tag:blogger.com,1999:blog-8589935214906816080.post6668290506254057780..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: ఆత్మనిర్భర బ్లాగు అను స్వయం సమృద్ధ బ్లాగుబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-42735513728064546082020-07-10T09:31:39.237+05:302020-07-10T09:31:39.237+05:30జేబి - JB గారికి. .......... ధన్యవాదాలు. ఏడాదిగా ర...జేబి - JB గారికి. .......... ధన్యవాదాలు. ఏడాదిగా రెగ్యులర్ గా కాకపోయినా బ్లాగుల్లోకి వస్తున్నానండి. ఎక్కువుగా పాతవే మళ్ళి వేస్తున్నాను. ............. మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-56829025375802364052020-07-09T18:09:41.200+05:302020-07-09T18:09:41.200+05:30మీరు బ్లాగు మళ్ళి తెరిచారని నేను గమనించలేదండీ. మమ్...మీరు బ్లాగు మళ్ళి తెరిచారని నేను గమనించలేదండీ. మమ్మల్ని ఇలా తిరిగి నవ్విస్తున్నందుకు నెనర్లు.
జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14694029836100158812020-07-06T09:52:17.050+05:302020-07-06T09:52:17.050+05:30Leoratech గారికి. ............. ధన్యవాదాలు. మా బ్ల...Leoratech గారికి. ............. ధన్యవాదాలు. మా బ్లాగుకి స్వాగతం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-92162789336395928962020-06-28T09:26:58.097+05:302020-06-28T09:26:58.097+05:30అనానిమస్ గారికి. ........... ధన్యవాదాలు. మీ లాంటి ...అనానిమస్ గారికి. ........... ధన్యవాదాలు. మీ లాంటి వారు అందరూ తలచుకుంటే ఆత్మ ఘోషను ఆత్మానందంగా మార్చగలరు. ............ మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-24012322747422576692020-06-27T22:07:01.909+05:302020-06-27T22:07:01.909+05:30Telgoo Blogger aatma ghosha ni chakkagaa velibucch...Telgoo Blogger aatma ghosha ni chakkagaa velibuccharu sir 😍Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-5570516739671983362020-06-27T08:54:27.455+05:302020-06-27T08:54:27.455+05:30హర్షవర్ధన్ గారికి. ........ ధన్యవాదాలు. బ్లాగ్లోకా...హర్షవర్ధన్ గారికి. ........ ధన్యవాదాలు. బ్లాగ్లోకానికి స్వాగతం. మీ బ్లాగు దినదినాభి వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అన్నట్టు "అన్నాహారాలు మానేసి ఉన్నా" అని అనకూడదు. నిరాహార దీక్ష చేస్తున్నా అనాలి. సంఘీభావం ప్రకటించడానికి కొందరు, నిమ్మరసం తాగించడానికి ఇంకొందరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశమూ వదులుకో కూడదు మనం. .......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77819063109630680082020-06-27T08:45:57.084+05:302020-06-27T08:45:57.084+05:30జిలేబి గారికి. ......... ధన్యవాదాలు. 30 ఏళ్లు అస్స...జిలేబి గారికి. ......... ధన్యవాదాలు. 30 ఏళ్లు అస్సాం లో ఉన్నా భాష వంటబట్టలేదండి ఎక్కువగా. వ్యావహారిక పదాలు, నాల్గైదు తిట్లు తప్ప. మీరు కవిత్వము చెబితే నేను కళ్ళు తేలేసేయ్యాలి మరి. అవునూ, అది బెంగాలియా, అస్సామియా? ........ మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27285400873934742112020-06-26T20:42:36.463+05:302020-06-26T20:42:36.463+05:30మీ సలహాలన్నీ ఆచరణలో పెట్టస్తా నండీ. నేను ఈ బ్లాగ్ల...మీ సలహాలన్నీ ఆచరణలో పెట్టస్తా నండీ. నేను ఈ బ్లాగ్లోకంలోకి కొత్తగా ప్రవేశించానండి. హర్షణీయం అని పెట్టి దర్శనాలు పెరగటం లేదని అన్నాహారాలు మానేసి వున్నా అండి.Harshavardhanhttps://harshaneeyam.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28823926627072530322020-06-26T15:41:38.936+05:302020-06-26T15:41:38.936+05:30I fell in love with Assam :)
Ami ek jajabor
Ami e...
I fell in love with Assam :)

