tag:blogger.com,1999:blog-8589935214906816080.post3571756249897996139..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: సిరి రా మోకాలు అడ్డుట బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-34345325641439780162020-04-04T11:03:20.360+05:302020-04-04T11:03:20.360+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ...... ధన్యవాదాలు. ఫ...విన్నకోట నరసింహా రావు గారికి. ...... ధన్యవాదాలు. ఫణిబాబు గారికి, నాకూ ఇది అలవాటే లెండి 2010 నుంచి. వారి బ్లాగులో నేను నా బ్లాగులో వారు సరదాగా కామెంటడం. ........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-25942263375857960092020-04-04T10:55:57.265+05:302020-04-04T10:55:57.265+05:30శర్మ గారికి. ........ ధన్యవాదాలు. మీ అభిమానం అల్లా...శర్మ గారికి. ........ ధన్యవాదాలు. మీ అభిమానం అల్లా పలికిస్తుంది. అంతే. .............. మహా

హరేఫల గారికి. ...... ధన్యవాదాలు. అవునూ ఫణిబాబు గారూ, నా చెవి అంత మెత్తగా ఉంటుందా? వచ్చినప్పుడల్లా మెలేస్తుంటారు మీరు. .......... మహా

లలిత గారికి. ...... ధన్యవాదాలు. మళ్ళి చదివిస్తున్నాను అన్నమాట. ........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-6205386278235692222020-04-03T10:36:33.814+05:302020-04-03T10:36:33.814+05:30// “ బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...” //
బకరాల...// “ బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...” //

బకరాలే బులుసు వారిని వెదుక్కుంటూ ఎదురెడతారు, ఫణిబాబు గారూ 😁. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-68037480589898780232020-04-03T08:00:44.699+05:302020-04-03T08:00:44.699+05:30అప్పుడెప్పుడో మీ బ్లాగులు miss అయినా ఇప్పుడిలా చదవ...అప్పుడెప్పుడో మీ బ్లాగులు miss అయినా ఇప్పుడిలా చదవడం, నవ్వుకోవడం బావుంది :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-66930466543562940582020-04-02T22:53:05.148+05:302020-04-02T22:53:05.148+05:30బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...హరేఫలhttps://www.blogger.com/profile/02073906542490576437noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7482710223783013592020-04-02T11:07:08.047+05:302020-04-02T11:07:08.047+05:30
నిజంగానే నమ్మెశానండీ కింద కామెంట్లు చదివేదాకా ఇప్...
నిజంగానే నమ్మెశానండీ కింద కామెంట్లు చదివేదాకా ఇప్పుడు కూడా :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27185072670294015532020-04-02T10:05:35.632+05:302020-04-02T10:05:35.632+05:30శర్మగారికి. ......... ధన్యవాదాలు. మీరు నమ్మారు అంట...శర్మగారికి. ......... ధన్యవాదాలు. మీరు నమ్మారు అంటే కధ కుదిరిందనే నమ్ముతాను. ........... మహా

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. ఇంతకీ మీరు బాధితుల జాబితాలో ఉన్నారా? నన్ను జేర్చారా? ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-52008121434670801412020-04-01T17:22:10.921+05:302020-04-01T17:22:10.921+05:30
అప్పటిదీ ఇదే మాటండి.చెప్పలేదంతే ;)

అప్పటిదీ ఇదే మాటండి.చెప్పలేదంతే ;)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-84018018098130058782020-04-01T16:14:15.656+05:302020-04-01T16:14:15.656+05:30ఆశ్చర్యం, sarma శర్మ గారు 2013 లోనే ఈ టపా బాధితుల ...ఆశ్చర్యం, sarma శర్మ గారు 2013 లోనే ఈ టపా బాధితుల జాబితాలో జేరకుండా తప్పించుకోవడం ! 🤔🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64513229267103446822020-04-01T10:57:51.206+05:302020-04-01T10:57:51.206+05:30
నిఝంగానే నమ్మేశానండి :)
నిఝంగానే నమ్మేశానండి :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-47830291345562280932013-04-13T22:30:53.142+05:302013-04-13T22:30:53.142+05:30నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు...నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు తిప్పారు...మా కొసం మీరు ఇలాగె మీ బ్లాగ్ కు తాలం వెయకుండా రాయలని కోరుకుంటూ మీ అభిమాని.. మొత్తానికి సూపర్ గా రాసారు ......Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-85204935213806408762013-04-13T22:26:13.640+05:302013-04-13T22:26:13.640+05:30నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు...నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు తిప్పారు...మా కొసం మీరు ఇలాగె మీ బ్లాగ్ కు తాలం వెయకుండా రాయలని కోరుకుంటూ మీ అభిమాని.. మొత్తానికి సూపర్ గా రాసారు ......
Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-81441131848591615152013-04-09T12:13:33.546+05:302013-04-09T12:13:33.546+05:30జిలేబి గారికి,
రామాయణం అంతా విని రాముడు ఎవరూ అని ...జిలేబి గారికి,
రామాయణం అంతా విని రాముడు ఎవరూ అని అడుగుతున్నారా?......దహ.

