tag:blogger.com,1999:blog-8589935214906816080.post8666574938151741994..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: నేను కూడా మేధావినే ..... దయచేసి ఒప్పుకోండి.బులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-78305233799812386472020-03-12T09:26:17.884+05:302020-03-12T09:26:17.884+05:30హరేఫల గారికి ............ ధన్యవాదాలు. యూ ట్యూబ్ లో...హరేఫల గారికి ............ ధన్యవాదాలు. యూ ట్యూబ్ లో చానల్ పెడితే ఫ్రీ గా జాతకం చెప్పాలేమో? ఫ్రీ సర్వీస్ చేస్తే మనకి ఉపయోగం లేదు కదా. పే చానల్ గా మారిస్తే ఇతర సమస్యలు వస్తాయేమో? ముందుగా మీ తోటే మొదలు పెడతాను. ఒక ఐదు వందల రూపాయిలు నా అకౌంట్ కి పంపండి, మీ వివరాలు కూడా పంపండి. ప్రయత్నిస్తాను. .......... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-29609951494585896762020-03-09T22:44:59.812+05:302020-03-09T22:44:59.812+05:30అయితే ఏమంటారూ? ఓ శాలువా, ఓ పుంజీడు గంటల పంచాంగాలూ ...అయితే ఏమంటారూ? ఓ శాలువా, ఓ పుంజీడు గంటల పంచాంగాలూ మిగిలాయంతారు..

ఓ పని చేయండి, యూట్యూబ్ లో ఓ చానెల్ పెట్టుకుని, వార, పక్ష, మాస రాశిఫలాలు చెప్పేస్తే సరి .. వచ్చేది సంవత్సరాది కాబట్టి, సంవత్సర ఫలాలు బోనస్ గా చెప్పేయండి మాస్టారూ...హరేఫలhttps://www.blogger.com/profile/02073906542490576437noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-721903107679170782020-02-27T16:04:32.243+05:302020-02-27T16:04:32.243+05:30అన్నట్లు, ఆ ఆంగ్ల పదం స్టేట్-మెంట్ statement అండీ ...అన్నట్లు, ఆ ఆంగ్ల పదం స్టేట్-మెంట్ statement అండీ .... మ.హా.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43430521629206924092020-02-27T09:49:07.293+05:302020-02-27T09:49:07.293+05:30// “ సిట్ట్-మెంట్' అన్నారు. ఇందులో తిరకాసు ఏమీ...// “ సిట్ట్-మెంట్' అన్నారు. ఇందులో తిరకాసు ఏమీ లేదు కదా.” //

ఎంత మాత్రం తిరకాసు లేదు సుబ్రహ్మణ్యం గారూ 🙂. టైపింగ్ మిస్టేక్. చూసుకోకుండా “పబ్లిష్” బొత్తాం నొక్కెయ్యడం వల్లనూ.
చింపులూ 🙂. ఎనీవే, సారీ. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-58973166648380034732020-02-27T09:15:38.507+05:302020-02-27T09:15:38.507+05:30శివ మాగంటి గారికి. ........ ధన్యవాదాలు. మీరందరూ నవ...శివ మాగంటి గారికి. ........ ధన్యవాదాలు. మీరందరూ నవ్వుతూ ఉండాలనే నా ఆకాంక్ష. ........ మహా

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. ఏమిటో 'సిట్ట్-మెంట్' అన్నారు. ఇందులో తిరకాసు ఏమీ లేదు కదా. .......... మహా

