tag:blogger.com,1999:blog-8589935214906816080.post5621263488897687313..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: ఆంధ్రజ్యోతి సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. కానీ వారికిది భావ్యమా?బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-83403124817559510272012-01-05T17:28:55.722+05:302012-01-05T17:28:55.722+05:30ఈ విషయం ఇంతటితో ముగిసింది. ఈ టపాలో ఇక మీదట కామెంట్...ఈ విషయం ఇంతటితో ముగిసింది. ఈ టపాలో ఇక మీదట కామెంట్లు పబ్లిష్ చెయ్యబడవు.

అందరికీ మరొక్క మారు ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-15383832234727300002012-01-05T17:26:42.983+05:302012-01-05T17:26:42.983+05:30సిరిసిరి మువ్వ గారికి,
చందు S గారికి,
మాధవి గార...సిరిసిరి మువ్వ గారికి,

చందు S గారికి,

మాధవి గారికి,

ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-9515068042092488982012-01-05T17:22:51.092+05:302012-01-05T17:22:51.092+05:30ఈ వేళ మధ్యాహ్నం సుమారు ఒంటి గంట కి వసంతలక్ష్మి గార...ఈ వేళ మధ్యాహ్నం సుమారు ఒంటి గంట కి వసంతలక్ష్మి గారు నా తోటి మాట్లాడారు. చర్చ నాకు సంతృప్తికరం గా లేకపోయినా, ఆవిడ సారీ చెప్పారు కాబట్టి ఈ విషయం ఇంతటి తో close చేస్తున్నాను.

స్పందించిన అందరికీ ధన్యవాదములు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-19480133957651463972012-01-05T05:03:45.279+05:302012-01-05T05:03:45.279+05:30ఇది మరీ అన్యాయం
మీ కథ మీకు తెలియకుండా వేయడం అదేమి...ఇది మరీ అన్యాయం
మీ కథ మీకు తెలియకుండా వేయడం అదేమి ధర్మం....?

మీరు అడిగెయ్యాల్సింది....Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-9258194913348696112012-01-05T02:18:14.319+05:302012-01-05T02:18:14.319+05:30నేనూ చదివాను, మిమ్మల్ని అడక్కుండా వేసుకున్నారని అన...నేనూ చదివాను, మిమ్మల్ని అడక్కుండా వేసుకున్నారని అనుకోలేదు సార్. మీ పర్మిషన్ తీసుకోవడం మర్యాద కదా!Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88445886289079165382012-01-04T22:34:12.801+05:302012-01-04T22:34:12.801+05:30అడిగి వేయటం కనీస మర్యాద...వేసాక చెప్పటం వాళ్ళ ధర్మ...అడిగి వేయటం కనీస మర్యాద...వేసాక చెప్పటం వాళ్ళ ధర్మం!

మీ ఫోన్ నంబరు కానీ మెయిల్ ఐడి కానీ తెలియక తెలియపరచలేదనటం మరీ చోద్యం .ఎస్కేపిజం. అవి తెలియకపోయినా ఆ కథ ఎక్కడినుండి తిసుకొచ్చి పెట్టారొ (అంటే మీ బ్లాగు) అక్కడే ఓ మాట చెప్తే సరిపోయేది కదా!

మీ బ్లాగు లింకు కూడా తప్పిచ్చారు..చూసారా!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77501853820128511162012-01-04T18:15:25.351+05:302012-01-04T18:15:25.351+05:30మల్లీశ్వరి గారికి,
ధన్యవాదాలు. చొరవ తీసుకొని మా ...మల్లీశ్వరి గారికి,

ధన్యవాదాలు. చొరవ తీసుకొని మా మనోభావాలు ఎడిటర్ గారికి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

నా మైల్ id,

srisubrahlaxmi@gmail.com

నాకు సెల్ లేదు. నా లాండ్ లైన్ no.,
08812 244494బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-50197172716842846362012-01-04T18:07:53.143+05:302012-01-04T18:07:53.143+05:30శ్రావ్య గారికి,
అన్నంత పని చేశారంటే మీ వెనక జై జ...శ్రావ్య గారికి,

అన్నంత పని చేశారంటే మీ వెనక జై జై అంటూ నేను వస్తా. ధన్యవాదాలు.