Ami ek jajabor
Ami ek jajabor
Prithibi amake apon korechhe
Bhulechhi nijeri "jorhat"
Ami ek jajabor
Ami ek jajabor ||

Bhaalo Daada :)

హెరి హెరి హెరి హొయిసె కింతు హెరి హరి హెరి హువా నాయ్ :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28279294184308818922020-06-26T09:58:05.206+05:302020-06-26T09:58:05.206+05:30శారద గారికి. ......... ధన్యవాదాలు. మేమంతా ఒక గూటి ...శారద గారికి. ......... ధన్యవాదాలు. మేమంతా ఒక గూటి పక్షులమే. మిమ్మల్ని ప్రముఖ బ్లాగర్ గానే గుర్తిస్తాము. ఈ కధ ఇప్పుడు మీకు వర్తించదనే అనుకుంటాను. .......... మహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-17936276610477088822020-06-26T09:53:06.290+05:302020-06-26T09:53:06.290+05:30విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాల...విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాలు. మరీ అంతా పెద్దవాడిని అంటారా? I am only 76 years young. M.Sc. అయిన వెంటనే వరంగల్ మెడికల్ కాలేజీ లో ఆరు నెలలు లెక్చరర్ గా చేశాను. RRL హైదరాబాద్ లో ఉద్యోగం రావడంతో మారిపోయాను. ఏడాది మూడు నెలల తరువాత RRL జోర్హాట్లో అవకాశం వచ్చింది. I fell in love with Assam. 30 ఏళ్ళు అక్కడే పనిచేశాను. బాసు గారితో తీవ్రమైన విబేధాలు వచ్చి VRS తీసుకొని విశాఖపట్టణం, తరువాత మళ్ళీ హైదరాబాద్ జేరాను. ఉద్యోగం మీద విరక్తి పుట్టి ఇలా బ్లాగుల్లో జొరబడ్డాను. మీ అందరి పరిచయ భాగ్యం కలిగింది. ....... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91633667384396104142020-06-25T06:34:40.680+05:302020-06-25T06:34:40.680+05:30మీర్రాసిందంతా నా గురించే అని నాకెందుకో డౌటనుమానం గ...మీర్రాసిందంతా నా గురించే అని నాకెందుకో డౌటనుమానం గొడుతుంది. బహుశా అందరమూ ఒకే జాతి పక్షులమేమో...
శారదశారదhttp://www.sbmurali2007.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-67371496508363738592020-06-24T16:32:03.374+05:302020-06-24T16:32:03.374+05:30// “ విన్నకోట నరసింహా రావు గారికి. ........ మీరు న...// “ విన్నకోట నరసింహా రావు గారికి. ........ మీరు నన్ను సర్ అనడం మానేయండి సర్............ మహా ” //

అలా ఎలా మానేయగలం, సర్? మీరు మాకన్నా చాలా ముందే MSc చదివారు. చదువయ్యాక ఉద్యోగానికై RRL వైపు వెళ్ళిపోయారు గానీ అదే మా కాలేజీకి కెమిస్ట్రీ లెక్చరర్ గా వచ్చుంటే .... సర్ అనేవాళ్ళమా లేదా 🙏? కాబట్టి అదన్నమాట విషయం .... మహా 🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-11315813291355939182020-06-24T15:46:58.765+05:302020-06-24T15:46:58.765+05:30వేణూ శ్రీకాంత్ గారికి. ........... ధన్యవాదాలు. ఫాల...వేణూ శ్రీకాంత్ గారికి. ........... ధన్యవాదాలు. ఫాలో అవుతానంటారా, అలాగలాగే. మీకు నా పేటెంట్ హక్కుల నుంచి మినహాయింపు ఇచ్చేస్తాను. ............ మహా