మళ్ళి ఏప్రిల్ ఒకటి కోసం ఎదురు చూస్తున్నా. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-3081361726644036702013-04-06T17:00:12.450+05:302013-04-06T17:00:12.450+05:30వామ్మో వామ్మో,
ఇది నిజం గాదా ? ఏప్రిల్ ఫూల్ సమాచా...వామ్మో వామ్మో,

ఇది నిజం గాదా ? ఏప్రిల్ ఫూల్ సమాచారమా ? ఏదో కామెంటు కొడితే రొక్కం గిట్టక పోదా అని కా మెంటినా నే ! నా సొమ్ములు పోయినాయే మరి !

ఉండండి , మీ భరతం పడతాం !

రాబోయే ఏప్రిల్ ఫూల్ నాడు అదేమిటో మీకు తెలిసి వస్తుంది !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-81634813963171024712013-04-06T11:59:20.913+05:302013-04-06T11:59:20.913+05:30సుజాత గారికి,
మీరేమో ఫాన్ ఫాలోయింగు అంటారు. వెనక్...సుజాత గారికి,

మీరేమో ఫాన్ ఫాలోయింగు అంటారు. వెనక్కి చూస్తే రెండున్నర ఏళ్ళకి ఏభై వేలు పాఠకులు మాత్రమే. (అందులో ఓ వెయ్యి హిట్స్ నావే ఉంటాయను కుంటాను)...దహా.

ఇది అనుకోకుండా వ్రాసిన టపా. ౨౪వ తారీఖున మిత్రుడు బసంత్ బారువా టెలిఫోన్ చేసాడు జోర్హాట్ నుంచి. టాపిక్ హోలీ సైటేషన్స్, ఏప్రిల్ ఒకటి మీదకు వెళ్ళింది. చేసిన అల్లరి గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నాం. హోలికి ఒక ఇరవై మంది స్టాఫ్ మెంబర్స్ కి సైటేషన్స్ వ్రాసి ఎవరూ చూడకుండా ఆఫీస్ గేటు దగ్గర అతికించేసేవాళ్ళం, అర్ధరాత్రి దాటిన తరువాత. సుమారు ఒక పదిహేను ఏళ్లు నిరాటంకం గా సాగింది. ఆ తరువాత బాధ్యతలు పెరిగి మా మొహాలు సీరియస్ అయ్యాయి. ఆ జ్ఞాపకాల లోంచి వచ్చింది ఈ ఐడియా, మననే ఎందుకు ఫూల్స్ చేసుకోకూడదు అని. అందుకనే ఎవరూ నమ్మని లాటరీతో నమ్మించడానికి ప్రయత్నం చేసాను. నమ్మరనే అనుకున్నాను. శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు కూడా మొదటి డ్రాఫ్ట్ చూసి అదే అన్నారు. మళ్ళి కొద్దిగా మార్చి ప్రయత్నించాను.

ఇది వన్ టైం టపా యే అనుకున్నాను కానీ మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే అప్పుడప్పుడు వ్రాయాలనే అనిపిస్తోంది....దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28324085972247354712013-04-06T11:50:47.408+05:302013-04-06T11:50:47.408+05:30ఆ.సౌమ్య గారికి,
ధన్యవాదాలు. మీరే నమ్మేసారంటే కధల...ఆ.సౌమ్య గారికి,

ధన్యవాదాలు. మీరే నమ్మేసారంటే కధలో పాళ్ళు సరిగ్గానే కుదిరాయన్నమాట.
మళ్ళి సగం మీకెందుకు లెండి పూర్తిగా నాదే.....దహా.

బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-53607045386255592132013-04-03T20:04:52.903+05:302013-04-03T20:04:52.903+05:30నేనయితే మొదట చదూతుండగా భయపడ్డాను. అసలే ఈయనకి ఫాన్ ...నేనయితే మొదట చదూతుండగా భయపడ్డాను. అసలే ఈయనకి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందునా, మూసిన బ్లాగ్ తెరిచేరు. ఇలాంటి నైజీరియా మోసాల తరహా ఊబి లో (పప్పు గారి రికమెండేషన్ కూడా - అథెంటిక్ గా) ఇంత నిఖార్సుగా కూరుకుపోతూ, దాన్నిలా బ్లాగు లో చెప్తున్నారే ! ఎంత మంది మళ్ళీ ఈ ఈ-మెయిలు మోసాల రాదారి లో దూసుకుపోతారో అని ! కానీ బుర్ర మెల్లగా వెలిగింది. ఈ లోగా మొదటి కామెంటు మీరే పెట్టడం వల్ల టైటానిక్కు షిప్పు ఐసుబెర్గ్ పక్క నుండీ వెళ్ళిపోయింది. లేపోతేనా ! .. హమ్మో హమ్మో వాహాట్ ఎ రీ-ఎంట్రీ !!!Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-36127879718289838722013-04-03T14:36:55.208+05:302013-04-03T14:36:55.208+05:30నేస్తం గారి ప్లస్ పోస్ట్ చూసాను కాబట్టి గ్రహించేసా...నేస్తం గారి ప్లస్ పోస్ట్ చూసాను కాబట్టి గ్రహించేసాను కానీ లేదంటే మీరు రాసిన విధానానికి కచ్చితంగా నమ్మేసుండేదాన్ని. ఇంత తెలిసినా పోస్ట్ సగం చదివాక నిజమేమో అని అనుమానం వచ్చింది సుమండీ...అంత నమ్మబలికారు మీరు :)) కాబట్టి ఏప్రిల్ ఒకటి సగం మీది, సగం నాది :D
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-2490297916078087922013-04-03T09:57:48.556+05:302013-04-03T09:57:48.556+05:30శ్రీదేవి గారికి,
అవహేళన చేయడం సాంప్రదాయం కాదు. క...శ్రీదేవి గారికి,

అవహేళన చేయడం సాంప్రదాయం కాదు. కానీ laughing with & laughing at రెండిటి లోనూ తేడా ఉంది కదండీ.

ఎవరైనా అరటి పండు తొక్క మీద కాలు వేసి జారి పడితే చూసే వాళ్ళలో చాలామంది నవ్వుతారు. ఎందుకు నవ్వుతారా అని చాలా పరిశోధనలు జరిగాయి. చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఈ తొక్క విషయంలో relief theory అంటారు. పడ్డవాడికేమి కాలేదు అని ఒక ఆనందంతో నవ్వుతామట. మెదడు పొరలలో అనేక ఆలోచనలు టెన్షన్ లు ఉంటాయిట, పడుతుండగా చూస్తుంటే. పడకుండా ఆపగలిగేటంత దగ్గర లేమే, పడితే దెబ్బలు తగిలితే, ఇత్యాదులు. పడ్డ వాడు లేచి దులుపుకు పోతుంటే టెన్షన్ తగ్గి మనకి నవ్వు వస్తుందిట. అదే వాడికి దెబ్బలు తగిలితే పరిగెట్టుకు వెళ్ళి వాడికి సపర్యలు చేస్తామట. అప్పుడు నవ్వం.
ఇక్కడ అంతా సహృదయులే . మయసభలో జారిపడే దుర్యోధనులు లేరనే అనుకుంటాను.
అవకాశం వచ్చింది కదా అని అనవసర ప్రసంగం చేసినట్టున్నాను. సారీ.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

కుమార్ గారికి,

మీరే నమ్మేసారంటే జాగ్రత్తగానే వ్రాసానన్నమాట. టపా పబ్లిష్ చేసిన వెంటనే, ఒక నిముషం లోపునే నేను మొదటి కామెంటు పెట్టాను. ఏప్రిల్ ఒకటి టపా అని. కానీ వ్రాసింది కుదిరిందా లేదా చెప్పమన్నాను.
ఆ మొదటి మూడు పాయింట్లు నిజమే నండి. దహా అనకూడదు. ఏ.న.న. (ఏడ్వలేక నవ్వే నవ్వు)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-63035652615506639412013-04-03T09:54:35.769+05:302013-04-03T09:54:35.769+05:30జిలేబి గారికి,
ఫ్యాన్ ల మీదకు డబ్బులు పారేస్తే ఎ...జిలేబి గారికి,

ఫ్యాన్ ల మీదకు డబ్బులు పారేస్తే ఎగిరిపోతాయండి.
అదేమిటో నా మోకాలు ఎప్పుడూ అడ్డు పడుతూనే ఉంటుందండీ.
ధన్యవాదాలు.

సుజాత గారికి,

అయితే మీకో రెండు వీర తాళ్ళు.
ధన్యవాదాలు.

సాగర్ గారికి,

ధన్యుడిని. ధన్యవాదాలు.

రహ్మానుద్దిన్ షేక్ గారికి,

రెండు దహాలు.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-87240900664486311332013-04-03T09:53:06.644+05:302013-04-03T09:53:06.644+05:30శశికళ గారికి,
అలాగే, మీరు పంపిస్తానంటే........దహ...శశికళ గారికి,

అలాగే, మీరు పంపిస్తానంటే........దహా.
ధన్యవాదాలు.

ప్రశాంత్ గారికి,

ధన్యవాదాలు. మీకు కూడా జై.