సందీప్ గారికి,

ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64583771487088759682012-01-04T17:32:27.538+05:302012-01-04T17:32:27.538+05:30బులుసు గారూ,
ఇచ్చటి ఈ కోలాహలమునంతటినీ వేమన వసంతలక్...బులుసు గారూ,
ఇచ్చటి ఈ కోలాహలమునంతటినీ వేమన వసంతలక్ష్మిగారికి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం ఎడిటర్)కి తెలియపరిచితిని.ఆమె మీతో ఒకసారి మాట్లాడుటకు గానీ మెయిల్ చేయుటకు గానీ ఉద్యుక్తులగుచున్నారు.(చూసారా మా భాషని కూడా ఎలా మార్చేస్తున్నారో!!దాని మీద యుద్ధం తర్వాత) మీ ఫోన్ నంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ తెలీవని ఆగినట్లున్నారు.మీకు అభ్యంతరం లేనిచో ఆంధ్ర జ్యోతి మెయిల్ ఐడి కి వివరాలు తెలుపగలరు.
అంత చక్కగా డిజైన్ చేసిన ఆ అపురూప సంచికలో మీ కధ ప్రచురింపబడినందుకు అభినందనలు.
మల్లీశ్వరి.mallihttps://www.blogger.com/profile/15404695190734237008noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88160282354540565332012-01-04T05:53:16.182+05:302012-01-04T05:53:16.182+05:30మీ కథ పత్రికలో ప్రచురించబడినందుకు సంతోషమండి. :)మీ కథ పత్రికలో ప్రచురించబడినందుకు సంతోషమండి. :)Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-85550470358498236242012-01-03T15:26:41.753+05:302012-01-03T15:26:41.753+05:30ఇంత వరకూ కూడా ఎవరూ రిప్లై చేయలేదా గురూజీ . ఇక ల...ఇంత వరకూ కూడా ఎవరూ రిప్లై చేయలేదా గురూజీ . ఇక లాభం లేదు ఇవ్వాల్టి నుంచి ఆంధ్రజ్యోతి లో నాకు నచ్చిన ఆర్టికల్స్ అన్నీ కాపీ చేసి నా బ్లాగు లో పెట్టుకొని నావే అని చెబుతా అంతే :)
ఇంకా అలాగే కొంతమంది జ్యోతి లో పని చేసే బ్లాగర్లు ఉన్నారు కదా వాళ్ళ ఆర్టికల్స్ కూడా కొట్టేస్తా అంతే దెబ్బకి దెబ్బ :PSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77560098275089423852012-01-03T14:38:14.566+05:302012-01-03T14:38:14.566+05:30కొత్తావకాయ గారికి,
నిజమేనండి. కలం పేరు ఉండగా అస...కొత్తావకాయ గారికి,

నిజమేనండి. కలం పేరు ఉండగా అసలు పేరు వెయ్యడం నిర్లక్ష్యమే అనుకుంటాను.
భలేవారే, నాకధ కూడా పత్రిక ల కెక్కింది. (లిటరల్ మీనింగ్ మాత్రమే) ... ధన్యవాదాలు.

జిలేబి గారికి,

మా జీవితం లో యమగండాలు, సుడిగుండాలు అన్నీ ఒక(రే)టే. అంతకన్నా చెప్పఖ్ఖర్లేదు అనుకుంటాను. ధన్యవాదాలు.

సుజాత గారికి,

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నా టపాలు నలుగురి లోకి వెళ్ళడం నాకు మహదానందమే. నెలకి ఒకటి రెండు టపాలు వ్రాసుకోవడానికే సరుకు దొరకటం లేదు నా మట్టి బుర్రకి. ఇంకా పత్రికల కేమి వ్రాస్తాను. ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు గారికి,

ధన్యవాదాలు. అవును మాష్టారూ అల్లాగే ఉంది. బలమున్న వాడిదే రాజ్యం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-83713237334095427402012-01-03T14:20:58.601+05:302012-01-03T14:20:58.601+05:30ప్రసీద గారికి,
అవునండీ. కనీస మర్యాద పాటించలేదనే ...ప్రసీద గారికి,

అవునండీ. కనీస మర్యాద పాటించలేదనే బాధ. బ్లాగ్స్ లో కూడా అటువంటి వి జరిగాయి. ఏంచేస్తాం. విలువలు మారిపోతున్నాయి అనుకొని ఊరుకోవడమే. ధన్యవాదాలు.

