్ళీ బీరువా తాళం వేసి,తలుపు తాళం వేసి, లాగి చూసి, ఆటొ ఎక్కి, మా ఆవిడ చూసే తీక్షణ వీక్షణాలు తట్టుకొని,మళ్ళీ బయల్దేరాం అన్నమాట రైల్వే స్టేషన్ కి.

నాబ్లాగు మీకు నచ్చినందుకు వెరీ మెనీ థాంక్స్.
.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28757981236511448302010-12-21T03:02:39.470+05:302010-12-21T03:02:39.470+05:30చాలా బాగా రాసారు
కాకపొతే రైలు టిక్కెట్టు గురించి ...చాలా బాగా రాసారు
కాకపొతే రైలు టిక్కెట్టు గురించి చెప్పలేదు
మీ బ్లాగ్ నాకు చాలా బాగా నచ్చిందిApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-11493523830594834702010-12-18T20:58:56.068+05:302010-12-18T20:58:56.068+05:30జెబి.JB గార్కి,
ఆ.సౌమ్య గార్కి,
3g గార్కి,
ధన్యవా...జెబి.JB గార్కి,
ఆ.సౌమ్య గార్కి,
3g గార్కి,

ధన్యవాదాలు. చిలక కధ కి అసలు హక్కుదారు మా బాసు గార్కి మీ హాహాహ్హా లు అందజేశాను. థాంక్యూ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77375991506901621252010-12-18T20:52:39.226+05:302010-12-18T20:52:39.226+05:30వేణూరాం గార్కి,
నవ్వండి, కానీ మరీ అంత ఎక్కువగా వద...వేణూరాం గార్కి,

నవ్వండి, కానీ మరీ అంత ఎక్కువగా వద్దండి. కామెంట్లు పెట్టేటప్పుడు,భోజనాల దగ్గర ముందే ఉండాలండి. ధన్యవాదాలు మీ నవ్వుకి, మీ వ్యాఖ్యలకి.

ఎన్నెల గార్కి,

ధన్యవాదాలు మీ కామెంట్లకి. మీ సీతయ్య గారి టెక్నిక్ లు బాగున్నాయండి. థాంక్యూ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-2548858133935292842010-12-18T19:16:48.111+05:302010-12-18T19:16:48.111+05:30"చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భు..."చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది"

హ్హ హ్హ హ్హ సూపరండి..... కామెంటుల్లో కూడా వదలట్లేదుగా మీరు.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-34210315040049254122010-12-18T18:19:12.014+05:302010-12-18T18:19:12.014+05:30వెల్కం టు ద గ్రూప్ ...నేనూ 'తాపీ మేస్తిరినే...వెల్కం టు ద గ్రూప్ ...నేనూ 'తాపీ మేస్తిరినే'...కానీ మా సీతయ్యతొ అలా కుదరదు....ఆ చివరి క్షణాలేవో ప్రతి సారీ 2 గంటల ముందు వచ్చేస్తాయి....ప్రతి సారీ 1.30 బస్సు 12.30 కి అని చెప్పడం...గడియారాన్ని ముందుకి తిప్పడం వంటి విద్యా ప్రదర్శన జురుగుతుంది...మీ పోస్ట్ సూపరండీ....నవ్వాలనిపిస్తే మీ బ్లొగ్ కి వచ్చెయ్యడమే.....Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-20103643892617786962010-12-18T14:07:17.747+05:302010-12-18T14:07:17.747+05:30"చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భు..."చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది".......హహహ్హహహహ్హఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7839030462567979582010-12-18T13:37:10.087+05:302010-12-18T13:37:10.087+05:30ఈ చిలక జోకు సూపరండీ. హహ్హహ్హహ్హహ్హహా.
ఇక్కడ బోస్ట...ఈ చిలక జోకు సూపరండీ. హహ్హహ్హహ్హహ్హహా.