వెంకట్ గారికి,

మిమ్మలనందరిని నమ్మించడానికి శ్రీ పప్పు శ్రీనివాస రావు గారి పేరు ఉపయోగించాల్సి వచ్చింది. అయన పేరు ఉండడం వల్లే చాలామంది నమ్మారనుకుంటాను, నా సంగతి తెలిసి కూడా. ధన్యవాదాలు.

మాలా కుమార్ గారికి,

మీరు మొదటి కామెంటు చదవలేదు అనుకుంటాను.ఏమిటో అనుకున్నాను కానీ మీరు నిజంగానే అమాయకులే నండి........దహా.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-61734568722603339252013-04-03T09:51:27.448+05:302013-04-03T09:51:27.448+05:30వేణు శ్రీకాంత్ గారికి,
మీ అందరినీ నమ్మించాలంటే పక...వేణు శ్రీకాంత్ గారికి,

మీ అందరినీ నమ్మించాలంటే పక్కా వ్యూహం కావాలి గదండి. కనీసం కొంతమంది దగ్గరైనా ఫలించినందుకు సంతోషం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరేఫాలా గారికి,

వ్యసనం అని కాదు కానీ, మీలాంటి మిత్రులను చూడకుండా ఉండలేకపోయాను. దహా.
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

మనసు పలికే గారికి,

నిజంగా నమ్మేసారా? గురువుగారికి కోటి రూపాయలు వచ్చేసాయి గదా వెంటనే ఏలూరు వెళ్ళి మీ వాటా తెచ్చేసుకోవాలని కూడా అనుకున్నారు కదా........దహా.
ధన్యవాదాలు బిజీ గా ఉండి కూడా వచ్చి వ్యాఖ్య పెట్టినందుకు.

నాగార్జున గారికి,

ఘటికులే మీరు. లాటరీ టికెట్ కొనకుండానే నాకు వచ్చే డబ్బులికి పద్దు మీరు వ్రాసేసారన్నమాట......దహా.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-31200137250214982722013-04-03T09:49:30.552+05:302013-04-03T09:49:30.552+05:30శిశిర గారికి,
పకడ్బందీ గానే ఉందంటారా? పబ్లిష్ చేస...శిశిర గారికి,

పకడ్బందీ గానే ఉందంటారా? పబ్లిష్ చేసిన తరువాత ఒకటి నాదే అనుకున్నాను. ధన్యవాదాలు.

నరసింహ గారికి,

మళ్ళి ఏడాది దాకా ఇలాంటివి ఉండవు లెండి. ధన్యవాదాలు.

రాధిక (నాని) గారికి,

అంత సంతోషంగా నవ్వుతూ నాదే అన్నందుకు శతధా ధన్యవాదాలు.

సాయి కృష్ణ గారికి,

అనుమానంగానే చదివారా? నా మీద నమ్మకం లేదంటారా? ఏంచేస్తాం కానీండి. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-86301897741637835132013-04-03T09:47:52.411+05:302013-04-03T09:47:52.411+05:30శ్రావ్యగారికి,
మీకు నిజంగా ధన్యవాదములు. బ్లాగు...శ్రావ్యగారికి,

మీకు నిజంగా ధన్యవాదములు. బ్లాగు తాళాలు తెరిచానా? యాక్సిడెంట్ అంతే....దహా.

వనజావనమాలి గారికి,

ధన్యవాదాలు. నవ్వించినా, నవ్వించలేక పోయినా టపాలు వ్రాసేయాలంటారా ? అలాగలాగే.

శివకుమార్ గారికి,

నిజాయతీ గా నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.

హరేకృష్ణ గారికి,

అయిదు పేరాల లోనూ సత్యమే వచియించితిని......దహా.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందు జాగ్రత్తగా మొదట కామెంటు పెట్టాను.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43498638361853079502013-04-02T09:13:48.148+05:302013-04-02T09:13:48.148+05:30హ హ భలే రాసారు గురువు గారు. ఇలాంటి పోస్టులకి వచ్చి...హ హ భలే రాసారు గురువు గారు. ఇలాంటి పోస్టులకి వచ్చిన కామెంట్స్ ని వెంటనే ప్రచురించకూడదండీ. ఒకరోజన్నా ఆగితే బెటర్ ఏమో, అగ్రిగేటర్స్ లో కామెంట్స్ సెక్షన్ లో కామెంట్స్ కనపడిపోతుంతాయి కదా..అక్కణ్ణుంచి బ్లాగ్ కి వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. సస్పెన్స్, సర్ ప్రైజ్ ఎలిమెంట్ అక్కడే పోతుంది.

కామెంట్స్ ముందే చదివినప్పటికీ కూడా నన్ను సగం పోస్టు దాకా నమ్మించగలిగారు.
ఇంతకీ మొదట రాసిన మూడు పాయింట్లు నిజమే కదా :P KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.com