tag:blogger.com,1999:blog-8589935214906816080.post2930328729602728033..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: రైలు ప్రయాణంలో ఇంకో కధ.బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-17137649110419368752020-01-24T10:38:01.133+05:302020-01-24T10:38:01.133+05:30Jai Gottimukkala గారికి. ........ ధన్యవాదాలు. జోకు...Jai Gottimukkala గారికి. ........ ధన్యవాదాలు. జోకు బాగుందండి. ముద్రా రాక్షసాల్లో ఒకటి ఇలాంటిదే విన్నాను. "TC gave birth to me" ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-37344146324156099692020-01-24T10:26:08.204+05:302020-01-24T10:26:08.204+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు...విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. ఆ రోజుల కష్టాలు తలచుకుంటే భయం వేస్తుంది ఇప్పటికీ. ఆ ప్రయాణంలో హౌరా నుంచి నిడదవోల్ కి మెసేజ్ వచ్చింది కూడా. అయినా చార్ట్ లో పేర్లు లేవు. TC గారిని అడిగితే ఇలా ఎందుకు జరిగిందో SE రైల్వే ఆఫీసు కెళ్ళి కనుక్కోమని సెలవిచ్చారు. తప్పక ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. ఆ వేళ నా దురదృష్టం కొద్దీ ఏ మంత్రము ఫలించలేదు. ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14681126485073809532020-01-24T10:09:23.251+05:302020-01-24T10:09:23.251+05:30జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. అన్ని ప్రయత్నాల...జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. అన్ని ప్రయత్నాలు చేసి ఫలించక అన్ రిజర్వుడ్ లో వెళ్ళాల్సి వచ్చింది. ...... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41058095682021263642020-01-23T17:14:29.907+05:302020-01-23T17:14:29.907+05:30“జిలేబి” గారు, రైల్లో మీ “దబాయింపు” సెక్షన్ వీరంగా...“జిలేబి” గారు, రైల్లో మీ “దబాయింపు” సెక్షన్ వీరంగానికి లేని నామోషీ నాకెందుకు? అయినా ఆనాటి రాజమండ్రి గుమాస్తా గారు నిజాయితీపరుడులా ఉన్నాడు లెండి (నాలాగా 😎), పాపం ఆమ్యామ్యా బాపతు కాదు 🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-26833766224093768612020-01-23T17:07:57.030+05:302020-01-23T17:07:57.030+05:30బాగుంది జై 😁. బబ్బన్ ఖాన్ జోకులు ever green కదా.బాగుంది జై 😁. బబ్బన్ ఖాన్ జోకులు ever green కదా.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-48995415215064020602020-01-23T16:21:30.695+05:302020-01-23T16:21:30.695+05:30చిన్నప్పుడెప్పుడో చూసిన బబ్బన్ ఖాన్ అద్రక్ కే పంజే...చిన్నప్పుడెప్పుడో చూసిన బబ్బన్ ఖాన్ అద్రక్ కే పంజే నాటకం నుండి బాగా గుర్తుంది పోయిన జోకు ఒకటి బులుసు, విన్నకోట & జిలేబీ గార్లకు నచ్చుతుందేమోనని పెడుతున్నా:

ఒకతను బొంబాయి నుండి హైదరాబాదు (అప్పట్లో మినార్ ఎక్సప్రెస్ అయిఉండవచ్చు) వస్తాడు. తనకు బెర్త్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ లేని చిన్న పిల్లాడికి తన బెర్త్ ఇచ్చి తాను కింద పడుకొని ఆపసోపాలు పడతాడు.నాంపల్లి చేరగానే ఇంటికి క్షేమంగా చేరితిని అంటూ టెలిగ్రామ్ ఇవ్వాలని వచ్చి టెలిగ్రాఫ్ గుమస్తా బబ్బన్ ఖాన్ తోటి చెప్పిన మాట: mai theekech pahuncha par ek potteko berth diya bolke poora jism mein dard hore. yeh aap angrezi mein mere beteko telegram deke meharbani karo. ఖాన్ సాబ్ దాన్ని తర్జుమా చేసి బొంబాయిలో ఉండే ఆసామీ కొడుక్కి reached safe but my full body has pains because I gave birth to a child అని టెలిగ్రామ్ పంపిస్తాడు.

Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-161200455234601472020-01-23T14:47:01.250+05:302020-01-23T14:47:01.250+05:30
వినరా వారు,
ఆ గుమాస్తా గారికి అందజేస్తే, వారు ర...
వినరా వారు,

ఆ గుమాస్తా గారికి అందజేస్తే, వారు రిజిస్టర్ లో....

గట్రా వాక్యము లో గుమాస్తాగారి ఆమ్యామ్యా సంగతి విడిచిపెట్టేసారే :) లేదా లేక నామోషీ గా అనుకుని రాయలేదా:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64325344011000065392020-01-23T14:11:16.922+05:302020-01-23T14:11:16.922+05:30పైన నా రెండో కామెంట్లో మూడో పేరాలో "భీమవరం&q...పైన నా రెండో కామెంట్లో మూడో పేరాలో "భీమవరం" బదులు "నిడదవోలు" అని చదువుకొమ్మని మనవి 🙏.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-49022419918067189602020-01-23T13:48:41.961+05:302020-01-23T13:48:41.961+05:30"జిలేబి" గారు అలాగే అంటారు లెండి, వారికి...

"జిలేబి" గారు అలాగే అంటారు లెండి, వారికి చమత్కారం ఓ పాలు ఎక్కువ కదా 😉.

మాస్టారూ, నా చదువు కొంత భాగం బెనారస్ యూనివర్సిటీలో వెలగబెట్టడం వలన వారణాసికి నా రాకపోకలు హౌరా మీద నుండే జరిగేవి (మన వైపుల నుండి వారణాసికి డైరెక్ట్ ట్రెయిన్ లేదు అప్పట్లో, హౌరాలో మారాలి). ఆరోజుల్లో మెయిల్ బండికి సామర్లకోటలో రిజర్వేషన్ కోటా లేనందున, అప్పట్లో మేముంటున్న పిఠాపురం నుండి రాజమండ్రి వెళ్ళి ప్రయత్నించేవాళ్ళం (అక్కడ రెండో మూడో బెర్తుల కోటా ఉండేది. ఆ రోజుల్లో స్లీపర్ లో కూడా చెక్క బెర్తుల 3-Tier తో పాటు కుషన్ బెర్తుల 2-Tier స్లీపర్ పెట్టె కూడా వేరే ఉండేది, తర్వాత తర్వాత 2-Tier ఎత్తేసారు, మీకు తెలుసుగా). ఆ స్టేషన్ లో సదరు గుమాస్తా గారు ఓ రిజిస్టర్ తీసి దాంట్లో మనం అడిగిన తేదీ పేజ్ తెరచి చూసేవాడు. బెర్తేమన్నా ఖాళీ ఉన్నట్లు కనిపిస్తే ... ఉన్నాయి, వెళ్ళి టికెట్ తెచ్చుకోండి అనేవాడు. మనం సాధారణ టికెట్ కౌంటర్ కు వెళ్ళి వారణాసికి టికెట్ కొనుక్కుని, తిరిగి ఈ రిజర్వేషన్ కిటికీ వద్దకు వచ్చి ఆ గుమాస్తా గారికి అందజేస్తే, వారు రిజిస్టర్ లో ఒక బెర్త్ కు మన పేరు, టికెట్ నంబర్ వ్రాసుకుని, టికెట్ వెనకాల ప్రయాణం తేదీ, మెయిల్ బండి నంబర్, బెర్త్ నంబరు వ్రాసి ఇచ్చేవాడు. మనం అడిగితే Party joining at Samalkot అని రిజిస్టర్ లో వ్రాసుకునేవాడు (వ్రాయమని అడిగేవాళ్ళం లెండి, లేకపోతే రైలు ఎక్కడానికి మళ్ళీ రాజమండ్రి ఏం వెడతాం?).

