tag:blogger.com,1999:blog-8589935214906816080.post1851389816911860885..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంక సెలవు.బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-50566570094910938802012-12-12T10:29:21.469+05:302012-12-12T10:29:21.469+05:30స్పందించిన మిత్రులందరికీ నమస్కారం. ధన్యవాదాలు.
న...స్పందించిన మిత్రులందరికీ నమస్కారం. ధన్యవాదాలు.

నేను ఈ బ్లాగులో రాయలేక పోవడానికి మొదటి కారణం, నేను చెప్పిందే. ప్రద్యుమ్న ప్రభావతీయం సమాప్త మవడమే. ప్రభావతీ ప్రద్యుమ్నుల మీద చాలా కధలే వ్రాసాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు వ్రాసేవాటిలో వైవిధ్యం కనిపించటం లేదు. నిజం చెప్పాలంటే నేను వ్రాసినవి నాకే నచ్చటం లేదు. ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువగా వ్రాయడం కూడా బాగుండదని భావించాను.

ప్రద్యుమ్న ప్రభావతీయం సమాప్తం చేయడానికే ‘ఔను వారిద్దరూ విడిపోయారు’ వ్రాసాను. అందుకనే అదే మొదటి కారణం అని కూడా వ్రాసాను.

ఈ బ్లాగులో చివరి టపా సీరియస్ గా వ్రాయకూడదు అనే కోరిక వల్ల రెండవ కారణం హైలైట్ అయింది. కొంతమంది నిజంగానే చాలా బాధపడ్డారు అన్న విషయమే నాకు ఇబ్బంది కలిగించింది. వారికి క్షమాపణలు చెప్పుకునే ఉద్దేశ్యం తోనే ఆ కారణం హైలైట్ చెయ్యడం జరిగింది.

ఇది నా పొరపాటు. ఈ బ్లాగు మూసెయ్యడానికి, కొంతమంది నిజమే అనుకున్నారు అన్నది ప్రధాన కారణం కాదు.

ఈ చివరి టపా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. అందరికీ మరోమారు మనఃపూర్వక ధన్యవాదాలు.

ఏమో గుర్రం ఎగరనూ వచ్చు. మంచి సబ్జెక్ట్ దొరికితే ఇంకో బ్లాగులో, చాతకం గారి సలహా ప్రకారం, మరో పేరుతో నేను రానూ వచ్చు. మీరంతా నవ్వుతూ ఉండాలి అని నా కోరిక. నవ్వుతూనే ఉండండి.

ఈ బ్లాగులో కామెంట్లు డిసేబుల్ చేస్తున్నాను. మన్నించండి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా email--- srisubrahlaxmi@gmail.comబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70020675824941880992012-12-12T07:50:03.674+05:302012-12-12T07:50:03.674+05:30మీరు రాయకపోతే మమ్మల్ని ఎవరు నవ్విస్తారు? ఎవరు నవ్వ...మీరు రాయకపోతే మమ్మల్ని ఎవరు నవ్విస్తారు? ఎవరు నవ్వును గుర్తుచేస్తారండీ?

మాకోసం కాకపోయినా మీకోసమైనా మీరు రాస్తూ ఉండండి. అవి మాకు కనిపించకుండ ప్రైవేటుగా పెట్టండి, లేదా మీకు నచ్చిన, చదవాలని కోరుకుంటున్న నావంటివారిపై దయ ఉంటే కోద్దిమందికి మాత్రమే కనిపించేటట్లు సెట్టింగ్స్ మార్చండి.

