tag:blogger.com,1999:blog-8589935214906816080.post6558892507769764953..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: మృత్యు ముఖం లో నాలో నేనుబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-55346533738863957622019-07-05T21:38:21.364+05:302019-07-05T21:38:21.364+05:30Hi to all, how is the whole thing, I think every o...Hi to all, how is the whole thing, I think every one is getting more from this site,
and your views are good for new people.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-36095862026873532532019-06-04T09:55:31.013+05:302019-06-04T09:55:31.013+05:30లలితా TS గారికి. ....... అప్పుడు అంతగా భయం వేయలేదం...లలితా TS గారికి. ....... అప్పుడు అంతగా భయం వేయలేదండి. ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-39426008587674456732019-06-03T02:08:28.618+05:302019-06-03T02:08:28.618+05:30ఇప్పుడు చెప్పుకోవడానికి, విటహా చేయడానికి బానేవున్న...ఇప్పుడు చెప్పుకోవడానికి, విటహా చేయడానికి బానేవున్నా పాపం! అప్పుడెంత భయపడి వుంటారో కదా! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14767127760448225642019-06-02T09:58:59.290+05:302019-06-02T09:58:59.290+05:30పవన్ కుమార్ రెడ్డి గారికి. ....... ధన్యవాదాలు.
న...పవన్ కుమార్ రెడ్డి గారికి. ....... ధన్యవాదాలు.

నా పోస్ట్ మళ్ళీ నా చేత పూర్తిగా చదివించారు గదా మాష్టారూ. నాలుగూ విమాన ప్రమాదాలు అని నేను వ్రాయలేదు అని నిర్ధారణ చేసుకుందుకు. అయినా ఈ మధ్య విమానాలు ఎక్కడం లేదు. మీరు కంగారు పడఖ్ఖర్లేదు. ........ మహా

సీతాదేవికే అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనే సందేహం వచ్చేది చిన్నప్పుడు. జాతక ప్రభావం సార్. అంతే. ..... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-87536225734691920102019-06-01T13:51:21.871+05:302019-06-01T13:51:21.871+05:304 విమాన ప్రమాదాలా మీరెక్కిన ఫ్లైట్స్ లో. ఈ సారి మీ...4 విమాన ప్రమాదాలా మీరెక్కిన ఫ్లైట్స్ లో. ఈ సారి మీరు ఏక్కే ఫ్లైట్ ఏదో చెప్తే పొరపాటున కూడా నేను టికెట్ బుక్ చేసుకోను 😀Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-54732569271082795162019-05-31T18:55:16.489+05:302019-05-31T18:55:16.489+05:30😀😀😀😀విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64516517763802295072019-05-31T10:00:48.676+05:302019-05-31T10:00:48.676+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ...విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ఈ మధ్యన విమానాలు ఎక్కడం లేదు కానీ బస్సు, రైలు చివరికి సైకిల్ ఎక్కినా దైవప్రార్ధన తప్పని సరి ఎవరికైనా. ఇదివరలో కొంచెం తెలివిగా ప్రార్ధించేవాడిని మా కాలనీ లోని శివయ్యని, నా వరకూ ఏ ఆజ్ఞా ఇవ్వవద్దు అని. ....... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-11416454423179507092019-05-28T17:17:58.262+05:302019-05-28T17:17:58.262+05:30అందుకే సర్, రూటు బస్సులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన...అందుకే సర్, రూటు బస్సులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్న కాలంలో బస్సు లోపల "దేవుని స్మరింపుము" అనే సలహా / హెచ్చరిక వ్రాసుండేది. విమానాల్లోనూ, రైళ్ళల్లోనూ ఆ concern కనబడదు కదా 🙁 😀. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-56270202833456040242011-07-28T10:15:13.238+05:302011-07-28T10:15:13.238+05:30ది చాణక్య గార్కి,
ధన్యవాదములు రెండు అట్టహాసములతో....ది చాణక్య గార్కి,

ధన్యవాదములు రెండు అట్టహాసములతో.

