tag:blogger.com,1999:blog-8589935214906816080.post729821568619186192..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: మా ఆవిడ ముచ్చట్లుబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-50244834133592925332020-10-30T11:01:06.454+05:302020-10-30T11:01:06.454+05:30నిజంగా నిజం సుబ్రమణ్యమాచార్య. ధన్యవాదాలు మీకు.నిజంగా నిజం సుబ్రమణ్యమాచార్య. ధన్యవాదాలు మీకు.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-74671157266313097582020-10-30T10:17:22.499+05:302020-10-30T10:17:22.499+05:30శ్రీధర్ గారికి. ........ ధన్యవాదాలు. వివాహ బంధంలో ...శ్రీధర్ గారికి. ........ ధన్యవాదాలు. వివాహ బంధంలో కోప తాపాలు,అభిప్రాయ బేధాలు, మాట పట్టింపులు, మౌన వ్రతాలు చాలా సహజం. మీరన్నట్టు సర్దుకు పోవడం చాలా కీలకం సహజీవన సౌభాగ్యానికి. ఒకరికొకరు, ఇరువురూ సమానమే అనుకున్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. .......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77514461443976239822020-10-29T22:28:20.157+05:302020-10-29T22:28:20.157+05:30అందులోను మాయావిడ "నది దాటినాక తెప్ప తగరేసె&qu...అందులోను మాయావిడ "నది దాటినాక తెప్ప తగరేసె" రకం. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా వియన్నారాచార్య. అలాగని నాకు మంచి భార్య దొరకలేదని కాదు. చాలా మంచి భార్యయే కాకపోతే అంతటి పరిపక్వత, నా-మన అనే విచక్షణరాహిత్యం అంతే.. కాకరకాయ చేదని తినకుండా ఉంటామ.. అందులోను పుష్కలంగా పోషకాలు ఉంటాయి.. మహా ఐతే చేదయ్యింది అంతెగా.. మన దగ్గర ఉన్న చింతపండు వగైరా దినుసులతో రుచికరమైన గుత్తి కాకరకాయ లేద కాకరకాయ చిప్స్ చేసుకుని ఆరోగ్యం కాపాడుకోవట్లేదా. ఇదీను అంతే.. ఈ తెప్ప తగలేయటాలు భిన్నాభిప్రాయాలు, అలకలు అన్ని ప్రెసిపిటేట్ అవ్వటానికి కటలిస్ట్ టైమ్ ఫ్యాక్టర్, పేషన్స్, పర్సీవియరెన్స్ మాత్రమే.. కాదనగలరా.. మీ మీ పెళ్ళి జరిగిన నాటి నుండి ఆలుమగల నడుమ చిన్న చితక భేదాభిప్రాయాలు ఉండేవని మీకూ తెలుసు.. అవి సద్దు మణిగి నపుడు మీరు సైతం గుండెలపై చెయ్యేసుకుని హమ్మయ్య అనుకున్న రోజులు ఉండి ఉంటాయి.. షరా మామూలే..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-47875524401220506592020-10-29T11:33:55.237+05:302020-10-29T11:33:55.237+05:30ఎంత ఆలుమగలమైతే సమ ఉజ్జిలం కాదు లెండి సుబ్రమణ్యమాచా...ఎంత ఆలుమగలమైతే సమ ఉజ్జిలం కాదు లెండి సుబ్రమణ్యమాచార్యవర్య.. తనకు నాకు షుమారు పదేళ్ళ నిడివి.. కాని సంసార పుట్టి మునగటానికి ఈ చిన్నపాటి వ్యత్యాసాలే కాదు అపుడపుడు భేదాభిప్రాయలు వచ్చినపుడు సర్దుకుపోయే తత్వాలు తెలిసుండాలి ఎవరికైనని.. అపుడే అలల తాకిళ్ళు ఎన్ని ఉన్నా తటస్థంగా సంసార నావ సాగుతూ ఉంటుంది.. "లాహిరి లాహిరి లాహిరి లో.. ఓహో జగమే మునిగేనుగా తేలేనుగా.. ఆ...!!" ....మునSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-1455575825954537612020-10-29T11:28:13.191+05:302020-10-29T11:28:13.191+05:30“పక్కింటి వాళ్ళకి వినోదం” అన్నది మాత్రం నిజమే సుమం...“పక్కింటి వాళ్ళకి వినోదం” అన్నది మాత్రం నిజమే సుమండీ 😁😁.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21203142294717973672020-10-29T09:59:38.218+05:302020-10-29T09:59:38.218+05:30విన్నకోట నరసింహారావు గారికి. .......... ధన్యవాదాలు...విన్నకోట నరసింహారావు గారికి. .......... ధన్యవాదాలు. మునిగితే మిగిలేది ఏమిటి? సమ ఉజ్జీల పోరు రసవత్తరంగా ఉంటుంది. మనకి సరదా . పక్కింటి వాళ్లకి వినోదం. ......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-6884072151546699352020-10-28T12:05:38.124+05:302020-10-28T12:05:38.124+05:30“సుడిలో దూకి ఎదురీదక ... మునకే సుఖమనుకోవోయ్” 🤘“సుడిలో దూకి ఎదురీదక ... మునకే సుఖమనుకోవోయ్” 🤘విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-16630894615382250702020-10-27T14:41:11.461+05:302020-10-27T14:41:11.461+05:30భలే సమట్ఖాఱి వియ్యనారాషార్యవర్య.. ఔ ఔ మల్ల.. గసొంట...భలే సమట్ఖాఱి వియ్యనారాషార్యవర్య.. ఔ ఔ మల్ల.. గసొంటి వాటికి పర్మిషన్ దొరక బట్టరాది కందా.. అట్నే అందురు జజ్జనక జనాలు..