అలాగే మీ దహాలు, విహాలు మామీద వదలడం మాత్రం మానకండి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-25586547440920074502012-12-11T21:39:20.266+05:302012-12-11T21:39:20.266+05:30Please dont stop writing.
Maku blogs thappa vere t...Please dont stop writing.
Maku blogs thappa vere time pass ledu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-60163781945293964932012-12-11T21:38:59.765+05:302012-12-11T21:38:59.765+05:30"ఏంటండీ.. మీరు మరీనూ...
హత్యల గురించి రాసేవార...
"ఏంటండీ.. మీరు మరీనూ...
హత్యల గురించి రాసేవారందరూ హత్యలు చేసే రాస్తున్నారా..మరీ చోద్యం కాకపోతే...హన్నా..."
అని మిమ్మల్ని ఎవరైనా కోప్పడితే ఎంత బాగుండునూ..
మీరు బ్లాగు మొదలుపెట్టినప్పుడు శుభాకాంక్షలు చెప్పాను కదా...నా శుభాకాంక్షలకి అస్సలు విలువ లేకుండా చేస్తారా.. కాస్త అదైనా గుర్తు చెసుకోండీ.. ద.హా..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-33916573757242412502012-12-11T20:36:24.091+05:302012-12-11T20:36:24.091+05:30You are punishing majority of good followers of bl...You are punishing majority of good followers of blog due to a few minority critics? It's their fault if they don't understand the difference between reality and fiction. May be a disclaimer would help (kalpitam) in the end or header of blog.
-- we miss you Sir. Like me, you too can continue posting on blogs/comments with anonymous pen name instead of real name, no headaches at all. ;) Wish you all the best! చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-10601250054891828692012-12-11T19:33:45.473+05:302012-12-11T19:33:45.473+05:30 * సర్ ! నేను క్రిందటి టపాను చదివాను కానీ, ... * సర్ ! నేను క్రిందటి టపాను చదివాను కానీ, వ్యాఖ్యానించలేదండి.
* వనజ గారు చెప్పినట్లు రచయితలు వ్రాసేది వారి స్వంత అనుభవాలే కానవసరం లేదు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను గురించి, మనకు తెలిసిన వారి జీవితాల నుంచి, కొన్ని ఊహించి కూడా రాస్తుంటాము.
* అవన్నీ చదివి , రచయిత స్వీయ అనుభవం కాబోలు అని కొన్ని సార్లు పాఠకులు అపోహపడుతుంటారు.
* గుండెనొప్పి అంటే ఎలా ఉంటుందో అనుభవించే తెలుసుకోనవసరం లేదు. గుండెనొప్పితో గిలగిలలాడే వ్యక్తులను చూసినా ఎదుటివారికి ఆ బాధ తెలుస్తుంది.
* అలాగే కధలను రాయాలంటే స్వీయానుభవమే కానవసరం లేదు. సమాజంలో జరిగే సంఘటనలను చూసి కూడా విశ్లేషించి చక్కటి కధలను వ్రాయవచ్చు.
* సమాజంలో జరుగుతున్నట్లే , బ్లాగుల్లో కూడా అపోహపడటం, తరువాత అర్ధం చేసుకోవటం సాధారణమే అని భావించి, దయచేసి, మళ్ళీ మీరు చక్కటి రచనలను అందిస్తారని ఆశిస్తూ....

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-1079738327804246812012-12-11T18:31:22.376+05:302012-12-11T18:31:22.376+05:30నలభై ఏళ్ళు కాపురం చేసి, ముఫ్ఫై ఏళ్ళు అస్సాం లో ఉండ...నలభై ఏళ్ళు కాపురం చేసి, ముఫ్ఫై ఏళ్ళు అస్సాం లో ఉండీ మీకు చర్మం దళసరి కాలేదంటే ఏమి చెప్పమంటారు? ఒక్క పోస్ట్ వేసారు, ఎవరో ఏదో అన్నారుటా, ఇప్పుడే తోక ముడిచేసి పారిపోతున్నారు. సిగ్గు సిగ్గు గురువుగారు. చొక్కా విప్పి భీకర ధండ ధధాండ ధాండ .. అని మళ్ళీ మీరు ఇంకో పోస్ట్ రాయకపోతే ఈ బ్లాగులోకమ్మీద ఒట్టే. అలా రాస్తూ ఉండకపోతే మాకు నవ్వుకోడానికి ఏమిటీ దిక్కు?

ధైర్యం అంటే పెళ్ళాం చేతిలో నెలాఖర్న జీతం పోయడం, సిగరెట్లు కాల్చడం కాదు గురూగారూ. ధైర్యం అంటే చలికాలం ఏలూరు ఎండల్లో చొక్కా విప్పి కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచం అంతా సర్దాగా నవ్వుకునే ఒక పోస్ట్ రాయడం (వెనకనుంచి ప్రభావతి గారు గుణుస్తున్నా సరే). అర్ధం అయిందాండి? లేకపోతే బెత్తం పట్టుకుని ఏలూరు రమ్మంటారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-9101990279398312872012-12-11T17:22:08.247+05:302012-12-11T17:22:08.247+05:30అయ్యా జుబోర్ మన్ వాన్ మం గారు ఈరోజు ఏప్రిల్ 1 కాద...అయ్యా జుబోర్ మన్ వాన్ మం గారు ఈరోజు ఏప్రిల్ 1 కాదే ....పోనీ dec 22 న యుగాంతం కుడా లేదు అంటున్నారు ...మరెందుకు మీరు ఇంతంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు ..... నేనైతే ప్రద్యుమ్నుడిని ఘ్రాతాచి అభిమానిగాను మిమ్మన్ల్ని మీగానే చుసా మహాప్రభో ...........భాను కిరణాలుhttps://www.blogger.com/profile/01926017966891904373noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-6036591820569135122012-12-11T16:43:30.991+05:302012-12-11T16:43:30.991+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-22284124647896424182012-12-11T16:41:47.130+05:302012-12-11T16:41:47.130+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-56943430996231364962012-12-11T15:12:58.217+05:302012-12-11T15:12:58.217+05:30సచిన్ కంటే గొప్ప decision తీసికున్నారు...సచిన్ కంటే గొప్ప decision తీసికున్నారు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-36447302026901866802012-12-11T14:18:55.923+05:302012-12-11T14:18:55.923+05:30బులుసు గారు.. మీ ఈ పోస్ట్ చదివిన తర్వాత ఒక విషయం ...బులుసు గారు.. మీ ఈ పోస్ట్ చదివిన తర్వాత ఒక విషయం చెప్పాలనిపించింది.

