tag:blogger.com,1999:blog-8589935214906816080.post4798968817226941616..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: సతీ ద్రౌపదీ పాకం (ఆడ వారికి మాత్రమే)బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-85936559799584054202010-09-16T22:41:49.941+05:302010-09-16T22:41:49.941+05:30ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-53201062153908809072010-09-16T15:52:45.228+05:302010-09-16T15:52:45.228+05:30మీరు సరదాగా రాసినా.....మగవాళ్ళ మీద వేసిన సెటైర్ సూ...మీరు సరదాగా రాసినా.....మగవాళ్ళ మీద వేసిన సెటైర్ సూపరు...చాలా బాగుందిఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-52836502550684982212010-09-08T07:27:26.794+05:302010-09-08T07:27:26.794+05:30నారాయణ గార్కి,
ఇది ఆడవారికి మాత్రమే అని రాస్తే మీర...నారాయణ గార్కి,
ఇది ఆడవారికి మాత్రమే అని రాస్తే మీరెందుకు చదివారు సార్. సతీ ద్రౌపదీ పాకం తిను భాగ్యం కలుగుగాక. ధన్యవాదాలు.

వేణు శ్రీకాంత్ గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. థాంక్యూ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-18123305885548889232010-09-07T23:59:45.276+05:302010-09-07T23:59:45.276+05:30హ హ పాకం అదిరిపోయిందండీ బాగా నవ్వించారు :)హ హ పాకం అదిరిపోయిందండీ బాగా నవ్వించారు :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-69297177352105834852010-09-07T22:53:09.410+05:302010-09-07T22:53:09.410+05:30దీన్ని ఆడవాళ్ళెవ్వరూ చదవకపోతే బాగుండు. కానీ మా ఆవి...దీన్ని ఆడవాళ్ళెవ్వరూ చదవకపోతే బాగుండు. కానీ మా ఆవిడ చదివేసినట్లుందే.. ఏం చెయ్యను?Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7745360701730348572010-09-07T21:10:52.444+05:302010-09-07T21:10:52.444+05:30కామెంట్స్ చేసే వారందరికి ఒక విన్నపం, విజ్ఞప్తి,
ద...కామెంట్స్ చేసే వారందరికి ఒక విన్నపం, విజ్ఞప్తి,

దయచేసి నా రచన/టపాకి సంబంధించినంత వరకు మాత్రమే వ్యాఖ్యానించమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.ఎనానిమస్ గారి కామెంటు డిలీట్ చేస్తున్నాను. క్షమించండిబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38681349043721896872010-09-07T20:57:53.043+05:302010-09-07T20:57:53.043+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21972670039937363122010-09-07T20:55:17.847+05:302010-09-07T20:55:17.847+05:30శ్రీనివాస్ గార్కి,
స్వాగతం. మీకోసం దారితప్పిన ఎనా...శ్రీనివాస్ గార్కి,

స్వాగతం. మీకోసం దారితప్పిన ఎనానిమస్ గారు నాబ్లాగులో వెతుకుతున్నారని తెలిసి ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-25772486002907040512010-09-07T20:46:23.102+05:302010-09-07T20:46:23.102+05:30మూడవ,నాల్గవ,ఐదవ Anonymous గార్లకు,
అయ్యలారా మీరంద...మూడవ,నాల్గవ,ఐదవ Anonymous గార్లకు,

అయ్యలారా మీరందరూ ఒకరే నని నాకనిపిస్తోంది. శీను గారి గురించి నాబ్లాగులో ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. వారు మీకు త్వరలో దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-8460491382305879742010-09-07T20:33:00.000+05:302010-09-07T20:33:00.000+05:30రెండవ Anonymous గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. ...రెండవ Anonymous గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. రెండు మూడు మాట్లు తిరగ వ్రాసినందుకు బహుశా, మీరన్నట్టు కొంచెం దారి తప్పిందనుకుంటాను.నేను నేనే. మీరన్నవారెవరో నాకు తెలియదు.తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. థాంక్యూ ఫర్ ది కామెంట్స్.

మనసు పలికే గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.పుస్తకానికి ఈ రోజు బుక్ చేసుకుంటే రెండు ఏళ్ళ తరవాత దొరుకుతుంది.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-73939901839713604522010-09-07T20:09:59.284+05:302010-09-07T20:09:59.284+05:30మొదటి Anonymous గార్కి, అనిర్విన్ గార్కి,
మీవ్యాఖ్...మొదటి Anonymous గార్కి, అనిర్విన్ గార్కి,
మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు. థాంక్యూ.