మరి హౌరా నుండి వారణాసి వరకు రిజర్వేషన్ సంగతి ఏమిటండీ అని అడిగితే ఇవ్వాళే హౌరాకు టెలెగ్రాం ఇస్తామండీ, అక్కడ నుండి టెలెగ్రాం సమాధానం వస్తుంది అని చెప్పేవాడు. తిరిగి మనం ఓ నాలుగైదు రోజుల తర్వాత రాజమండ్రి స్టేషన్ కు వెళ్ళి, ఏమన్నా తెలిసిందాండీ అని అడిగితే, పరిస్ధితి ఏమిటో చెప్పేవాడు. తమ టెలెగ్రాం కు హౌరా నుండి జవాబు వచ్చిందో లేదో, వచ్చుంటే బెర్త్ ఇచ్చారో లేదో చెప్పేవాడు. బెర్త్ వస్తే మంచిదే, రాకపోతే అదిగో మీరు వర్ణించిన ఇబ్బందులు హౌరాలో పడాల్సి వచ్చేది (ఇంకా పెళ్ళి కాకపోవడం వల్ల కొంత నయం 😎). ఆ కాలపు ఇటువంటి రిజర్వేషన్ ప్రక్రియంతా మీకూ తెలుసనుకోండి, కాకపోతే పైన మీరే చెప్పినట్లు మీ కోసం భీమవరం వెళ్ళి పాపం మీ తండ్రి గారు ఈ శ్రమంతా పడేవారన్నమాట?

(తర్వాత చాలా కాలానికి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ "గంగా-కావేరి ఎక్స్ప్రెస్" వేశారు ... కాకపోతే మద్రాసు నుండి విజయవాడ మీదుగా వయా నాగపూర్ వెళ్ళే ట్రైన్. గోదావరి జిల్లాల వైపు రాదు)

మీరన్నట్లు ఇప్పుడు తలుచుకుంటే ఎలా చేసేవాళ్ళమా అనిపిస్తుంది గానీ ..... మొత్తం మీద ప్రక్రియ సాఫీగానే నడిచేదని చెప్పుకోవాలి. Those were the days. ఆ కాలం నుండి ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఆన్-లైన్ లో రిజర్వేషన్ చేసుకోగలిగే వెసులుబాటు వచ్చింది. ఇప్పటి జనాలు అదృష్టవంతులు.

(మరీ పెద్ద కామెంట్ వ్రాశానా? సారీ. ఏదో ఆ రోజులు గుర్తొచ్చి ...)
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-35295657151309653632020-01-23T10:41:34.691+05:302020-01-23T10:41:34.691+05:30ఒక మాటు హౌరా నుంచి అన్ రిజర్వేడ్ కంపార్తమేంట్ లో గ...
ఒక మాటు హౌరా నుంచి అన్ రిజర్వేడ్ కంపార్తమేంట్ లో గౌహతి దాకా ప్రయాణం చేయాల్సి వచ్చింది

మీరెవరో సత్తెకాలం సత్తెయ్య లా వున్నారే ! మేమైతే రిజర్వుడు బోగీలో యెక్కి సైడు లోయర్ బర్తు వాళ్ళని గదమాయించి,ఆపై టీ సీ ని దబాయించి, వినకుంటే కొంత "వూరడించి" ప్రయాణం " దర్జాగా" చేసే వాళ్ళము సుమండీ ! అదిన్ను టిక్కెట్టు కూడ కొన కుండా. టిక్కట్టు ఖర్చు " వూరడింపు" లెక్క లోకి ట్రాన్సఫరు స్మీ :)

జె కె:)
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7399785670428257982020-01-23T10:04:11.287+05:302020-01-23T10:04:11.287+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు....విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు. ఆ రోజుల్లో అస్సాం నుంచి డైరక్ట్ ట్రైన్ కూడా లేదు. నెలరోజుల కన్నా ముందు రిజర్వేషన్ చేసుకోవడం కుదిరేది కాదు. తిరిగి వచ్చేటప్పుడు నిడదవోలు వెళ్లి మా నాన్నగారు నేను భీమవరం రాక మునుపే రిజర్వేషన్ చేయించే వారు. అయినా హౌరా లో బెర్త్ దొరికేది కాదు. ఒక మాటు హౌరా నుంచి అన్ రిజర్వేడ్ కంపార్తమేంట్ లో గౌహతి దాకా ప్రయాణం చేయాల్సి వచ్చింది భార్యా, మూడు నెలల మా అబ్బాయితో సహా. ఇప్పుడు తలచుకుంటే ఆ ప్రయాణం ఎలా చేసాము అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ......... మహా

