tag:blogger.com,1999:blog-8589935214906816080.post2302512900049802947..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: కృషితో దుర్భిక్షంబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-58958687238380330742014-01-23T04:03:09.378+05:302014-01-23T04:03:09.378+05:30Supppeerrrr sir :-):-):-)Supppeerrrr sir :-):-):-)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-60146907467608982142014-01-06T12:22:48.220+05:302014-01-06T12:22:48.220+05:30నాగరాజ్ గార్కి,
మీరూ వంకాయ ప్రియులేనా? నాకు వంకాయన...నాగరాజ్ గార్కి,
మీరూ వంకాయ ప్రియులేనా? నాకు వంకాయను చూస్తే భక్తి, ప్రేమ, ఆరాధనా, అద్వైతం అన్నీ వచ్చేస్తాయి..దహా
ధన్యవాదాలు.

శ్రీలలిత గార్కి,
ధన్యవాదాలు. రైతు బజార్లో బేరాలుండవండి. ఘోరంగా బేరమాడి ఒక వంకాయో, దొండకాయో కొసరుగా తీసుకోకపోతే మనసొప్పదు....దహా.

మధురవాణి గార్కి,
ధన్యవాదాలు. నా వ్యవసాయం మీకు కూడా నవ్వులాట గానే ఉందన్నమాట.....దహా.

ఫాతిమా గార్కి,
ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43583042725251878702014-01-04T08:20:15.435+05:302014-01-04T08:20:15.435+05:30మీరు నవ్వుల గుళికలిచ్చే ధన్వంతరి అని తెలిసి మీ బ్ల...మీరు నవ్వుల గుళికలిచ్చే ధన్వంతరి అని తెలిసి మీ బ్లాగ్ యాడ్ చేసుకున్నా, చాలా బాగా రాయటం మీ నైజం. ఇది నిజం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-82484740649091850552014-01-03T23:52:46.210+05:302014-01-03T23:52:46.210+05:30వైద్యశ్రీ గారూ, వంకాయల సంగతేమో గానీ నవ్వుల సేద్యం...వైద్యశ్రీ గారూ, వంకాయల సంగతేమో గానీ నవ్వుల సేద్యం మాత్రం బ్రహ్మాండంగా చేసి పంటని మాకందరికీ కూడా పంచారు. అభినందనలు. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-35579639449942481032014-01-02T23:36:11.435+05:302014-01-02T23:36:11.435+05:30
యేం చేస్తాం.. సంచీ పట్టుకుని రైతుబజార్ బాట పట్టడమ...
యేం చేస్తాం.. సంచీ పట్టుకుని రైతుబజార్ బాట పట్టడమే తక్షణ కర్తవ్యం...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-60110760236919148032014-01-02T21:07:55.767+05:302014-01-02T21:07:55.767+05:30ఎక్సలెంట్ గురూజీ!
మీ ‘కృషితో దుర్భిక్షం’ ఎంత ఆహ్లా...ఎక్సలెంట్ గురూజీ!
మీ ‘కృషితో దుర్భిక్షం’ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆణిముత్యాల్లాంటి పదాలతో హృదయం పులకించిపోయింది చదువుతుంటే. మీరు సైన్సును, స్పిరిచ్యువాలిటీని కలగలిపి మొక్కలకు ప్రాణం పోసి, మళ్లీ చంపేసి.. క్రిష్-4 సినిమా చూపించారు. చాలా చాలా బావుంది :)నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.com