ఇక్కడ బోస్టనులో మూడయ్యింది, పడుకుందామనుకుంటూ ఆఖరుసారి అన్ని టాబ్లు చూస్తూ ఈ వ్యాఖ్యచూసి ఆగలేక ఇటొచ్చి ఈ ఒక్క ముక్క రాసేస్తున్నానండి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-60540806584243221902010-12-18T12:44:10.018+05:302010-12-18T12:44:10.018+05:30సుబ్రహ్మణ్యం గారు. సినిమా చూపించేసేరు.. నేను పెడదా...సుబ్రహ్మణ్యం గారు. సినిమా చూపించేసేరు.. నేను పెడదాం అనుకున్నా కామేన్ట్లన్నీ ఇక్కడ అందరూ పెట్టేసారు. :(
"నవ్వితే నవ్వండి ".. నవ్వుతున్నాం .. నవ్వుతున్నాం.. నవ్వి నవ్వి ఆఖరి క్షణాలు వచ్చేసేలా ఉన్నాయ్.. :) :) పోస్ట్ మాత్రం కెవ్వ్..కెవ్వ్.. :) :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-24996439075389868672010-12-18T12:07:45.250+05:302010-12-18T12:07:45.250+05:303g గార్కి,
ఏదైనా చివరి నిముషం వరకు పోస్టుపోను చెయ...3g గార్కి,

ఏదైనా చివరి నిముషం వరకు పోస్టుపోను చెయ్యడం మన జన్మ హక్కు. ఆపైన క్రైసిస్ మానేజిమెంటు, చివరకు విజయమో వీరస్వర్గమో మన పైవాళ్లు తేలుస్తారు.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

రాధిక(నాని) గార్కి,

ధన్యవాదాలు మీ కామెంట్లకి.
ఈ కధ వ్రాస్తున్నప్పుడు పక్కగదిలో మా బాసు గారు ఓ జానపద సినిమా చూస్తున్నారు. నేను అక్కడకి వెళ్ళితే మా బాసు గారు "చూడండి కాంతారావు ఎంత బాగా నటిస్తున్నాడో" అంది. నాకు తెర మీద వారు కనిపించలేదు. మా బాసు గారు వివరించారు. ఆయనెవరో కాంతారావు కత్తి మాయం చేసి, చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది, అని. దాన్ని కొద్దిగా మార్చి రాయడం జరిగింది. అదన్న మాట.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51299039542572623812010-12-17T22:07:17.648+05:302010-12-17T22:07:17.648+05:30చాలా చాలా బాగుందండి.నవ్వి నవ్వి రెస్ట్ తీసుకుని మళ...చాలా చాలా బాగుందండి.నవ్వి నవ్వి రెస్ట్ తీసుకుని మళ్ళిచెబుతున్నాను.:))రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27094820386613002772010-12-17T21:46:14.844+05:302010-12-17T21:46:14.844+05:30>అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత...>అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి, రాజనాల మాంత్రికుడు మాయం చేసేస్తాడు గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట.:)))హహ్హహ్హ...హహ్హహ్హ ...నేను ఓ నవ్వుతుంటే మా సాయి,వారు ఇద్దరూ నన్నే చూసేరురాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-964595076907088512010-12-17T17:29:22.942+05:302010-12-17T17:29:22.942+05:30అబ్బా...టపా.... అరుపులు.... మెరుపులు. దడదళ్ళాడించె...అబ్బా...టపా.... అరుపులు.... మెరుపులు. దడదళ్ళాడించెహేరండీ మీ స్టైల్లో.

నేనుకూడా చివరిక్షణం పార్టీనే, ఏంటో ఏదైనా చెయ్యాలంటే నాల్రోజులు ముందే డిసైడ్ చేసేస్కుంటా ఎలా చెయ్యాలా అని. ఆతరువాత ఇంకపనేం లేదని మూడురోజులు పడుకోవడం నాలుగో రోజు అనుకున్నవి టైముకి దొరక్క ఏదోలా లాగించెయ్యడం, ఇలాగన్నమాట.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-76849169017789032022010-12-17T13:02:05.103+05:302010-12-17T13:02:05.103+05:30ఆ. సౌమ్య గార్కి,
పొరపాటు చేశానండి. నా సినిమా ఎపిస...ఆ. సౌమ్య గార్కి,

పొరపాటు చేశానండి. నా సినిమా ఎపిసోడ్ కి బాండ్ మేళం గాడి ని కాకుండా మిమ్మల్ని అడిగుంటే బహుశా మాటలు, పాటలు ఫ్రీ గా చేసేసి ఉండేవారేమో.:)
ధన్యవాదాలు.

వేణు శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. సినిమా ఎపిసోడ్ రిపీట్ అయితే కొంచెం బోర్ అంటారేమో అనుకున్నాను. కానీ చివరి నిముషంలో వేసేశాను. థాంక్యూ.