రాజశేఖర్ దాసరి గారికి,

కధ వేసి మిమ్మలని ఉద్ధరిస్తుంటే సంతోషించక ఏడుస్తావేం అన్నట్టు గా అర్ధం అయింది నాకు మీ వ్యంగ్యం. అది కాక పోతే క్షమించెయ్యండి. ఇంకా కొన్ని విలువలు, మర్యాద, మన్నన, సభ్యత ఉన్నాయనే అనుకుంటున్నాం. We don’t care అంటారా. మేము తప్పుకుంటాము....... ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

ధన్యవాదాలు.

జిలేబి గారికి,

అవునండీ నేనూ అలాగే అనుకుంటున్నాను. అనానిమస్ ల సందేహం తీరిపోయిందను కుంటాను. ధన్యవాదాలు.

శివరామప్రసాదు కప్పగంతు గారికి,

ఇంతకు మించి చెయ్యడానికి నాకు టైమ్ అండ్ మనీ రెండూ లేవు. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-44295170359332420022012-01-03T14:17:46.742+05:302012-01-03T14:17:46.742+05:30సుజాత గారికి,
మీరు నా బాధ సరిగ్గా అర్ధం చేసుకున్...సుజాత గారికి,

మీరు నా బాధ సరిగ్గా అర్ధం చేసుకున్నారు. మన బ్లాగర్స్ కాదేమో నని అనుమానం. ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

అర్ధం అయిందండి. కానీ పైన చెప్పిన కారణం వల్ల అలా స్పందించాను. మిగతా అనానిమస్ కామెంట్లు పబ్లిష్ చేశాను. ధన్యవాదాలు.

బుద్ధ మురళి గారికి,

అహంకారం పాలు కూడా ఉంది అనే అనుకున్నాను. అందుకనే ఈ టపా. ధన్యవాదాలు.

మధుర వాణి గారికి,

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,

+ లో మీ టపా, కొత్తావకాయ గారి టపా చూసిన తరువాతే అనుకున్నాను. అందరికీ తెలిసిపోయింది, నాకే తెలియ లేదు నా కధ గురించి అని.
సుగర్ కాఫీ ఏమిటి, ఆవిడ చూడకుండా సున్నుండ కూడా తినేశాను. చెప్పకండే. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-12432191733953162582012-01-03T14:13:38.386+05:302012-01-03T14:13:38.386+05:30శ్రావ్య గారికి,
అనుమతి కాదు కనీసం మీ కధ వేసుకుం...శ్రావ్య గారికి,

అనుమతి కాదు కనీసం మీ కధ వేసుకుంటున్నాము అని కూడా చెప్పలేదే అని బాధ. ఒక రోజు ఆగాను. మన తోటి బ్లాగర్స్ అయితే కనీసం + లో మురళి ధర్, కొత్తావకాయ, రాజ్ కుమార్ గార్ల పోస్ట్స్ లో అయినా చెపుతారేమో నని చూశాను. బహుశా వీరెవరు కారని అనుకున్న తరువాతే ఈ టపా వేశాను. ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గారికి,

ధన్యవాదాలు. క్రెడిట్ ఇచ్చారు. సంతోషం. కానీ ముందు సమాచారం లేదే అని విచారం. సాధారణం గా అడిగి వేసుకుంటారు.
ఇప్పుడు మీ ఇంటిముందు ట్రాఫ్ఫిక్ మామూలు గా ఉందని తలుస్తాను. ...... దహా.

raf raafsun గారికి,

ములగ చెట్టు ఎక్కించేస్తున్నారు. ధన్యవాదాలు.
ఏమీ చెయ్యలేక, నోరు మూసుకొని క్షమించెయ్యడమే అలవాటు అయింది. So be it.

దుర్గేశ్వర గారికి,
నలుగురు నవ్వితే సంతోషమే. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-5119800390360880352012-01-03T14:10:41.226+05:302012-01-03T14:10:41.226+05:30పల్లా కొండల రావు గారికి,
ధన్యవాదాలు. అవును అల్లా...పల్లా కొండల రావు గారికి,

ధన్యవాదాలు. అవును అల్లాగే అనిపిస్తోంది.

