tag:blogger.com,1999:blog-8589935214906816080.post8803006887745626716..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: యమ పాశాన్ని అడుగు దూరంలో ఆపేసిన మా ఆవిడబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-75958026238801384592011-07-16T12:17:20.528+05:302011-07-16T12:17:20.528+05:30బుద్దా మురళి గార్కి,
ధన్యవాదాలు. చిత్ర నిర్మాణ బ...బుద్దా మురళి గార్కి,

ధన్యవాదాలు. చిత్ర నిర్మాణ బాధ్యతలు అన్నీ నేను చూడగలను, పూర్తి అయిన తరువాత ప్రేక్షక బాధ్యతతో సహా, ఫైనాన్స్ మీరు సమకూరుస్తానంటే. అహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55703506643941570912011-07-14T17:47:03.076+05:302011-07-14T17:47:03.076+05:30bulusu gaaru miru cinima katha rayadame kaadandi y...bulusu gaaru miru cinima katha rayadame kaadandi yekangaa miru natinchavacchu, darshakthvam vahinchavacchu nimatha mire kaavacchu miru mohamata pedite nenu pro ga undi pedataabuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-89557406269730215402011-03-04T19:57:38.539+05:302011-03-04T19:57:38.539+05:30man that was a good one..reallyman that was a good one..reallyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-19559263489425903092011-03-03T14:23:24.778+05:302011-03-03T14:23:24.778+05:30పానిపూరీ 123 గార్కి,
శివ చెరువు గార్కి,
క్షమించా...పానిపూరీ 123 గార్కి,

శివ చెరువు గార్కి,

క్షమించాలి. జవాబు ఇవ్వటంలో చాలా ఆలస్యం అయింది.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-83609896498164070162011-03-02T20:37:25.255+05:302011-03-02T20:37:25.255+05:30Very nice. Read till end.Very nice. Read till end.శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-45650433336502429382011-03-02T09:21:26.117+05:302011-03-02T09:21:26.117+05:30మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన ...మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువుశివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70596125972805250772011-02-19T04:30:33.537+05:302011-02-19T04:30:33.537+05:30> కాల్చేసింది
అందరికి(ని) కాల్చేసింది ఇంటికి రప...> కాల్చేసింది
అందరికి(ని) కాల్చేసింది ఇంటికి రప్పించారన్నమాట!పానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-4468325450283006902011-02-19T00:08:34.682+05:302011-02-19T00:08:34.682+05:304వ. అనానిమస్ గార్కి,
ఛాందస భావాలు ఏవైనా నేను వ్య...4వ. అనానిమస్ గార్కి,

ఛాందస భావాలు ఏవైనా నేను వ్యతిరేకిస్తాను. But, I am a proud Hindu.
ధన్యవాదాలు.

ఆ. సౌమ్య గార్కి,

తెగింపు అప్పుడప్పుడు అల్లా వచ్చేస్తుంది. జగమే మాయా బతుకే మాయా అనుకున్నప్పుడు.
తెలియాలి తెలియాలి అని అంత ఆదుర్దా పడకండి. సగం తెలిస్తేనే నాకు ఇల్లా అయింది. పూర్తిగా తెలుసుకుంటే .......
ధన్యవాదాలు.

5వ. అనానిమస్ గార్కి,
అబ్బే, ఇప్పటి దాకా అక్కడినించి, ఇక్కడనించి కాపీ కొట్టి వ్రాసాను. ఇదొక్కటే స్వంత తెలివితేటలతో వ్రాసాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

6వ. అనానిమస్ గార్కి,

జేబి-JB గార్కి,

ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలకి. థాంక్యూ .బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88402035013805900532011-02-19T00:05:26.604+05:302011-02-19T00:05:26.604+05:30సునీల్ గార్కి,
సత్య గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్...సునీల్ గార్కి,

సత్య గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
కొంత కాలం మైండ్ కి కూడా విశ్రాంతి ఇస్తే బాగుంటుందేమో నని ఆలోచన.

