tag:blogger.com,1999:blog-8589935214906816080.post413385101892328469..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: ప్రభావతి హనీమూన్ బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-32863927373128855332017-01-01T08:14:14.687+05:302017-01-01T08:14:14.687+05:30మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సుబ్...మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సుబ్రహ్మణ్యం మాస్టారూ. 🌷🌷విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28550518758629973052016-12-14T18:01:57.759+05:302016-12-14T18:01:57.759+05:30శ్రీలలిత గారికి.
ధన్యవాదాలు. పాఠకుల మనసు తెలుసుకో...శ్రీలలిత గారికి.

ధన్యవాదాలు. పాఠకుల మనసు తెలుసుకోవటం కష్టమేనండి....... దహా
భార్య మనసు తెలుసునని అనుకుంటాడు వెర్రి మొగుడు కానీ......... దహా

ఎన్నెల గారికి,

ధన్యవాదాలు. ఒక్క వహ్వాతోనే సరిపెట్టేశారు........దహా బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41207598250341317582016-12-13T18:18:15.162+05:302016-12-13T18:18:15.162+05:30Vahvaa maastaaruu...superbVahvaa maastaaruu...superbEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-10186690278329441582016-12-13T11:59:10.620+05:302016-12-13T11:59:10.620+05:30 రచయిత ఎరుగును పాఠకుల మనసు
భార్య మనసెరుగును భర్త ... రచయిత ఎరుగును పాఠకుల మనసు
భార్య మనసెరుగును భర్త తానెపుడు..
ఇందరికి ఇంపుగా ఆనందమిఛ్చిన
తమరికే తెలియవలె ప్రద్యుమ్న మనసు...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-19441202932936393162016-12-13T09:38:46.868+05:302016-12-13T09:38:46.868+05:30శ్యామలీయం గారికి,
ధన్యవాదాలు. ఆ కాలంలో మీటరు రవిక...శ్యామలీయం గారికి,
ధన్యవాదాలు. ఆ కాలంలో మీటరు రవికల గుడ్డలే పెట్టేవారనుకుంటాను........ దహా

జిలేబీ గారికి,
ధన్యవాదాలు. ప్రభావతి ప్రద్యుమ్నుడుని వదిలితే బులుసు వారికి పని ఉండదు........ దహా

లలిత గారికి,
>>>… ఆ పైన ఏమగునో ఆ దేవుడే ఎరుగు.......
ఏమవుతుంది లెండి. తలకు బొప్పి కడుతుంది. అంతే. ధన్యవాదాలు......... దహా

అనానిమస్ గారికి,
ధన్యవాదాలు.... దహా.

బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70891155386568170972016-12-13T09:31:01.342+05:302016-12-13T09:31:01.342+05:30శర్మ గారికి,
ధన్యవాదాలు. నలభై ఏళ్ల పైగా అనుభవం. ఆ...శర్మ గారికి,
ధన్యవాదాలు. నలభై ఏళ్ల పైగా అనుభవం. ఆ మాత్రం ఉపాయాలు తట్టుతాయి కదా.......దహా.

నరసింహా రావు గారికి,
ధన్యవాదాలు. జీవిత సత్యాలు జీవితాంతం నేర్చుకోవలసి వస్తూనే ఉంటుంది......... దహా

DG గారికి,
ధన్యవాదాలు. జోర్హట్ లో ఆ స్వీట్స్ దొరికితే భార్యనెందుకు బతిమాలుకుంటాడు?. గురువు గారి ఫీజు అంటారా? కలిసి నప్పుడు ఓ కమండలం స్కాట్లాండ్ తీర్ధం........... దహా
బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-58327686792276988272016-12-12T09:41:32.258+05:302016-12-12T09:41:32.258+05:30
మరో జిలేబి :)
మరో జిలేబి :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91756588859477240162016-12-11T08:35:50.591+05:302016-12-11T08:35:50.591+05:30
ప్రద్యుమ్నుడి గారి కుట్ర బ్లాగర్లెరుగు
ప్రభావతి గ...
ప్రద్యుమ్నుడి గారి కుట్ర బ్లాగర్లెరుగు
ప్రభావతి గార్కి అది చేర్చిన ఎంతో మెరుగు
ఆ పై ఆవిడగారి గారి చిట్కాలెల్ల అప్డేటగు
ఆ పైన ఏమగునో ఆ దేవుడే ఎరుగు Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51846045118574909392016-12-10T16:09:11.767+05:302016-12-10T16:09:11.767+05:30
బులుసు వారి కథా మజాకాయా :) ప్రభావతి ప్రద్యుమ్నుణ్...
బులుసు వారి కథా మజాకాయా :) ప్రభావతి ప్రద్యుమ్నుణ్ణి వదిలేటట్టు లేదు :)

ప్రద్యుమ్న ప్రభావతుల క
థాద్యంతము నవ్వులేను, తామస మేలన్
వేద్యమొనర్చవలెను యీ
మాధ్యమమున మేలు బులుసు మార్కు కథలనౌ:)

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-39435950536653597842016-12-10T09:36:32.728+05:302016-12-10T09:36:32.728+05:30. . . . ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీ.... . . . ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీర కొనడానికి . . . .
ఇదెక్కడి విడ్డూరమండీ?
పెట్టుడు రవికెలగుడ్డలు 80సెం. కొలతవిగా ఉంటాయి సర్వేసర్వత్రానూ. అవి ఎవరికీ సరిపోవు.
కేవలం పెట్టామన్న పేరు అంతే.
అలాంటి ఒక రవికెలగుడ్డకు బాగా నప్పే చీరకోసం ఎవరన్నా ప్రయత్నిస్తారా?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-90723416839393819592016-12-09T19:17:37.202+05:302016-12-09T19:17:37.202+05:30>> మొన్నా మధ్యన శంకరం గారింటికి వెళ్ళినప్పుడ...>> మొన్నా మధ్యన శంకరం గారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీర కొనడానికి ప్రద్యుమ్నుడిని ఒప్పిస్తుంది

దీనికన్నా ఓ వంద పారేసి స్వీట్లు కొట్లో కొనుక్కోటం సులభం కాదుటండీ? ఏమైనా మొత్తమ్మీద మంచి ఐడియా ప్రయోగించి లక్ష అరవైవేలు మిగిల్చారు. ఇంతకీ గురుగారికి ఫీజెంతిచ్చారో చెప్పలేదు. SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-4315344332743641152016-12-09T18:43:35.313+05:302016-12-09T18:43:35.313+05:30"ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీర కొ..."ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీర కొనడానికి ప్రద్యుమ్నుడిని ఒప్పిస్తుంది."

ఆహా జీవితసత్యం చెప్పారు కదా 😀.
బ్లాగులోకానికి పునఃస్వాగతం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-22389057942117091022016-12-09T15:05:54.024+05:302016-12-09T15:05:54.024+05:30బహుకాల దర్శనం
బాగుందండి! ఐతే ఇలాగా కూడా తప్పించుకో...బహుకాల దర్శనం
బాగుందండి! ఐతే ఇలాగా కూడా తప్పించుకోవచ్చనమాట :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com