గొరటి వెంకన్న గారు, వరవరరావు గారు, గద్దర్ గారు.. మీ నైజాము సర్కరోడా నుండి ఓహో జంబియా ఒలంపెల్లి జంబియ.. నాతోని మాటాడు నామ్పెల్లి జంబియ దాకSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55325422835249229482020-10-27T14:21:04.025+05:302020-10-27T14:21:04.025+05:30మహాశయ.. మంచి విషయం తెలియజేశారు.. మీరన్నట్లు నాలుగై...మహాశయ.. మంచి విషయం తెలియజేశారు.. మీరన్నట్లు నాలుగైదేళ్ళ పాటు పోరు అన్నారు.. ఆ లెక్కన చూసుకున్నా మా విషయంలో ఇంకో నాలుగున్నర ఏళ్ళ వరకు ఇది షరామామూలే అనుకోవాలి.. అంత వరకు.. "వినవే బర్రె పిల్ల నేనేనా ఎడ్డిగొల్లా" అని పాడుకుంటూ.. ఈదుతు సాగిపోవాలి.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-78094938755745286442020-10-27T11:56:40.612+05:302020-10-27T11:56:40.612+05:30సుబ్రహ్మణ్యం గారూ, నాకు అనుమతి అవసరం పడదండీ.
ఇల్...సుబ్రహ్మణ్యం గారూ, నాకు అనుమతి అవసరం పడదండీ.
ఇల్లు నడపడం లాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఆవిడ చూసుకుంటుంది. పెద్ద విషయాలు ... అంటే ట్రంప్ కు ఓటు వెయ్యాలా వద్దా, మెక్సికో సరిహద్దు దగ్గర గోడ కట్టడం, బ్రిటన్ బ్రెక్సిట్, పాకిస్థాన్ యుద్ధానికి దిగుతుందా, ఏపి కు ఒక రాజధానా మూడు రాజధానులా, రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం, అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ఎప్పుడు మొదలవ్వాలి, కరోనా కు మందు ... ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల గురించి నేను ఆలోచిస్తూ పరిష్కారాలు వెదుకుతుంటాను 😎. ఇక ఆవిడకు నా అనుమతి గానీ, నాకు ఆవిడ అనుమతి గానీ అవసరమే లేదు కదా 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27589039509342343852020-10-27T11:33:25.676+05:302020-10-27T11:33:25.676+05:30సుబ్రహ్మణ్యం సర్,
మీ ఇంట్లో ఆధిపత్య పోరు ఇంకా కొన...సుబ్రహ్మణ్యం సర్,
మీ ఇంట్లో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది అంటున్నారంటే .... మీ పోరాటపటిమ కు 👏👏 🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-59323595180313180622020-10-27T10:20:52.221+05:302020-10-27T10:20:52.221+05:30విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ...విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ఆవిడ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు మీరు. మీదే మార్గం స్వామీ? ........... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-62635288495083820952020-10-27T10:07:28.533+05:302020-10-27T10:07:28.533+05:30శ్రీధర్ గారికి. ...... ధన్యవాదాలు. మా గురువు గారు ...శ్రీధర్ గారికి. ...... ధన్యవాదాలు. మా గురువు గారు ఒక ప్రవచనం చెప్పారు నాకు. "పెళ్ళైన ఒక నాల్గైదు ఏళ్ళ దాకా భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆ తరువాత మగాడు పూర్తిగా సరెండర్ అయ్యి ఇట్లు నీ పాదదాసుడు అనిపించుకోవడమో లేక నా మొగుడు కర్కోటకుడు అనిపించుకోవడమో జరుగుతుంది. మరో మార్గం లేదు. ఈ రెంటి మధ్య జీవితం కత్తిమీద సాము లాంటిది.ప్రతీ దినము ఒక గండము గానే ఉండే అవకాశాలు ఎక్కువ."