మైత్రేయి గార్కి,

మాట్లాడాడు
తిట్టాడు
చూశాడు కానీ కోపం, కసి etc. నిండిన కళ్ళతో
ఎందుకు వదిలాడు అన్నది అర్ధం అయితే నేను అంత పని ఎందుకు చేస్తాను.
రహస్య భోగట్టా: పూర్తిగా చూసిన వాళ్ళు కూడా అది అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారట.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-12919069115239068242011-02-18T23:26:29.811+05:302011-02-18T23:26:29.811+05:30బాగుందండీ - సినిమా సంగతేమోగానీ మా తాతగారు (ఇంకా ఉ...బాగుందండీ - సినిమా సంగతేమోగానీ మా తాతగారు (ఇంకా ఉన్నారు) గుర్తొచ్చారు.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-65522273938522115602011-02-18T21:53:48.429+05:302011-02-18T21:53:48.429+05:30సుభ్రమణ్యం గారు మీరు మీ కోసం ఈ బ్లాగ్ మొదలు పెట్టా...సుభ్రమణ్యం గారు మీరు మీ కోసం ఈ బ్లాగ్ మొదలు పెట్టారు .మీ కోసం మీరు రాసుకోండి.ఇంకెవరి ఆనందం కోసమో కాదు కదా.నచ్చిన వాళ్ళు చదువుతారు లేని వాళ్ళు మానేస్తారు.ఇదేం సినిమా కాదు కదా అయ్యో డబ్బులు పెట్టి చదివాము అని ఫీల్ అవ్వడానికి.మీరు చాలా బాగా రాస్తారు.ఒకరిద్దరి కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మిగిలిన మీ అభిమానులను బాధ పెట్టకండి.పోస్ట్ బాగా రాసారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-12771595236034354162011-02-18T21:22:42.144+05:302011-02-18T21:22:42.144+05:30ee tapaa asalu navvu raledu, mee swantha aalochana...ee tapaa asalu navvu raledu, mee swantha aalochanalu to chesina rachanalu baagunnayi..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-1265115443799857572011-02-18T20:10:43.754+05:302011-02-18T20:10:43.754+05:30ఆ అజ్ఞాత ఏమో అన్నారని అంతపనీ చేసేరు ఆర్నెల్లు నవ్...ఆ అజ్ఞాత ఏమో అన్నారని అంతపనీ చేసేరు ఆర్నెల్లు నవ్వాపుకోవడం మావల్ల కాదు...veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21741989650331267932011-02-18T17:49:23.608+05:302011-02-18T17:49:23.608+05:30ఏమనుకుంటున్నారండీ మీరు...ఆహా అసలేమనుకుంటున్నారు......ఏమనుకుంటున్నారండీ మీరు...ఆహా అసలేమనుకుంటున్నారు...మీకెంత ధైర్యం...చావు అంటే అంత తెగింపా!...పోయి పోయి ఆ సినిమా...అదీ ఆ..ఆ సినిమా...హాయిగా చావాలనుకుంటే అంతకన్నా మంచి మార్గలున్నాయిగా....చావులో కూడా కష్టాలు కొనితెచ్చుకోవాలా చెప్పాండి :)

మీ ఆలోచన బలే ఉందండీ...మీకు చావడానికి రెడీ అవ్వడం, మీ వాళ్లు దానికి సహాయం...చివర్లో ప్రభావతిగారే మళ్ళీ రక్షించడం...కేకో కేకస్య కేకః :D

నాకిప్పుడు టెన్షన్ పెరిగింది....సినిమా ఏమయింది చివరికి...చీ.హీ, పె.హీ కలుసుకున్నారా?... "ఐ హేట్ యూ డాడీ" నుండి "ఐ లవ్ యూ డాడీ" దిశగా కథ ఏం జరిగింది?....నాకు తెలియాలి తెలియాలి తెలియాలి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-10097772984867714082011-02-18T17:43:13.890+05:302011-02-18T17:43:13.890+05:30చాందస మతభావాలకు మీరు వ్యతిరేకి అని మీ వ్యంగ రచనలవల...చాందస మతభావాలకు మీరు వ్యతిరేకి అని మీ వ్యంగ రచనలవల్ల స్పష్టమవుతోంది. మీరు మా క్రైస్తవంలోకి మారడానికి ఆలోచించండి. మీకోసం పరిశుద్ధాత్ముడు ద్వారములు తెరిచియే వుండును.
May God bless you.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-3624330509803637262011-02-18T15:34:49.816+05:302011-02-18T15:34:49.816+05:30హేమిటండీ? ఏమనుకుంటున్నారు మీరు.
ఇలా సహం కధ చెప్పి...హేమిటండీ? ఏమనుకుంటున్నారు మీరు.
ఇలా సహం కధ చెప్పి ఊరికుంటే ఎలా?
ఎలా? ఎలా?
మళ్ళీ ఈ సినిమా ప్రసారం చేసేదాకా మేమేమైపోవాలి?