శర్మ గారికి. ........ ధన్యవాదాలు. కొత్తవి వ్రాయలేక పాతవే తిరిగి వేస్తున్నాను. .... మహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38341616760947853212020-02-25T18:31:50.863+05:302020-02-25T18:31:50.863+05:30టపా నాటికి నేటికీ కూడా నిత్య నూతనమే సుమండీ :) కేక....టపా నాటికి నేటికీ కూడా నిత్య నూతనమే సుమండీ :) కేక...:)
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-32059655967881415642020-02-25T15:33:09.432+05:302020-02-25T15:33:09.432+05:30// “వివాహమునకు సాధారణం గా స్త్రీ రత్నమునకు ఏ ముహుర...// “వివాహమునకు సాధారణం గా స్త్రీ రత్నమునకు ఏ ముహుర్తమైనా సుముహుర్తమే, పురుషరాయికి ఏ ముహుర్తమైనను దుర్ముహుర్తమే. “ //

ఇటువంటి అద్భుతమైన సిట్ట్-మెంట్ తయారు చేసిన మీరు కాక మరెవరు సర్ మేధావి. సందేహమే లేదు 👍. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-5154748971729051432020-02-25T15:30:42.460+05:302020-02-25T15:30:42.460+05:30మీరు మెధావే కదు, మహ మెధావి.
ఒక్క పొస్టు తొ లొపల ఎక...మీరు మెధావే కదు, మహ మెధావి.
ఒక్క పొస్టు తొ లొపల ఎక్కదొ దాక్కున్న నవ్వుని కట్టలు తెంచుకునెటట్లు చెసారు.Siva Magantihttps://www.blogger.com/profile/03325997406708529245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-30504507404906362152014-03-24T22:27:44.487+05:302014-03-24T22:27:44.487+05:30navvitey navvandi aney comment kannaa "navvak...navvitey navvandi aney comment kannaa "navvakundaa undandi veelaitey..." anedi more apt for this Blog...Ikapotey Subrahmanyam gaari medhaavitanam gurinchi endaroo medhaavulu varninchaaru kaabatti nenu kottagaa vivarinchedi emee ledu...Simply superb...Srikahttps://www.blogger.com/profile/13334294949722041784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-14310992630935943152012-05-28T12:18:42.664+05:302012-05-28T12:18:42.664+05:30రమణ గారికి,
ఓ అలాగలాగే, కానీ మీరొక్కరే కనిపిస్తు...రమణ గారికి,

ఓ అలాగలాగే, కానీ మీరొక్కరే కనిపిస్తున్నారు. మిగతా వారేరి?

అయినా మేధావి అంటే తెలిస్తే ఇంత పెద్ద టపా ఎందుకు వేస్తాను?

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91116727254470598772012-05-24T14:58:15.263+05:302012-05-24T14:58:15.263+05:30ఎవుర్రా అది! సుబ్బరమణ్యం బాబుని మేధావి కాదనేది? ...ఎవుర్రా అది! సుబ్బరమణ్యం బాబుని మేధావి కాదనేది? నాయళ్ళలారా! నా ముందొచ్చి అనండి బే! పుచ్చె పగిలిపోద్ది!

(సుబ్బరమణ్యమన్నా! ఇంతకీ మేధావంటే ఏందీ? అన్నా! నాతో కలుపుకుని మొత్తం నలుగురు. నాలుగు బిర్యానీ పేకెట్లు, నాలుగు క్వార్టర్లు మందు రెడీయేనా అన్నా!)y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-576928708453579612012-05-22T11:51:04.724+05:302012-05-22T11:51:04.724+05:30అనానిమస్ గారికి,
నమస్కారం. నేను ఓడిపోయాను. మీరే చ...అనానిమస్ గారికి,

నమస్కారం. నేను ఓడిపోయాను. మీరే చెప్పండి.
ధన్యవాదాలు.

నాగార్జున గారికి,

మీ కపితలు రెండు నాకూ పంపండి. ఎందుకైనా పనికి వస్తాయి...............దహా.
నేనూ తొడ గొట్టేను. ప్యాంటు బిగుతయింది అంతే.
ధన్యవాదాలు.