ఇవన్నీ కల్పిత కధలే నండి. సరదా గానే వ్రాసినవి. స్వీయానుభావాలు కావు........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-2297250782462688312020-01-21T22:15:41.700+05:302020-01-21T22:15:41.700+05:30ఆ రోజుల్లో హౌరా స్టేషన్ లో నేనూ అప్పుడప్పుడు ఇబ్బం...ఆ రోజుల్లో హౌరా స్టేషన్ లో నేనూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడినవాడినే, కాకపోతే మీ అంత కాదులెండి. ముళ్ళపూడి వారు ఏదో కథలో అన్నట్లు "ఎంత చేటైనా మరీ ఇంత చేటా" అన్న మాట గుర్తొచ్చింది మీర్రాసింది చదివితే 😁.

రైలు ప్రయాణంలో ఇటువంటి కథలు చెప్పి చాలా రిస్క్ తీసుకునేవారన్నమాట అయితే? పెళ్ళి సంబంధం ఓకే అయింది కాబట్టి సరిపోయింది గానీ ఆ ఆడపెళ్ళి వారు గనక తొందరపడద్దు, ఇతగాడు జోర్హాట్ లో సైంటిస్టేనా, లేకపోతే తనే చెప్పుకున్నట్లు నిజంగానే ఖరగ్ పూర్ లో రైల్వే కూలీగా పని చేస్తున్నాడా ఇంకా గట్టిగా వాకబు చెయ్యాల్సిందే అని డిసైడ్ అయిపోయుంటే అంతా తారుమారు అయ్యేది కదా? అ.హా విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-18391638820440579282012-12-03T14:00:10.025+05:302012-12-03T14:00:10.025+05:30సరదాగా సాగింది.:-)సరదాగా సాగింది.:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55398375382448010422012-12-01T12:14:57.405+05:302012-12-01T12:14:57.405+05:30మైత్రేయి గారికి,
ధన్యవాదాలు. ప్రభావతీ ప్రద్యుమ్న...మైత్రేయి గారికి,

ధన్యవాదాలు. ప్రభావతీ ప్రద్యుమ్నం ఆయనెవరో వ్రాసారు కదండీ. కాపీ రైట్స్ అంటారేమో నని ప్రద్యుమ్న ప్రభావతీయం అన్నాను.
చాలా ఘట్టిగా నొక్కి వక్కాణించారు లాగుంది. కామెంటు రెండు మాట్లు వచ్చింది........దహా.

నాగార్జున గారికి,

భలేవారే, అవైనా మిగిలాయని సంతోషించాడు ప్రద్యుముడు.....దహా.
ధన్యవాదాలు.

జేబి-JB గారికి,

ప్రద్యుమ్నుడి జీవితానుభవమే. నాది కాదు. నిజమే, నస పెట్టే వాళ్ళతోనే సమస్య.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91040351563004171442012-11-28T06:27:53.906+05:302012-11-28T06:27:53.906+05:30దహా! నవ్వానండి.
ఇది ప్రద్యుముని నిజజీవితానుభవమేనా...దహా! నవ్వానండి.

ఇది ప్రద్యుముని నిజజీవితానుభవమేనా?