ఒక రచయిత ఏదైనా కథ వ్రాసేటప్పుడు.. కథ వస్తువు ఏదైనా.. ఆ కథలో వచ్చే పరిసరాలు, చుట్టూరా ఉండే మనుషుల స్వభావాలు గురించి చెప్పాలంటే..ఆ రచయిత వ్యక్తిగత అనుభవాలు,రచయితకి పరిచయం ఉన్న ప్రదేశాలు లేదా రచయిత నివశిస్తున్న ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని వర్ణిస్తారు. అతనికి ఆ ప్రదేశాలు ఆ మనుషులతో ఉన్న అనుబంధం అలాంటిది.

తన స్వీయ అనుభవంని రచనలో జొప్పించడం సర్వసాధారణం. అందువల్ల ప్రతి రచన అతని స్వంత అనుభవమే అయిఉండదు.

చాలా కథలు నేను వ్రాసినప్పుడు ..అవి నావ్యక్తిగతం అనుకుని ఊహించుకున్న వారు ఉన్నారు. మనకే కాదు ప్రతి రచయితకి అలాంటి అనుభవం ఎదుర్కోక తప్పదు. అందుకే నేను చేపుతూ ఉంటాను.

"రచన ని రచనగానే చూడండి. రచయితకి ఆపాదించకండి " అని.

మన పాఠకుల ఆలోచనా విధానం మారనంతవరకు .. రచయిలకి ఇలాంటి పాట్లు తప్పవు.
అది అర్ధం చేకుంటే బావుంటుంది.

మీ పై అభిమానం తో.. మిమ్మల్ని పలకరించి మీ రచన మీ స్వంతం కాదని రూడీ పర్చుకున్నవారు అందరూ..మీ అభిమానులే అయి ఉంటారు. క్షమించేయండి..

యదావిధిగా నవ్వులు పూయించండి . మీ posts కొరకు ఎదురు చూస్తుంటాం. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-10506443011331303952012-12-11T12:20:57.157+05:302012-12-11T12:20:57.157+05:30అమ్మయ్య! నాకో మార్గదర్శకులు దొరికారోచ్!! "టపా...అమ్మయ్య! నాకో మార్గదర్శకులు దొరికారోచ్!! "టపాలు ఈ బ్లాగులో ఉండవు" ఇదేదో అనుమానాన్ని సూచిస్తూ ఉంది. మరొక బ్లాగులో కనపడతారనమాటా!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38431308316130851802012-12-11T11:49:41.074+05:302012-12-11T11:49:41.074+05:30గురువుగారు ఈ తలుపు మూసినా మరో కొత్త తలుపు తెరిచి ర...గురువుగారు ఈ తలుపు మూసినా మరో కొత్త తలుపు తెరిచి రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-30086082535282241212012-12-11T11:36:24.931+05:302012-12-11T11:36:24.931+05:30సుబ్రమణ్యం గారు,
క్షమించాలి మీరు = ప్రద్యుమ్నుడు అ...సుబ్రమణ్యం గారు,
క్షమించాలి మీరు = ప్రద్యుమ్నుడు అని అనుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడే మీ వివరణ చదివిన తర్వాత బాధగా అనిపించింది. మీరు ప్రభావతి,ప్రద్యుమ్నుల కథని ముగించారు కాబట్టీ దానికి మాత్రమే సెలవంటే బావుండేది. ఈ విరామం కొన్ని రోజులే అవ్వాలని..మళ్లీ మంచి మంచి నవ్వులతో మా ముందుకు వస్తారని ఆశిస్తూ... Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-9297429123496186442012-12-11T11:00:21.977+05:302012-12-11T11:00:21.977+05:30వయసు మీరి విశ్రాంతి తీసుకుందాం అని బ్లాగు మానేస్తే...వయసు మీరి విశ్రాంతి తీసుకుందాం అని బ్లాగు మానేస్తే పర్వాలెదు.....మీ శ్రేయొభిలాషులం కనుక సర్దుకుపోతాం మీ టపాలు లెకుంటే పాతవే నెమరు వెసుకుని చదువుకుంటాం......కాని ఒక్క మాట నిజం మీ టపాలు లేకపోతే....ఊహించలెకున్నాను,మీరెక్కడో ఏలూరు నేను మీ బ్లాగుని మొదటి సారి చూసింది కలకత్తా లో... ఇప్పుడు బెంగులూరు లో...సొంత ప్రదేశం హైదరాబాద్ ....మీ బ్లాగు వల్ల కష్ట కాలం లో కూడా నవ్వ గలిగాను చాలా కృతఙతలు

ఏప్పటీలానే కథ లో మలుపుల లాగా మీరు మళ్ళీ రాస్తారని ఆశిస్తూ....Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.com