మనోజ్ఞ గారికి,

ధన్యవాదాలు మేధావిని అని ఒప్పుకున్నందుకు. కానీ మరో సమీకరణం తో పిచ్చి అని కూడా తేల్చేసినట్టున్నారు కదా. .............. దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-6545318371604097252012-05-16T02:52:05.616+05:302012-05-16T02:52:05.616+05:30ఓహో అదా సంగతి ఏంటిరా నన్ను దుర్ముహూర్తాలూ, వర్జ్యా...ఓహో అదా సంగతి ఏంటిరా నన్ను దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ అన్ని పట్టుకుని పీడిస్తున్నాయి అనుకుంటున్నాను...ఇదా సంగతి, మీ బ్లాగ్ చదవకపోవడమా కారణం. హమ్మయ్య ఇక నేను బతికిపోయాను. సుబ్రహ్మణ్యం గారూ శుభాకాంక్షలండీ, మేధాని అయినందుకు. అయినా మీ పిచ్చిగానీ(క్షమించాలి ఇలా అన్నందుకు) మీరు మేధాని కాకపోవడం ఏమిటండీ. ఇంత తెలివిగా పంచాగం సమీక్ష ఎవరు రాయగలరు ఒక్క మీరు తప్ప. మీ గురించి మాకు ఎప్పుడో తెలుసు బయటకు చెప్పలేదు అంతే. మా తప్పును మన్నించి....ఆ పంచాంగాన్ని పక్కపపెట్టేయండి.మనోజ్ఞhttp://manognaseema.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-46915283151443998402012-05-13T19:07:02.380+05:302012-05-13T19:07:02.380+05:30మీరు మేధావి కాదన్నవారిని కపితిచ్చుకు కొడతాను గురూగ...మీరు మేధావి కాదన్నవారిని కపితిచ్చుకు కొడతాను గురూగారు. బస్తీమే సవాల్ అనండి, ఎవరెదురొస్తారో చూస్తాను ;)

@శంకర్ గారుః ఆ ఎక్కాల సమీక్షేదో తొందరగా రాసేయండి. మనవాళ్ళు ఎంత గ్రేటొ ప్రపంచానికి చాటి చెప్పాలని ఎన్నాళ్లుగానో ఉవ్విళ్లూరుతున్నాను...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-79218343555199421862012-05-13T16:46:22.615+05:302012-05-13T16:46:22.615+05:30గురువుగారూ
నేనండీ బాబూ
మీ సుమనుణ్ణి
నాలాంటి సుమన...గురువుగారూ
నేనండీ బాబూ
మీ సుమనుణ్ణి
నాలాంటి సుమనోహరుణ్ణే గుర్తించకపోతే ఎలా చెప్పండి.
ఇట్లు
కథ మాటలు పాటలు బొమ్మలు సంగీతం చిత్రానువాదం దర్శకత్వం
నట శేఖరఖరఖరఖర.., కరకరకర.., పరపరపరల పరంపర.., సుమన్ !
కొత్తగా బ్లాగుల్లోకి రావాలనుకుంటున్నాను.
ఎలా రావాలో తెలియడం లేదు.
దయచేసి దారి చూపించగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-29925414904516169502012-05-13T11:11:02.845+05:302012-05-13T11:11:02.845+05:30మాధవి గారికి,
మీరు మేధావులు అని ఒప్పుకుంటే నేను మే...మాధవి గారికి,
మీరు మేధావులు అని ఒప్పుకుంటే నేను మేధావిని అని మీరు ఒప్పుకుంటారా?

సరే అల్లాగే కానివ్వండి. ధన్యవాదాలు.