నాకు మటుకు ప్రయాణంలో ఎవరన్నా పలకరిస్తే బాగుండనిపిస్తుంది. కాకపోతే ఎవరన్నా నసగాళ్ళు దోరికితే వదిలించుకోవడనికి ఇంతసేపు కథలు చెప్పేంత అవసరం ఎప్పుడూ కలగల!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-89548391022280264212012-11-27T20:35:06.821+05:302012-11-27T20:35:06.821+05:30లుంగీ బనియను వేసుకొని రైలు ప్రయాణం..... కెవ్వ్వ్వ్...లుంగీ బనియను వేసుకొని రైలు ప్రయాణం..... కెవ్వ్వ్వ్వ్వ్వ్ కేక :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-24529653870587320882012-11-27T12:33:24.239+05:302012-11-27T12:33:24.239+05:30ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్...ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్డ్ నొక్కి వక్కానిస్తున్నాను.దహా :)మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-13082024784972122552012-11-27T12:32:05.669+05:302012-11-27T12:32:05.669+05:30ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్...ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్డ్ నొక్కి వక్కానిస్తున్నాను.దహా :)మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-75977738081635842812012-11-27T11:16:51.000+05:302012-11-27T11:16:51.000+05:30అవినేని భాస్కర్ గారికి,
చూసారా మరి, నా కష్టాలు మ...అవినేని భాస్కర్ గారికి,

చూసారా మరి, నా కష్టాలు మిమ్మల్ని నవ్వించాయి. పెళ్ళికి ముందు థీరి, అయిన తరువాత ప్రాక్టికల్స్ అన్నమాట (కష్టాలకి).....దహా.
ధన్యవాదాలు.

నారాయణ స్వామి గారికి,

ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-5747963359706012012012-11-27T11:15:10.124+05:302012-11-27T11:15:10.124+05:30కృష్ణప్రియ గారికి,
నిజమేనండి. సినిమా పోస్టర్స్ మ...కృష్ణప్రియ గారికి,

నిజమేనండి. సినిమా పోస్టర్స్ మీద ఉండాల్సిన వాడిని. ఇలా బ్లాగుల్లో తిరుగుతున్నాను.... దహా.
ధన్యవాదాలు.

శశికళ గారికి,

రామాయణం అంతా విని ‘రాముడెవరు’ అంటారేమిటండి. అయినా వేగేదెవరో, వేయించే వాళ్ళు ఎవరో మీకు తెలియదా? .......దహా.
ధన్యవాదాలు.

కొత్తావకాయ గారికి,

ధన్యవాదాలు.
కధలెల్లా మొదలయినా వ్యధలు ఒకటే గదండి......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-3695060449539725462012-11-25T18:46:30.146+05:302012-11-25T18:46:30.146+05:30WOW!WOW!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-62534931116152821522012-11-25T16:15:52.563+05:302012-11-25T16:15:52.563+05:30కి.ప్.ద్.నమ్:-)
కష్టాలొచ్చినప్పుడు నవ్వమన్నారు; మీ...కి.ప్.ద్.నమ్:-)
కష్టాలొచ్చినప్పుడు నవ్వమన్నారు; మీరు నవ్వడమేకాదు అందర్నీ నవ్వించారు.

మీకు కథలల్లే టేలంట్ పెళ్ళయ్యాక వచ్చిందేమో అని భ్రమలో ఉన్నా ఇన్నాళ్ళు! పెళ్ళిచూపులప్రయాణానికే ఆ కళ వచ్చేసిందన్నమాట! ద.హ :)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-59391400273947497692012-11-25T10:50:38.629+05:302012-11-25T10:50:38.629+05:30ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ.. బావుందండీ. మొత్తానికి ప్రభావ...ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ.. బావుందండీ. మొత్తానికి ప్రభావతీప్రద్యుమ్నం మొదలయిన సందర్భం ఇదన్నమాట! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-68584904215429854692012-11-24T20:01:25.666+05:302012-11-24T20:01:25.666+05:30అంటే మాకు బనీన్ చాలండి....రోజుకు ఇరవై సంపాదిస్తామం...అంటే మాకు బనీన్ చాలండి....రోజుకు ఇరవై సంపాదిస్తామండి....పాపం ప్రభావతి గారు కాబట్టి వేగుతున్నారు...:))))))))))))
పాపం నిజంగా జరిగిందా ఇదంతా?శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-8566734477279322672012-11-24T19:01:24.854+05:302012-11-24T19:01:24.854+05:30:) బాగుంది. మీకు నవ్వించటమే కాదు.. సీరియస్ గా నటిం...:) బాగుంది. మీకు నవ్వించటమే కాదు.. సీరియస్ గా నటించటం కూడా తెలుసన్నమాట.. కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com