పె.హీ, చి.హీ తో మాట్లాడాడా? చి.హీ, పె.హీ ని తిట్టాడా? ప్రేమనిండిన కళ్ళతో ఓ అరగంట చూసాడా? అసలు ఇంత మంచి పె.హీ కొడుకుని ఎందుకు వదిలాడు?
ఇలాంటి విలువైన ప్రశ్నలకు హెవరు సమాధానం చెప్తారు నాకు????
ఎవరైనా పూర్తిగా చూసి బతికి బట్ట కట్టినవాళ్ళు ఉంటే కాస్త చెప్పండీమైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-41871241701985214102011-02-18T15:28:13.430+05:302011-02-18T15:28:13.430+05:30సుబ్రహ్మణ్యం గారూ ఎవరో అనానిమస్ గారు ఏదో అన్నారని ...సుబ్రహ్మణ్యం గారూ ఎవరో అనానిమస్ గారు ఏదో అన్నారని మీరు మన బ్లాగు మూసేయనక్కరలేదు. మీకు నేను మాటిస్తున్నా...మా కడుపులో ఎటువంటి మంటలూ లేవు. అందరం సంతోషంతా నవ్వుకుంటున్నాము.Sunilhttps://www.blogger.com/profile/07337502568798165932noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-31916536044516113732011-02-18T08:27:58.160+05:302011-02-18T08:27:58.160+05:30హరే కృష్ణ గార్కి,
ధన్యవాదాలు. మా RMP దగ్గర ECG యే...హరే కృష్ణ గార్కి,

ధన్యవాదాలు. మా RMP దగ్గర ECG యే లేదు. Defibrillator కూడానా.

శ్రావ్య వట్టికూటి గార్కి,

నెమలికన్ను మురళి గారు రివ్యూ వ్రాస్తారేమో నని మూడు రోజులు ఎదురు చూశాను. సరే అని నా పద్ధ్తతి లో నేను వ్రాసేశానన్న మాట.
ధన్యవాదాలు.

ఎన్నెల గార్కి,

వద్దు వద్దు. దేశం కాని దేశం లో ఉంటూ మీరు అంత సాహసం చేయవద్దు. మేం ఒప్పుకోము. ఇల్లాంటివి అన్నీ భరించడానికి మేమున్నాము ఇక్కడ .
ప్రభావతీ గారు పేటెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. “పతివ్రత అవటానికి 10 సులభ మార్గాలు” కి పేటెంట్ రైట్స్ కి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆ మంత్రాలు అవి ఆవిడ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు.
మరీ మరీ ధన్యవాదాలు మీ email ద్వారా కామెంటుకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-55505439621849447812011-02-18T08:25:03.071+05:302011-02-18T08:25:03.071+05:30నాగార్జున గార్కి,
ఏం చేస్తాం సారూ, ఎవరో ఒకరు ధైర...నాగార్జున గార్కి,

ఏం చేస్తాం సారూ, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా . హా హతవిధి! ఒక్కటే నచ్చిందా?:):)
ధన్యవాదాలు.

ఇందు గార్కి,

ధన్యవాదాలు. పోగాలము దాపురించిన వారు హితోపదేశములు వినరు, కనరు, మూర్కొనరు అని ఏదో పంచతంత్ర కధలలో ఉందనుకుంటాను. మనం కొంచెం ఆల్లాంటి టైప్ అన్నమాట. ఇక ఇల్లాంటి పొరపాట్లు మళ్ళీ చేయను. పాపం కావ్య గారు కధ చెప్పే స్థితి లో ఉన్నారా? ఇంకా తేరుకోలేదేమో.

జయ గార్కి,

ధన్యవాదాలు. నేను ఒట్లు వేసేసుకున్నానండి . నేను ఫ్రీ గా వేసుకునేవి అవే నండి .

3వ. అనానిమస్ గార్కి,

మీరొక్కరే నా శ్రేయోభిలాషి గా కనిపిస్తున్నారండి. ధన్యవాదాలు. నేనూ అనుకున్నాను, మూస పద్ధతిలోనే రాస్తున్నానేమో నని. కానీ ఇల్లా తప్ప మరోలా వ్రాయడం నాకు రావటం లేదు. మానేద్దామా అంటే చేతి దురద కీ బోర్డ్ తో కానీ తీరటం లేదు.
బ్లాగోకంలో ఇంతమంది మొహమాటస్తులు, నా మూలంగా , కడుపులో అగ్నిపర్వతాలు పెట్టుకొని ఉన్నారని ఈ వేళే తెలిసింది. క్షమించేయ్యండి.
ఏమిటో, ఈ వేళ చాలా మంది మాట ఇమ్మని అడుగుతున్నారు. సరే మీకూ ఇచ్చేస్తాను. ఒక 6 నెల్లు బ్లాగు మూసేస్తాను.
నిర్మొహమాటంగా మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు మళ్ళీ ఇంకొక మారు ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43428316117365252152011-02-18T08:20:56.628+05:302011-02-18T08:20:56.628+05:301వ. అనానిమస్ గార్కి,
ఇంత రిస్కు తీసుకుని చూసిన ప...1వ. అనానిమస్ గార్కి,

ఇంత రిస్కు తీసుకుని చూసిన పెద్ద హీరో ని నేనుండగా ఇంకా హీరో ఎవరూ అంటారేమిటి సారూ.:)
ధన్యవాదాలు.