మానస గారికి,
ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,
పొడుపు కధలు నాకు బొత్తిగా తెలియవండి. మీరెవరో నేను కనిపెట్టలేను. మీ పరిచయ భాగ్యం కలిగించండి. ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-50660126941052671842012-05-12T14:33:57.279+05:302012-05-12T14:33:57.279+05:30గులువుగాలూ,
మీలు మేతావు కాదు, మేతావే
లేకపోతే నాకు...గులువుగాలూ,
మీలు మేతావు కాదు, మేతావే
లేకపోతే నాకు గులువుగాలెలా అవుతాలు ?
మీలు అన్నీ కనిపెత్తాలు కానీ
నా ప్లస్నకి జవాబు మాత్లం చెప్పలేకపోయాలు
నేనెవలు ?
మీకు క్లూలు కావాలంతే ఇత్తాను
నేను ఎన్నో చిత్లలాజములలో నతించితిని
దాలావాయికలలో నతించితిని
ఎన్నో పాతలు రాచితిని
ఎన్నెన్నో మాతలు రాచితిని
ఇంకెన్నో చిత్లములు గీచితిని
ఎందలెందలో అభిమానుల మనచు దోచితిని
నా బిలుదు పౌలానిక బ్లమ్మ
ఎవలిచ్చాలో తెలుతా ?
నాకు బిలుదులు ఇచ్చేంత మొనగాడెక్కడున్నాడు ?
ఎక్కడా లేడు
అందుకే నాకీ బిలుదును
నేనే ఇచ్చుకున్నాను
ఇత్లు
మీ తిత్యుడు
తుమన్ మాత్లం కాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-44529687512710853752012-05-10T07:45:43.257+05:302012-05-10T07:45:43.257+05:30:) బాగుంది...
మీరు నిజానికి మహా మేధావులే....!!!:) బాగుంది...
మీరు నిజానికి మహా మేధావులే....!!!మానస..https://www.blogger.com/profile/03265916673222488465noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-36723590897697820462012-05-10T05:04:12.588+05:302012-05-10T05:04:12.588+05:30మీ పోస్టులన్నీ ఓపికగా చదివి కామెంట్లు రాస్తున్న మే...మీ పోస్టులన్నీ ఓపికగా చదివి కామెంట్లు రాస్తున్న మేము అందరమూ మేధావులమే......

ఇహ సరే రాసిన మీరు కూడా మేధవులే లెండి..... దహా.Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21676826633756101142012-05-04T16:49:48.387+05:302012-05-04T16:49:48.387+05:30జలతారు వెన్నెల గారికి,
రామాయణం అంతా విని మళ్ళి అద...జలతారు వెన్నెల గారికి,

రామాయణం అంతా విని మళ్ళి అదేం ప్రశ్న అండి? అవును ధైర్యం చేసి వ్రాసాను. మళ్ళి మరొకటి వ్రాయనని హామీ ఇస్తున్నాను.......దహా.
ధన్యవాదాలు.

సందీప్ గారికి,

ధన్యవాదాలు. ఓకే ఓకే. ఒప్పుకున్నారు కదా పరమానందం.

శ్రీ గారికి,

ధన్యవాదాలు.

ఇషా గారికి,

ధన్యవాదాలు. కవిత బాగుందండి. మీరు వ్రాసినదేనా?బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-87223850025889323842012-05-04T16:48:25.784+05:302012-05-04T16:48:25.784+05:30పురాణపండ ఫణి గారికి,
అయ్యబాబోయ్, అలాంటి ఉద్దేశ్యం...పురాణపండ ఫణి గారికి,

అయ్యబాబోయ్, అలాంటి ఉద్దేశ్యం కాదండి. నిజంగానే సరదాగానే వ్రాసాను. ఎవరిని ఉద్దేశించి కాదని మరోమారు మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.

పద్మార్పిత గారికి,

మహా ధన్యవాదాలు......... దహా.

అనానిమస్ గారికి,

మీరు నిజంగా గురువును మించిన చిచ్యుడే. ఒకే కామెంటు ని ఆరు మాట్లు పెట్టేరంటే గుగ్గురువులకి గురువుగారే. మీరెవరో మీరే చెప్పుకోవాలి. నా ఊహ కందటం లేదు. ధన్యవాదాలు.