లలిత గారికి. .......... ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-85107736210844083372020-06-24T15:36:20.483+05:302020-06-24T15:36:20.483+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ............ ధన్యవాద...విన్నకోట నరసింహా రావు గారికి. ............ ధన్యవాదాలు. జిలేబి గారు తమ టపాలో తనే కామెంటు పద్యాలు వ్రాసుకుంటారు.మీకు గుర్తు ఉందా, అప్పుడెప్పుడో ఒక శతకం కూడా వ్రాశారు వారి టపా కామెంట్లలో. వారి కన్నా కామెంట్ల వీరులు ఎవరున్నారు? ఏమైనా అంటే పద్యాలతో కొడతారు.

(జిలేబి గారూ కోప్పడకండి.ఉత్తినే సరదాగానే) ........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-8317140460076942432020-06-24T15:27:10.126+05:302020-06-24T15:27:10.126+05:30జిలేబి గారికి. ......... ధన్యవాదాలు.దురద కూడా మంచి...జిలేబి గారికి. ......... ధన్యవాదాలు.దురద కూడా మంచిదే.
గోక్కుంటుంటే ఉండే హాయి అనిర్వచనీయం అంటారు మీలాంటి పెద్దలు.
వినరా గారు సర్వజ్ఞులు. మీ పద్యాలకి కూడా టీకా తాత్పర్యాలు వ్రాయగల సమర్ధులు. వారిలా కామెంట్లు పెట్టడం నా వల్ల కాదు. ఇలా ఇంకో నాలుగు టపాలు వ్రాసుకొని మంగళం పాడేస్తాను ఎప్పుడో. ........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-60990202797188117972020-06-24T15:15:34.998+05:302020-06-24T15:15:34.998+05:30సుజాత గారికి. .......... ధన్యవాదాలు. అవునండి ఆ రోజ...సుజాత గారికి. .......... ధన్యవాదాలు. అవునండి ఆ రోజులు మళ్ళి రావు. బజ్ లో చేసిన అల్లర్లు తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఆ మధ్యన ఖాళీ ఎక్కువై మీ బజ్ పోస్ట్ "ఆవకాయా మాగాయా ఏది గొప్పా?" కౌటిల్య గారి "మిరియాల చారు" వెతికి తీసాను మెయిల్ నుంచి. పూర్తిగా లేదు. కొంచెం ఎడిట్ చేసి బ్లాగులో వేసేద్దామనుకున్నాను కానీ మీరు బ్లాగ్ పోస్ట్ పెట్టారని గుర్తు వచ్చి ఆగిపోయాను.
నేను కూడా ఆ మధ్య, నాలుగు టపాలూ చదివి కామెంట్లు పెడదామని ప్రయత్నించాను. మధ్యలో ఎందుకో బ్రేక్ వచ్చింది. మళ్ళి మొదలు పెడతాను........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-71680877219562213742020-06-24T14:53:50.211+05:302020-06-24T14:53:50.211+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ........ మీరు నన్ను ...విన్నకోట నరసింహా రావు గారికి. ........ మీరు నన్ను సర్ అనడం మానేయండి సర్............ మహా