హనుమంత రావు గార్కి,

ధన్యవాదములు. కుక్క మొరిగిన ఆర్నెల్లకి దొంగ పడడం అంటే ఏమిటో అనుకున్నాను. ఎప్పుడో 25-20 ఏళ్లక్రితం జరిగిన వాటికి ఇప్పుడు పరమర్శా? వెయ్యండి సార్ జోకులు నా మీద, ఏం చేస్తాం దొరికి పోయాను.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70569884546383546822011-07-25T23:42:34.097+05:302011-07-25T23:42:34.097+05:30హా హతవిధీ! క్షీర ఘటమున చంద్రుని చూసిన దాఖలాలు లేవు...హా హతవిధీ! క్షీర ఘటమున చంద్రుని చూసిన దాఖలాలు లేవు . ఐనను గడసరి నని అపవాదు పడినది.. ఏమి చేయుట. ? ఇదివరలో మీరు బ్లాగులో వ్రాయు ఉల్లేఖనము మెయిలులో చూసేడివాడను. అది ఏమి చోద్యమో ఈసారి అటుల కానిపింపని కారణాన ఆలస్యముగా చూచుట, ఇలా స్పందించుట...
ఎలావున్నారు సార్? ఆక్సిడెంట్ విషయం వివరించలేదు..ఏదో నవ్విస్తున్నారని అని ఆనందిస్తాముకాని మీ వివరం తెలియలేదు.
నేను అదే అడిగా. బాగా కోలుకున్నారని తలుస్తా. ప్రమాదం ఎలా జరిగింది ? బాగా కోలుకున్నకనే బ్లాగులోకి రండి.త్వరలో మీరు కోలుకోవాలని మా దైవం ఆంజనేయస్వామి ని ప్రార్థిస్తున్నా.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55491272424203666172011-07-22T17:12:48.935+05:302011-07-22T17:12:48.935+05:30నా అంతరాత్మ- : )))))))))
నేను- :DDDDDDDDDనా అంతరాత్మ- : )))))))))

నేను- :DDDDDDDDDచాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-67038217014992880242011-07-22T14:52:50.678+05:302011-07-22T14:52:50.678+05:30ది చాణక్య గార్కి,
ధన్యవాదాలు మీకు, మీ అంతరాత్మ గా...ది చాణక్య గార్కి,

ధన్యవాదాలు మీకు, మీ అంతరాత్మ గారికి కూడా.
రెండు ప్రమాదాల నుంచి తప్పించు కున్న వైనం వ్రాసిన తరువాత కొంచెం విరామం లేకపోతే ఎలాగండి. వెంటనే వ్రాసేస్తే, ప్రమాదాలు కూడా నా హాబీలు గా మీరు అనుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత కాలం ఆగవలిసిందే. అదీకాక నా ప్రమాదాల గురించి మీరు అంత ఘట్టిగా నవ్వితే మీకు ఏమైనా ప్రమాదం కలిగే అవకాశం లేకపోలేదు. అమంగళము ప్రతిహతమగు గాక.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-86437947825097968422011-07-20T13:23:52.509+05:302011-07-20T13:23:52.509+05:30మిగతా రెండూ కూడా తొందరగా రాసెయ్యండి. వెయిటింగ్ ఇక్...మిగతా రెండూ కూడా తొందరగా రాసెయ్యండి. వెయిటింగ్ ఇక్కడ..

నా అంతరాత్మ: దుర్మార్గుడా..! ఆయన అంత పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడితే సానుభూతి తెలపడం మానేసి, ఇంకా రాయమంటావా. నువ్వు మనిషివేనా..?

నేను: పోవోయ్.. మనిషిని కాబట్టే చదివి పగలబడి కిందామీదా పడి ఇంక పడితే పళ్ళూడిపోతాయని కుదురుగా కూర్చుని నవ్వుకుంటున్నాను. బులుసు గారు, ఇవేవీ పట్టించుకోకండి. మీరు మిగతావి రాసెయ్యండి.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27974574407551758132011-07-20T10:33:19.402+05:302011-07-20T10:33:19.402+05:30హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీ...హనుమంత రావు గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు చాలా గడుసు వారు. అనేదంతా అనేసి అలా అనకూడదు గదా సారీ అంటారా. దరహాసం.
మీ అభిమానానికి ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-24743179490475104982011-07-16T22:34:38.376+05:302011-07-16T22:34:38.376+05:30"...మున్ముందు ప్రభావతిగారు ప్రదర్శించనున్న పా..."...మున్ముందు ప్రభావతిగారు ప్రదర్శించనున్న పాతివ్రత్య మహిమ" యూ ఆర్ సో కేర్ ఫుల్ అన్ద్ టైమ్ కాన్షస్...
పెళ్ళికి చేసిన అప్పు తీర్చలేదనుకున్న మీ వేదాంత ధోరణి.....మీ మార్క్ హాస్యం చాలా బాగుంది. అని చెప్దామంటే నా బాధనీకు హాస్యంగా ఉందా అంటా రేమోనన్న బాధ అన్డ్ భయం...అయినా మీ ఎయిరోప్లేన్స్ అనుభవం ఏలూరు రోడ్స్ మీద
పనిజేసింది...ఎలాగైనా నిన్నటి చేదు అనుభవాలు నేటి
తీపి గుర్తులు...(ఇక్కడినుంచి సీరియస్) మీరు చెప్పిన ప్రమాదము యొక్క ఇబ్బందులు అధిగమించి కోలుకున్నారని నమ్ముతూ...హాస్యభరిత ఆపద కథ కనడానికి మిత్రులతో పాటు నేనూ ఎదురు చూస్తున్నాను...హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91418263393332409512011-07-16T12:09:05.058+05:302011-07-16T12:09:05.058+05:30అనానిమస్ అనబడు జిలేబి గార్కి,
ధన్యవాదాలు మీ వ్యా...అనానిమస్ అనబడు జిలేబి గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు సిల్చార్ వాసులా. సంతోషం.
లేదండీ పంపలేదండీ. ఈ బ్లాగు లోనే నెలకి ఒకటో రెండో వేసుకోవడమే ఒక పోటీ లాగుంది నాకూ నా బద్ధకానికి. మీ అభిమానానికి, మీ నమ్మకానికి కృతజ్ఙుడిని.