మా ఇంట్లో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతా మిధ్య అనే వేదాంతం వంటబట్టింది. అదీ సంగతి......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-72452198845453949172020-10-26T14:18:07.774+05:302020-10-26T14:18:07.774+05:30అరేరే.. మీకు అలా అర్దమయ్యిందా.. మరి ఎమ్ సీల్ మాటేమ...అరేరే.. మీకు అలా అర్దమయ్యిందా.. మరి ఎమ్ సీల్ మాటేమిటి ఆచార్య?Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-37674530481967664472020-10-26T10:51:24.986+05:302020-10-26T10:51:24.986+05:30శ్రీధరా,
// “ నడి సంద్రం లో అమాంతం దూకేయలేము కదా “...శ్రీధరా,
// “ నడి సంద్రం లో అమాంతం దూకేయలేము కదా “ //

దూకమని నేనలేదే?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-64153476360351520742020-10-25T22:13:39.163+05:302020-10-25T22:13:39.163+05:30వియన్నారాచార్య.. విలాపం ఐతే కాదు.. కాని ఇటువంటి బా...వియన్నారాచార్య.. విలాపం ఐతే కాదు.. కాని ఇటువంటి బాటల్ నెక్స్ లేని సంసారాలు లేకపోతే మజా ఉండదుగా.. పైపెచ్చు నా ధర్మపత్ని అనుమతి అక్కర లేదండి.. తాను మనిషి మంచిదే.. కాకపోతే ముక్కోపి అంతే.. ఈ ఫేస్ ప్రతి మనిషికి సహజమే.. లేకుంటే చప్ప సంకటి ఐతది సంసారం.. ఒప్పుకున్నా ఒప్పకున్నా నూటికి డెబ్బై శాతం ఇది నిజమే..! ఒక జీవితమే కదా తనది నాది.. రెండున్నర ఏళ్ళే అయ్యిందిగా.. ఇంక చాలానే ఉన్నాయి ఏళ్ళు. అంతా మన మంచికే అని సాగిపోవటమే .. నావ బాగోలేనప్పుడు నడి సంద్రం లో అమాంతం దూకేయలేము కదాచార్య.. ఏ ఎమ్ సీల్ వంటి ఎపాక్సితో సరిచేసుకుని సాగిపోవటమే.. ఇదీ అంతే.. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-11801286443886255452020-10-25T20:31:35.315+05:302020-10-25T20:31:35.315+05:30ఒక యువసంసారి విలాపం 🙂.
అవునూ శ్రీధరా, ఇటువంటి వ్య...ఒక యువసంసారి విలాపం 🙂.
అవునూ శ్రీధరా, ఇటువంటి వ్యధల గురించీ వ్రాయడానికి ఆవిడ అనుమతి తీసుకున్నారా మీరు? 🤔🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-84746767786678753442020-10-25T14:00:17.324+05:302020-10-25T14:00:17.324+05:30మీ సతిమణి గారి ముచ్చట్లు బహు చక్కగా తెలిపారు సుబ్ర...