sahasra గారికి. ....... ధన్యవాదాలు. మా బ్లాగుకి స్వాగతం. ........ మహా

Aruna గారికి. ......... ధన్యవాదాలు. మా బ్లాగుకి స్వాగతం. .......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-23317517228188897502020-06-24T06:36:19.344+05:302020-06-24T06:36:19.344+05:30నాకు మీ బెదిరింపు నచ్చింది :)) నాకు మీ బెదిరింపు నచ్చింది :)) Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-134823160416664722020-06-23T23:17:44.044+05:302020-06-23T23:17:44.044+05:30హహహహహ ఈ మెయిల్ ఐడియా ఏదో బావుంది గురూజీ నేనూ ఫాలో ...హహహహహ ఈ మెయిల్ ఐడియా ఏదో బావుంది గురూజీ నేనూ ఫాలో ఐపోతాను :-) హిలేరియస్ అండీ పోస్ట్ మీ శైలిలోనే బావుంది :-) వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14146770739110479602020-06-23T20:31:19.212+05:302020-06-23T20:31:19.212+05:30వింటున్నా, వింటున్నా “జిలేబి” గారూ. మీరు చెప్పేది ...వింటున్నా, వింటున్నా “జిలేబి” గారూ. మీరు చెప్పేది మేం వినకపోతే ఎలా?
బ్లాగ్ టపాలు వ్రాయడం దాదాపు మానేసి, కామెంట్లు పెట్టుకుంటూ మీరు కూడా నా పద్ధతికే వస్తున్నట్లున్నారుగా? 🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-75009442443476313052020-06-23T18:58:33.816+05:302020-06-23T18:58:33.816+05:30
ఎందుకండీ ఈ టపా రాసే దురద! హాయిగా విన్నకోట వారిలా ...
ఎందుకండీ ఈ టపా రాసే దురద! హాయిగా విన్నకోట వారిలా బ్లాగే లేకుండా కామెంట్లతో కాలం లెన్త్ కామెంట్లు రాయండి. మీరు ఎవర్ గ్రీన్ బ్లాగ్ కింగ్ అయి వెలిగి పోతారు :)

వినరా వారూ వింటున్నారా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-32874724318143384582020-06-23T18:14:12.721+05:302020-06-23T18:14:12.721+05:30మన పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చారు. కొంతమంది, మనం ...మన పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చారు. కొంతమంది, మనం బ్లాగ్ రాయగానే కామెంట్ రాసేసి "నాదే ఫస్ట్ కామెంటు" అని చప్పట్లు కొట్టేసుకునే వాళ్ళు.

ఎన్నో కామెంట్ అయితేనేం? అందామనుకుని కూడా, అలా అనేస్తే అసలు చదవడం, కామెంటడం మానేస్తారేమో అని ఊరేసుకున్నాను

నాకే మెయిలూ రాలేదు గానీ,నచ్చిన బ్లాగులు, కొత్తగా వచ్చిన మంచి బ్లాగులు తప్పక చదివి కామెంట్స్ రాద్దామని నిర్ణయించుకున్నాను.

అందుకే బ్లాగు చిమ్మి కళ్లాపు చల్లి, చిన్న చిన్న ముగ్గులు పెడుతున్నానుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-46784477878424820912020-06-23T18:13:57.093+05:302020-06-23T18:13:57.093+05:30మన పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చారు. కొంతమంది, మనం ...మన పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చారు. కొంతమంది, మనం బ్లాగ్ రాయగానే కామెంట్ రాసేసి "నాదే ఫస్ట్ కామెంటు" అని చప్పట్లు కొట్టేసుకునే వాళ్ళు.

ఎన్నో కామెంట్ అయితేనేం? అందామనుకుని కూడా, అలా అనేస్తే అసలు చదవడం, కామెంటడం మానేస్తారేమో అని ఊరేసుకున్నాను

నాకే మెయిలూ రాలేదు గానీ,నచ్చిన బ్లాగులు, కొత్తగా వచ్చిన మంచి బ్లాగులు తప్పక చదివి కామెంట్స్ రాద్దామని నిర్ణయించుకున్నాను.

అందుకే బ్లాగు చిమ్మి కళ్లాపు చల్లి, చిన్న చిన్న ముగ్గులు పెడుతున్నానుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-42137401442496287152020-06-23T17:31:09.329+05:302020-06-23T17:31:09.329+05:30Baagundandi haasyam. :)Baagundandi haasyam. :)Arunanoreply@blogger.com