లోకేష్ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-45409772213638768962011-07-15T23:47:17.484+05:302011-07-15T23:47:17.484+05:30జంఘాల శాస్త్రి గారి టైపులో హాస్యాన్ని బాగా దట్టించ...జంఘాల శాస్త్రి గారి టైపులో హాస్యాన్ని బాగా దట్టించారు గురువుగారు :-)బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-74338004934707991282011-07-14T14:49:06.569+05:302011-07-14T14:49:06.569+05:30Ee assaamu vaallaki andulonu aandhra raashtram nin...Ee assaamu vaallaki andulonu aandhra raashtram ninchi assaaamu udyoga reethya vellina vaariki ee 'gaali escapade' lu tappavanu kuntaanu. Maa silchar calcutta air travel by indian airlines vaari sahrudaya sahakaaralato mee 'flightu plaatlu' swaanubhavam. Baavundi. Vinayaka Chaviti kathala poti ki pampinchara bulusu gaaru?

cheers
zilebi
http://www.varudhini.tkAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-19314495715299167762011-07-14T10:13:56.232+05:302011-07-14T10:13:56.232+05:30ఇందు గార్కి,
ఆ క్షణాల్లో యముని మహిషపు లోహ ఘంటలు ...ఇందు గార్కి,

ఆ క్షణాల్లో యముని మహిషపు లోహ ఘంటలు వినిపించేసిందండి ఆ గేదా రత్నం. మిమ్మల్ని అందరినీ ఇలా హింసించాలని బయట పడ్డా నన్నమాట.. చిన. ధన్యవాదాలు.

జేబి-JB గార్కి,

మీరు కూడా ప్రభావతి గారి మహిమే అంటున్నారా. నాదేమీ లేదంటారు. ఏంచేస్తాం కానివ్వండి. వందేళ్లు వద్దు సార్. ఇలా నవ్వగలిగినంత కాలం చాలు. ధన్యవాదాలు.

బుద్దా మురళి గార్కి,

మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా సారూ. మీరెంత చతురులో మీరు నిరూపించేసుకున్నారు. . దహా. ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ గార్కి,

మూడు నాలుగు సినిమా కధలు వ్రాసేశాను కాబట్టి ఇది వ్రాయడానికి అనుభవం వచ్చేసింది. ప్రయాణికులు క్షేమంగా బయట పడడంలో, దేవుడికన్నా పైలట్ల పాత్రే ఎక్కువ ఉందనుకుంటాను ఈ రెండు ఘటనల్లోనూ. మీ అభిమానానికి ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-22258237105191456952011-07-14T10:11:51.471+05:302011-07-14T10:11:51.471+05:30హరే కృష్ణ గార్కి,
సాహసం నేను చేయలేదు. వారే చేయిం...హరే కృష్ణ గార్కి,

సాహసం నేను చేయలేదు. వారే చేయించారు. సీరియల్ కధలలాగానే నా ప్రమాదాలు అనుకుంటాను. దహా. ధన్యవాదాలు మీ గుడ్ విషెస్ కి.

మురళి గార్కి,

సుమన్ బాబు ఇచ్చిన షాక్ కి ఒక టపా వేసేశాను కాబట్టి మళ్ళీ రిపీట్ చెయ్యను. వేచి చూడండి మిగతా రెండిటి కోసం. విధి బలవర్ధకమైనది కాబట్టే నాకు డోసులు ఎక్కువైయ్యాయి. ధన్యవాదాలు.