ఇ.వి లక్ష్మి గార్కి,
ధన్యవాదాలు. పుస్తకం ఇప్పుడు out of stock.కొత్త స్టాకు వచ్చింతర్వాత పంపిస్తాను. అంత దాకా మీరే వంట చెయ్యాలనుకుంటాను.థాంక్యూ ఫర్ ది కామెంట్స్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-80515458351576889552010-09-07T17:11:23.800+05:302010-09-07T17:11:23.800+05:30అల్లో అల్లో అల్లో ఇక్కడెవరో నన్ను తల్చీసుకుంటన్నార...అల్లో అల్లో అల్లో ఇక్కడెవరో నన్ను తల్చీసుకుంటన్నారని అభిజ్ఞ వర్గాల బోగాట్టాశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-31420116562838876252010-09-07T16:37:26.596+05:302010-09-07T16:37:26.596+05:30నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియద...నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-9680909269369863282010-09-07T16:03:44.456+05:302010-09-07T16:03:44.456+05:30రచయిత గారు lakshmi కామెంట్ ఒక్కటే మూడు సార్లు ఉంచ...రచయిత గారు lakshmi కామెంట్ ఒక్కటే మూడు సార్లు ఉంచగలరు .by mistake ఒక్కసారి పడింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51888315668701833332010-09-07T15:55:39.741+05:302010-09-07T15:55:39.741+05:30రచయిత గారు ,దయచేసి నా కామెంట్ ఒక్కటే ఉంచగలరు .by m...రచయిత గారు ,దయచేసి నా కామెంట్ ఒక్కటే ఉంచగలరు .by mistake మూడు సార్లు పడింది.
.lakshmiE.V.Lakshmihttps://www.blogger.com/profile/13068474827905058301noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43074962793462045292010-09-07T15:47:23.289+05:302010-09-07T15:47:23.289+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.E.V.Lakshmihttps://www.blogger.com/profile/13068474827905058301noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-3816590947949464442010-09-07T15:46:28.267+05:302010-09-07T15:46:28.267+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.E.V.Lakshmihttps://www.blogger.com/profile/13068474827905058301noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-66198104888928381032010-09-07T15:18:52.708+05:302010-09-07T15:18:52.708+05:30e.v.lakshmi గారు మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తె...e.v.lakshmi గారు మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తెలుసాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28211448500180998672010-09-07T15:14:14.818+05:302010-09-07T15:14:14.818+05:30హహ్హహ్హ్హా.. సూ....పర్..:) నవ్వలేక చచ్చాను..:))))
...హహ్హహ్హ్హా.. సూ....పర్..:) నవ్వలేక చచ్చాను..:))))
నాకు కూడా కావాలి ఆ పుస్తకం..:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-85482840693428339002010-09-07T14:52:59.618+05:302010-09-07T14:52:59.618+05:30మధ్య మధ్యలో టాపిక్ బాగా అడ్డదారులు తొక్కినట్టుంది,...మధ్య మధ్యలో టాపిక్ బాగా అడ్డదారులు తొక్కినట్టుంది, అంటే ఫోకస్ చెడింది అని అర్థం. ఓ సారి నవ్వవచ్చు. హీ హీ. హాస్యం పక్కనుంచితే, మీరొక లేడీ మార్తాండ గారేమో అనిపిస్తోంది. దయచేసి అవునని చెప్పండి, మోనోపొలీ నుంచి బ్లాగ్లోకాన్ని రక్షించిన వారవుతారు. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7598035565246320282010-09-07T12:47:54.834+05:302010-09-07T12:47:54.834+05:30హాహా !చాలా చాలా బాగుంది. మరి వంటలు -వాంతులు పుస్తక...హాహా !చాలా చాలా బాగుంది. మరి వంటలు -వాంతులు పుస్తకం నాకు పంపించగలరా?మా ఆయన మీద ప్రయోగించాలి.
e.v.lakshmi
ongoleE.V.Lakshmihttps://www.blogger.com/profile/13068474827905058301noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-37515849047872813992010-09-07T09:13:31.081+05:302010-09-07T09:13:31.081+05:30మీరు హాయిగా “మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక ...మీరు హాయిగా “మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి రాత్రిదాకా టివి చూస్తూ ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ కాలం గడిపేయవచ్చు.

hahhahahaఅనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-74555297487926357562010-09-07T08:48:21.120+05:302010-09-07T08:48:21.120+05:30Super!! ఈలలు, చప్పట్లు, పొర్లిగింతల నవ్వులాటలు :))...Super!! ఈలలు, చప్పట్లు, పొర్లిగింతల నవ్వులాటలు :)))Anonymousnoreply@blogger.com