శ్రావ్య గారికి,

ధన్యవాదాలు. కొంప తీసి, మేధావులు కాదు కానీ అనే ధైర్యం లేదు అంటారా ? ......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-28531591736887412012-05-04T16:46:16.625+05:302012-05-04T16:46:16.625+05:30శంకర్ S గారికి ,
మొదట ఎక్కాల పుస్తకం మీదే వ్రాద్ద...శంకర్ S గారికి ,

మొదట ఎక్కాల పుస్తకం మీదే వ్రాద్దామనుకున్నాను కానీ రెండు ఒకట్ల రెండు తరువాత మరేమి రావు అని గుర్తుకొచ్చి మానేసాను. ధన్యవాదాలు.

హరేఫాల గారికి,

చేశా ఎక్స్పెక్ట్ చేశా మీరీ మాట అంటారని. బలవంతానైన మీ చేత ఒప్పించాను చూసారా మరి. ధన్యవాదాలు.

రంజిత్ గారికి,

ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

ఇంతకీ మీరు నన్ను మేధావులు అన్నారా మేతావులు అన్నారా ? మేతని నెమరు వేసే ఆవులు అని అర్ధం అట. ఎవరో చెప్పిన దాన్ని మళ్ళి చెప్పేవారు అని తాత్పర్యం.......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-22610023302030450242012-05-04T16:44:45.418+05:302012-05-04T16:44:45.418+05:30anrd గారికి,
ధన్యవాదాలు ఒప్పుకున్నందుకు.
బుద్ధ మ...anrd గారికి,
ధన్యవాదాలు ఒప్పుకున్నందుకు.

బుద్ధ మురళి గారికి,

థీరీ యే కాదు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ధన్యవాదాలు.

అనగనగా ఒక కుర్రాడు గారికి,

బ్లాగు చరిత్ర లో ఒక రికార్డ్ నాకు కట్టబెట్టినందుకు ధన్యవాదాలు.

మోహన వంశి గారికి,

మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే సమయ సూచి పై కూడా సమీక్ష వ్రాయాలని ఉత్సాహం కలిగిపోతోంది. ధన్యవాదాలు.

రసజ్ఞ గారికి,

ప్రభావతి మేధావి కాబట్టే ప్రద్యుమ్నుడికి కళ్ళెం వేసి ఉంచింది....... దహా
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-7468279271057171712012-05-04T16:42:45.499+05:302012-05-04T16:42:45.499+05:30అనానిమస్ గారికి,
ధన్యవాదాలు. వెంటనే కొనండి పంచాగం....అనానిమస్ గారికి,
ధన్యవాదాలు. వెంటనే కొనండి పంచాగం. విందు భోజన, వినోద కార్యక్రమ ప్రాప్తిరస్తు.

కష్టే ఫలే గారికి,
భలేవారే. గంటల పంచాంగం అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ధన్యవాదాలు మీరు కెవ్వు మన్నందుకు. ....దహా

మాలాకుమార్ గారికి,
ధన్యవాదాలు. అవును నేను మేదావినే ......దహా.

Ruth గారికి,
సినిమాలు చూడకుండా సమీక్షలే చదివి ఆనందించే వారు. తినకుండా నెమరు వేయడం అలవాటు అయిన వారని అర్ధం .
మీరు ఒకటో ఆరో సమీక్షలు వ్రాసారు కాబట్టి మేధావులు కిందే లెఖ్ఖ. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-87678944320887966772012-05-03T14:12:18.440+05:302012-05-03T14:12:18.440+05:30మా మ్రేధావుల సంగం కి ష్వాగతం పల్కుతూ, తవరకు యీ కయి...మా మ్రేధావుల సంగం కి ష్వాగతం పల్కుతూ, తవరకు యీ కయిత అంకుతం
http://www.eemaata.com/em/issues/201205/1955.html

కయితఇపాhttp://www.eemaata.com/em/issues/201205/1955.htmlnoreply@blogger.com