కొత్తావకాయ గార్కి,

మీరంతా నవ్వుతారా, నవ్వి పోతారా, ముత్యాలు దొర్లిస్తారా, లేదా అనే ఆదుర్దా నాది. నా హాస్య చతురత సామాన్యమే. మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష.
రెండవ భాగం త్వరలోనే ఒకటి రెండు నెలల్లో. వంకాయ పప్పుకూర భళా కూడా వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ధన్యవాదాలు.

కృష్ణవేణి గార్కి,

ధన్యవాదాలు. అత్యవసర పరిస్థితుల్లో మన ఏర్లైన్స్/AAI ఉద్యోగులు ఎవరికీ తీసిపోరనే నా అభిప్రాయం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77459833691971950092011-07-14T10:09:08.527+05:302011-07-14T10:09:08.527+05:30రవి కిరణ్ గార్కి,
ధన్యవాదాలు. అంతకన్నా ఏమనాలో తె...రవి కిరణ్ గార్కి,

ధన్యవాదాలు. అంతకన్నా ఏమనాలో తెలియలేదండీ. మహా. (మందహాసం)

ఆ.సౌమ్య గార్కి,

ఏమౌతోందో తెలియని పరిస్థితుల్లో కొంచెం టెన్షన్ తప్పదు కదండీ. నేనూ, నా జాతకం హుళక్కేనా, అంతా ప్రభావతి మహిమేనా. ఏంచేస్తాం. ధన్యవాదాలు... న.న.న

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు. నావికూడా కొన్ని దరహాసాలు.

క్రాంతి గార్కి,

ధన్యవాదాలు.

వేణూ రాం గార్కి,

ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం భయం వేసినా తరువాత నవ్వు పుట్టిస్తాయి.. రెండవ పార్టు త్వరలోనే . ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-46395984232463484812011-07-14T10:07:23.026+05:302011-07-14T10:07:23.026+05:30మురళి గార్కి,
జరిగిపోయిన ఘటనలు కాబట్టి ఇపుడు నవ్...మురళి గార్కి,

జరిగిపోయిన ఘటనలు కాబట్టి ఇపుడు నవ్వుకోవచ్చు, అప్పుడు భయపడినా. ధన్యవాదాలు మీ అభిమానానికి.

రిషి గార్కి,

ధన్యవాదాలు. హాస్యానికి ఒక కొత్త వరవడి ని సృష్టించిన చిలకమర్తి వారితో మనకి పోలిక లెందుకండి.

సాయి కృష్ణ గార్కి,

చూసారా మరి, విధి విలాసమన నిదె కదా. ఒక చోట తప్పించుకున్నా మరొక చోట చిక్కుకుంటాము... చిన.(చిరు నవ్వు). ధన్యవాదాలు.

రవితేజ గార్కి,

రక్త పోటు పెంచుకోకండి. మనకి ట్రాజెడీ లు వ్రాయడం కుదరదు. ధన్యవాదాలు.... చినబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-11782040782335156522011-07-13T18:59:31.843+05:302011-07-13T18:59:31.843+05:30హ హ హ గురువు గారు.. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సిన...హ హ హ గురువు గారు.. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూపించేశారు సార్.. రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాను.. ఈ ప్రమాదాలనుండి మిమ్మల్ని క్షేమంగా బయటపడేసినందుకు దేవుడికి ప్లస్ ఆ పైలట్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-71511670294310016172011-07-13T16:36:50.658+05:302011-07-13T16:36:50.658+05:30బులుసు గారు మీరు ఐదు దశాభ్దాల క్రితమే విమానం ఎక్కా...బులుసు గారు మీరు ఐదు దశాభ్దాల క్రితమే విమానం ఎక్కానని బహు చక్కగా చెప్పితిరి ( ఆహా ... బాగా రాశారని మీకు ఆందరూ చెప్పినట్టు చెబితే అభిప్రాయాన్ని కాపి కొట్టా నను కుంటారు , అలా చెప్పక పొతే చదివింది అర్థం కాలేదేమో అని నన్ను అనుమానిస్తారు అందుకే ఇలా చెప్పాను )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-31945813302241157302011-07-13T00:09:22.538+05:302011-07-13T00:09:22.538+05:30>>>మొన్న ఏలూరు మెయిన్ రోడ్డు...
మీరు ఇపు...>>>మొన్న ఏలూరు మెయిన్ రోడ్డు...

మీరు ఇపుడు క్షేమమే అని తెలియగానే కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి.

ప్రభావతిగారి పాతివ్రత్య మహిమతో పాటు మేము ఎపుడో చేసుకున్న పుణ్యముగూడ మీరు బ్లాగులద్వారా ఇలా మాకు నవ్వులు పంచాలని బ్రహ్మ మీ ఖాతాలో వందేళ్ళు రాసివుంటాడు.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com