శంకర్ గారికి,

హాహాహా. వాళ్ళు మనకా అవకాశం ఇవ్వడం లేదు. ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

మీ వ్యాఖ్య దాని వెనక వ్యంగ్యం అర్ధం అయ్యాయి. కానీ వేమూరి రాధాకృష్ణ అనే పేరు పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఈ కారణం వలనే మీ రెండో కామెంటు(మీదే అనుకున్నాను) నేను పబ్లిష్ చేయలేదు. క్షమించండి.
పత్రికలకి, ఛానెల్స్ కి నియమాలు ఏమి లేవేమో అని పిస్తోంది. ధన్యవాదాలు.

కష్టేఫలే గారికి,

ధన్యవాదాలు. అల్లాగే ఉంది. చూస్తూ ఊరుకోవడమే తప్ప చేసేది ఏమి లేదు.

ఆ.సౌమ్య గారికి,

చెప్పలేదనే విచారిస్తున్నాను. గ్రంధ చౌర్యం అనలేమేమో ? ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-68264447869437117812012-01-03T11:36:03.315+05:302012-01-03T11:36:03.315+05:30గురూజీ ముందస్తుగా అభినందనలు అందుకోండి.అంతంత బాగా ర...గురూజీ ముందస్తుగా అభినందనలు అందుకోండి.అంతంత బాగా రాసేస్తుంటే ఇలాగే చౌర్యం జరిగిపోతుంటుంది మరి,(అదేకదా పత్రికా స్వేచ్చ అంటే వాళ్ళకి నచ్చినవి ఎవర్నీ అడగక్కర్లేకుండానే వేసుకోవచ్చు)శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-84951175187075878862012-01-03T11:19:40.177+05:302012-01-03T11:19:40.177+05:30బులుసు గారూ
కంగ్రాట్స్. మీ టపాలు ఏదో రకంగా జన బాహ...బులుసు గారూ

కంగ్రాట్స్. మీ టపాలు ఏదో రకంగా జన బాహుళ్యం లోకి వెళ్ళడం భలే మంచి విషయం. హాస్య బ్లాగర్లలో మేటి వారైన తోట రాముడు గారు కూడా ఏదో పత్రికలో రాసేరు గానీ అది రెగ్యులర్ కాలేకపోయిందనుకుంటాను. మీరు మెల్లిగా ఒక 'కాలం' మొదలుపెడితే, (అధికారికంగా and in Andhra Jyoti itself) ఇంక ఈ కాపీలూ, అడగకపోవడాలూ వుండవు. మీరు ఇదే స్పూర్థి తో దూసుకుపొండి. అన్నట్టు మీకు హాపీ 2002.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-25257403313814798462012-01-03T11:12:11.544+05:302012-01-03T11:12:11.544+05:30>>>నిన్న జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4...>>>నిన్న జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4 గంటల మధ్యన బ్లాగ్మిత్రురాలు ఒకరు ఒక మెయిల్ పంపించారు.

దీన్నే ఏదో అంటారండీ మాష్టారు. ఆదివారం రావాల్సిన 'యమ' గండం ఒకటిన్నర గంట ముందే వచ్చేసింది !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51511843354386577452012-01-03T04:05:56.614+05:302012-01-03T04:05:56.614+05:30రాసిన వారి పేర్లు ఇచ్చారు కనుక సంతోషమే కానీ, ముందు...రాసిన వారి పేర్లు ఇచ్చారు కనుక సంతోషమే కానీ, ముందుగా అడగకపోవడం మాత్రం అంత బాగులేదు. ఇక ప్రొఫైల్ లో ఉన్న కలం పేరుకి గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంత స్వతంత్ర్యం తీసుకున్నదెవరా అని ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అసలు ఈ సంకలనం చేసినది ఎవరిదో తెలిస్తే బాగుండును. పాత్రికేయ మిత్రులు ఏమైనా కనుక్కోగలుగుతారా? ఒక సారి ఈ స్థాయిలో విషయం చర్చకు వచ్చింది కనుక ఇకపై ఇలాంటి పరిస్థితి రాదనే అనుకుందాం.