మీ సతిమణి గారి ముచ్చట్లు బహు చక్కగా తెలిపారు సుబ్రమణ్యాచార్య.. నా ధర్మపత్ని గురించి చెప్పాలంటే నాకే ముచమటలు పడతాయి.. ఎపుడైనా పక్షానికోమారు గొడవ పెట్టుకోకుండా ఉండలేదు. తప్పు తనవైపున్నా నా వైపు ఉన్నట్లే బనాయిస్తు ఉంటుంది. తప్పు నావైపుంటేనా ఇక అంతే సంగతులు.. నెల ఖర్చులకని ఓ ఐదువేలు తన చేతికి మూటగడితే వారం రోజులకు మించి డబ్బు ఉంచుకోదు.. ఏమైనా అంటే ఆడవాళ్ళ షాపింగ్ ఖర్చులు మీకేమి తెలుస్తాయండని మొట్టికాయోకటి.. అది నా పైనే.. పండగకు, పబ్బానికి బట్టలు మనమే స్పాంసర్..నా మామగారు మరీ చాదస్తం.. పండక్కి రమ్మంటారు.. నా డబ్బులతో సరకులు కొని నాకే పెడ్తారు.. ఏమైనా అంటే.. ఏం మా నాన్నగారికి పెట్టలేవా అంటు మరో మొట్టికాయ.. రీచార్జ్ మనదే.. గంటల తరబడి వాగుడు తన స్నేహితురాండ్ల గణంతో.. ఇదేమిటే అంటే.. నా దగ్గర నీ దగ్గరున్నంత డబ్బు ఉంటే నిన్ను చేసుకునే దానినే కానంటు చురక.. మరోలా ఐతే.. మీకే డబ్బుందని కదా అలా మాటాడుతారు అంటది. అత్తారింటిలో సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే ఉండే ఘనత మాయావిడకే చెల్లింది. పైగా వారి అమ్మ వారిది పక్కా పల్లేటూరు. మొన్న చిట్టితల్లితో పాటు నాలుగు నెలలు అక్కడే తిష్ఠ.. దాని పరిణామం.. మాయావిడకి డెలిరియం.. నా చిట్టితల్లికి సెప్టిసేమియా.. ఆసుపత్రిలో ఓ పక్షం రోజులు నేనే దగ్గరుండి చికిత్స చేయిస్తే కోలుకున్నారు ఇద్దరు. తన మాటే చెల్లాలి.. అంటారు చూడండి చింత చచ్చినా పులుపు చావదని.. పెళ్ళి చేసుకునే ముందు తన కూతురి పేరిట పది లక్షలు ఇస్తానని చెప్పి తీరా మూడు లక్షల నగదు.. చుట్టాల చదివింపుల్లో పనికిరాని సామాన్లు అరవై వేలవట (డొక్కు డిసర్ట్ కూలర్ మోటర్ కాలిపోయి మూలాన ఉంది, సొట్టు బీరువా.. తెలియకుండా తాళం వేసేస్తే జంగు పట్టి ఈ రోజు వరకు తెరవ లేకుండా ఉంది.. మిక్సి.. బానే దంచుద్ది కాని గంట దంచితే మూడు గంటలు రెస్ట్ ఇవ్వాలి.. స్టీలు సామాన్లు.. పనికొచ్చే ప్లేట్లు, స్పూన్లు, బౌల్స్ మినహాయించి తక్కిన సామగ్రి అంతా ఏ వనభోజనానికో పనికొచ్చే గంగాళం, పేద్ద తపేలా, ఇత్తడి చెంబు, పెద్ద రాతివెండి గరిటెలు.. మంచం.. నేను మాయావిడ పడుకుంటే నాలుగులో మూడు వంతులు మాత్రమే పట్టేలా సింగిల్ కాట్ మంచం.. పరుపు నేనే కొన్నా.. ఇహ ఇప్పటి దాక తక్కిన సొమ్ము మాయావిడ పేరిట జమ చేసిన దాఖలాలు లేనే లేవు.. నా ఏడిదిన్నర వయసు గల కూతురి పేరిట ఐదు లక్షల చిన్న మొత్తాల పొదుపు తెరిచి ఏడాది. ఇలా చెప్పుకుంటు పోతే చాలానే ఉంది.. కాని ఎంత నెప్పినైనా పంటికింద భరిస్తు.. భరించే వాడే భర్త అనే నానుడికి ఉదాహరణగా మెలుగుతున్నాను. ఇదంతా చూసి ఆశ్చర్యంతో కూడిన అయోమయం అనిపించినా నన్ను నేనే సముదాయించుకుని సంసార సాగరాన్ని ఈదుతున్నాను.