మంచు గార్కి,

అమ్మయ్య నాకు తోడు ఉన్నారన్నమాట మీరు. సామాన్లు సర్దడం అయిన వెంటనే బయల్దేరుతాను నేను. లేకపోతే చివరి క్షణాలదాకా సర్దిస్తుంది ఆవిడగారు. ఇందులో ఓ చిక్కు ఉంది. ఇంకా బోల్డు టైము ఉంది కాబట్టి అంటూ సూటుకేసులు రెండూ నెత్తిన పెట్టి ప్లాట్ ఫారాలు అన్నీ తిప్పీస్తుంది.
నాలుగు గంటల ముందు ఎయిర్ పోర్ట్ కి ఎందుకు వెళతారో అర్ధం చేసుకోగలము.:)

ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64504800026222617602010-12-17T04:15:42.975+05:302010-12-17T04:15:42.975+05:30మీరు మాత్రం దడదడ లాడించారండి. మ్యూ డై ఎపిసొడ్ అదిర...మీరు మాత్రం దడదడ లాడించారండి. మ్యూ డై ఎపిసొడ్ అదిరింది.

నేను ఇక్కడ కామెంటిన వారిలా కాకుండా అన్నిటికీ రెండు క్షణాలు ముందు ఉండటం అలవాటు (కొందరు దాన్నే రెండు గంటలు అంటారనుకొండి) . మా ఊరొచ్చే రైలు కాకినాడలొ బయలు దేరిపొయిందని నేను రైల్వే స్టెస్షన్ కి వెళ్ళిపొతానని... నాలుగు గంటలు ముందే ఎయిర్ పొర్ట్ కి వెళతానని నన్ను అందరూ ఆటపట్టిస్తుంటారు.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-65254789852370122062010-12-17T02:50:20.948+05:302010-12-17T02:50:20.948+05:30హ హ మూజిక్ డైరెట్రు ఏమోకానీ మీరు మాత్రం దడదడలాడించ...హ హ మూజిక్ డైరెట్రు ఏమోకానీ మీరు మాత్రం దడదడలాడించేశారు సార్ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70090894579106493042010-12-16T18:20:14.816+05:302010-12-16T18:20:14.816+05:30"మూజిక్ డైరట్రు కొత్తవాడండి. మొన్నటిదాకా బేండ..."మూజిక్ డైరట్రు కొత్తవాడండి. మొన్నటిదాకా బేండు మేళం లో వాయించేవాడుట, ఒకటే శృతి లో, ఒకటే రాగం లో"......హహహహ అలా అయితే "గట్టిమేళం", "బంగారుబొమ్మ రావేమే" ఈ రెండే వాయిస్తూ ఉండాలే! ఆ ట్రైను బొయ్ బొయ్ మని వస్తూ ఉంటే "బంగారుబొమ్మ రావేమే" పాట..ఓహొహ్హో అదరహో, సూపరు :D :)))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-54177910444471690232010-12-16T18:14:57.736+05:302010-12-16T18:14:57.736+05:30మనసు పలికే గార్కి,
నవ్వాభి వందనములు . మీరంతగా నవ్వ...మనసు పలికే గార్కి,
నవ్వాభి వందనములు . మీరంతగా నవ్వేస్తోంటే నాకూ నవ్వాగటంలేదు. నేను వ్రాసిందానికి నేను నవ్వితే బాగుండదని, ఆపుకుంటున్నానన్న మాట. చివరి క్షణాల కధలు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో చెప్పేస్తాను. థాంక్యూ.

ఆ. సౌమ్య గార్కి,
ధన్యవాదాలు. మానవ మాత్రులం మనమేంత . ఆయొక్క శ్రీమన్నారాయణుడు కూడా చివర నిముషం లో “సిరికిం చెప్పడు” అంటూ బయల్దేరాడు, ఆ కరి చివర నిముషం దాకా పోరాడి “లావోక్కింతయు లేదు” కుయ్యో మొర్రో అని మొర పెట్టుకుంటే .
పోనివ్వండి ఎయిర్ పోర్ట్ కైనా సకాలం లో చేరుతున్నారు. :):).
మూజిక్ డైరట్రు కొత్తవాడండి. మొన్నటిదాకా బేండు మేళం లో వాయించేవాడుట, ఒకటే శృతి లో, ఒకటే రాగం లో.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.com