మీరు మీ శైలిలో హాస్యపు పూత వేసి చురకలు బాగానే అంటించారు, బులుసేంద్రా! మీరు పత్రికల్లో రాయకూడదూ! ద.హా.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-26313314731535142132012-01-03T01:38:21.788+05:302012-01-03T01:38:21.788+05:30మన గోళీ సోడా గారి లుంగి కథ కూడా ఆంధ్ర జ్యోతి...మన గోళీ సోడా గారి లుంగి కథ కూడా ఆంధ్ర జ్యోతిలో ప్రచురించారు. మరి ఆయన్ను అడిగారో లేదో. ఈ కింది లింకు పైన ఉన్న అజ్ఞాత ఇచ్చినది చూడండి

http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/jan/1/lungi&more=2012/jan/1/సుందయ్మిన్

పత్రికల వాళ్ళు చేస్తున్నది, కల్తీ లేని అన్యాయమే. ఒక లాయర్ నోటీస్ తగిలించండి. చూస్తూ ఊరుకుంటే మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది.

వాళ్ళ ఉద్దేశ్యంలో మీ కథ వాళ్ళు ప్రచురించటమే గొప్ప అన్న తెంపరితనంలో ఉన్నట్టుగా ఉన్నారు. మొగ్గలోనే తుంచకపొతే, ఇది ఎక్కడిదాకా పోతుందో తెలియదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41965161817399050002012-01-03T00:49:05.951+05:302012-01-03T00:49:05.951+05:30ఎంత మాట ! ఎంత మాట !
ఇంత ఘోరం జరిగి పోయిందన్న మాట!...ఎంత మాట ! ఎంత మాట !

ఇంత ఘోరం జరిగి పోయిందన్న మాట!

ఇది ఖచ్చితం గా ఆ జిలేబి గారి పనే అయ్యుంటుంది. ఆవిడే మీ తపా లింకు రాధ కిచ్చారట !

ఇక పాయింటు రెండు, అనానిమస్సులని మీరు అంగీకరించరా లేక అనుమతించరా ఈ విషయం వెటనే వివరణ ఇయ్యవలె !

చీర్స్

జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-89461824397211534402012-01-02T22:25:55.720+05:302012-01-02T22:25:55.720+05:30http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.as...http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/jan/1/naku&more=2012/jan/1/sundaymain

http://www.andhrajyothyweekly.com/index.asp?page=Page24Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41874306263881393022012-01-02T21:53:10.439+05:302012-01-02T21:53:10.439+05:30కథ కాపీ కొడితే కొట్టారు , రచయిత పేరు కూడా కాపీ కొట...కథ కాపీ కొడితే కొట్టారు , రచయిత పేరు కూడా కాపీ కొట్టారంటే ఇక వీళ్ళకి ఏమి చెప్పాలి. అయినా ఈ పత్రికల వాళ్లకి, సినిమా వాళ్లకి ఏలూరు వాళ్ళంటే లోకువ అండి. యుగంధర్ సినిమా లో ఎన్. టి . ఆర్ " నేను అసలే ఏమి ఎరుగని ఏర్రోడ్ని మరేమో ఏలూరు చిన్నోడ్ని " అని పాడాడు.rajasekhar Dasarihttps://www.blogger.com/profile/05260381151674552617noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-63840896488585264562012-01-02T21:52:02.400+05:302012-01-02T21:52:02.400+05:30కొత్త సంవత్సరం లో ముందుగా మంచివిషయాల గురించి మాట్ల...కొత్త సంవత్సరం లో ముందుగా మంచివిషయాల గురించి మాట్లాడుకుందాం. మీ కధ ప్రచురితం అయినందుకు శుభాకాంక్షలు.
కానీ వారు చేసినది మాత్రం సరి అయిన పని కాదు అని నా . మీకు ఒక మెయిల్ (కృష్ణప్రియ గారు చెప్పినట్టు) పంపించి మిమ్మల్ని అడిగితే సంతోహ్సంగా ఇద్దురు కదా.. అదీ పద్ధతి. కానీ చాలా సార్లు పత్రికలు/పేపర్లూ బ్లాగ్ లలోంచి వంటలూ, ఆర్టికిల్స్, ఫోటోలు అడగకుండానే తీసుకోవడం నాకు తెలుసు..
ఇంతకు ముందు సాక్షి వారు నా బ్లాగ్ పోస్ట్ చూసి వారి ఆదివారం అనుబంధంలో ప్రచురిస్తామని కామెంట్ పెట్టి ప్రచురించారు. తర్వాత పత్రికలొ వచ్చినప్పుడు ముందు జ్యొతిగారు చెప్పారు, తరవాత ఆయన చెప్పారు . వేదుల సుభద్రAnonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.com