~శ్రీత ధరణిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14526664590505222792020-10-25T10:52:14.183+05:302020-10-25T10:52:14.183+05:30విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాల...విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాలు. అబ్బే అప్పటి పరిస్థితులు అల్లా వచ్చాయి అంతే. .......మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-16388139349185998842020-10-21T12:42:31.380+05:302020-10-21T12:42:31.380+05:30// “ మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమ...// “ మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. ” //

హ్హ హ్హ, మా నాన్నగారికి పెళ్ళి కుదరడం ఉదంతం గుర్తుకొచ్చింది 🙂. తన ఆటోబయోగ్రఫీలో వారు వ్రాసుకున్న మాటల్లోనే చదవండి 👇:-

“మా అన్నయ్య వచ్చి ఇట్లా సంబంధం స్థిరపరిచాము అని చెప్పినప్పుడు “అదేమిటి? పిల్లను చూడవద్దా” అని నేను అన్నాను. దానిమీద మా అన్నయ్య “నీ మొహం నీవు చూచేదేమిటి? అంత పెద్దమనిషి, మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చి పిల్లనిస్తామంటే ఇంకేమీ అడగక్కరలేదు. అంచేత ఒప్పుకున్నాము” అని అన్నాడు. ఆ రోజుల్లో అట్లా ఉండేవి సంబంధాలు స్థిరపరచుకోవటం.”

మీ తండ్రిగారు కూడా మా పెదనాన్నగారి తరహాయే అయ్యుండాలి బహుశః ?🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-81698038343280233312011-10-29T18:11:22.299+05:302011-10-29T18:11:22.299+05:30మీరు ఫన్నీగా రాయాలని ఎంత ప్రయత్నించినా లోలోపల దాగు...మీరు ఫన్నీగా రాయాలని ఎంత ప్రయత్నించినా లోలోపల దాగున్న బాధంతా కనబడుతోంది పదాల్లో :)

Ultimate...
నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడుకాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38058132470282631112010-11-12T15:57:19.232+05:302010-11-12T15:57:19.232+05:30అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? ...అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? నేనేమో గారలు తినడం అనుకున్నాను......Sunilhttps://www.blogger.com/profile/07337502568798165932noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-19624896379439802512010-11-02T15:12:13.708+05:302010-11-02T15:12:13.708+05:30maastaru..dont add garu at end.....plz...........maastaru..dont add garu at end.....plz...........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-37671986467655389402010-09-30T13:43:22.827+05:302010-09-30T13:43:22.827+05:30హరేఫాలా గార్కి,
ధన్యవాదాలు. పెళ్ళైన తర్వాత ఆడువార...హరేఫాలా గార్కి,
ధన్యవాదాలు. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు చెప్పాడు. కాబట్టి రిటైరయిన తరవాత కధలుండవు, వెతలు తప్ప. థాంక్యూ.

కొత్తపాళీ గార్కి,
ఈ సబ్జెక్ట్ మీద నేను ఒక నవలే చదివాను, 70 లలో.అప్పుడు బోల్డు నవలలు రాసేవారు రచయిత్రులు. గుర్తులేదు. ఆ తర్వాత నేను చదవడం కూడా తగ్గిపోయింది. ఇది చాలా కామన్ సబ్జెక్ట్ అనుకుంటాను. థాంక్యూ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-22092822340679835762010-09-30T12:24:15.261+05:302010-09-30T12:24:15.261+05:30మీరు ఉద్యోగంలో ఉన్నప్పటి ముచ్చట్లు వ్రాశారు. రిటైర...మీరు ఉద్యోగంలో ఉన్నప్పటి ముచ్చట్లు వ్రాశారు. రిటైరయినతరువాత పరిస్థితి ఎలా ఉందో వ్రాయండి !Anonymousnoreply@blogger.com