రమణి గార్కి,

సినిమా చూడని వారు అదృష్టవంతులు. చూసిన వాళ్ళు నాకు మల్లె “తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది, తుస్సు మనుట ఖాయం” అని పాడుకుంటారు. మీ తిట్లు కూడా నాకు దీవెనలే. కొంచం ఘట్టిగా నాకు కూడా వినిపించేటట్టు అంటే మరి సంతోషం.:)
ధన్యవాదాలు.

సునీల్ గార్కి,

అర్ధం అయింది మీ బాధ . పాపం మీరు కూడా చూసినట్టున్నారు. ఏం చేస్తాం. విధి వక్రీస్తే ఇల్లాగే జరుగుతుంది. అవునూ చివరికేమైంది? కధ చెప్పి పుణ్యం కట్టుకోండి. :):)
ధన్యవాదాలు.

2వ. అనానిమస్ గార్కి,

అయ్యో పాపం అంతా పని జరిగిందా. మీ బాసు కి ఆ సినిమా చూపించేయ్యండి. “ఊరికి ఉత్తరాన సమాధిపురము లో కట్టె ఇల్లున్నాది చిలుకా” అని పాడుకుంటూ పారిపోతాడు.:)
ధన్య వాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21424169647064559542011-02-18T08:15:49.164+05:302011-02-18T08:15:49.164+05:30శంకర్ గార్కి,
బాలచంద్రులు, అభిమన్యులు వీరమరణం చె...శంకర్ గార్కి,

బాలచంద్రులు, అభిమన్యులు వీరమరణం చెందడానికే పుట్టారు. నేను కూడా అల్లాగే, ఈ రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి అనుకోని ఉద్రేక పడ్డాను అన్నమాట. అంతా మిధ్య మనమంతా నిమిత్త మాత్రులము.
నేనింకో రెండు కధలు ఇల్లాగే వ్రాస్తే , ఎవరైనా ఇల్లాంటి ప్రయత్నాలు చేస్తారేమో నని భయం.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మనసు పలికే గారికి,

OK మీకు మాట ఇచ్చేస్తాను. ఇకమీదట ఇటువంటి ప్రయత్నాలు చెయ్యను. ఒకవేళ చేయాల్సి వస్తే అటే, ఇటు ఉండనని వాగ్దానం కూడా చేసేస్తున్నాను.:)
ధన్యవాదాలు.

సత్య గార్కి,

అమ్మయ్య నా జన్మ చరితార్ధమైంది. సత్యవంతుడు అని అన్న వారు మీరు ఒక్కరే.:)
పైగా మీ పోస్ట్ పెద్దదైనా అందులో ఏమి ఉండదు అన్నట్టుగా అనిపిస్తోంది. :):)
ధన్యవాదాలు.

కృష్ణప్రియ గార్కి,

మాటే కదా ఇచ్చేస్తాను. ఇక మీదట అయితే గియితే అటే తప్ప... ఇటు ఉండను. :)
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-30635190380470787062011-02-18T08:11:27.576+05:302011-02-18T08:11:27.576+05:30భాస్కర రామి రెడ్డి గార్కి,
Maddy గార్కి,
ధన్యవా...భాస్కర రామి రెడ్డి గార్కి,

Maddy గార్కి,

ధన్యవాదాలు. ప్రస్థుతానికి ఫరవాలేదండీ.

కావ్య గార్కి,

అయ్యబాబోయ్ నిజం గానే 400/400 BP యా . ప్రభావతి గారికి చెప్పి స్పెషల్ పూజలు చేయిస్తాను లెండి. కొద్దిగా ఖరుసు అవుతుందంతే. నేను కూడా మీ BP మామూలుగా వచ్చేయాలని ప్రార్ధిస్తాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

జ్యోతి గార్కి,

నేను స్పృహ లో ఉన్నాను అంటారా. ఎంత మాట ఎంతమాట. నా కళ్ళముందు ఇంకా ఆ రీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-91976172145103317612011-02-18T07:21:44.134+05:302011-02-18T07:21:44.134+05:30Ennela Karthika to me
Mataaru gaaru,
namaste ande...Ennela Karthika to me

Mataaru gaaru,
namaste andee....naa computer ki edo vyaadhi sokindi..no lekhini..no comments are getting posted........

please print the following comment with my name...

Ennela

inta pasa unna sinemaani evarainaa upload chesi punyam kattukoru!..maa seetayyato kooDaa..'povuchunnavaa...annaa yamadharma raajaa" ani paaDinchaalani tega aaraaTamgaa undi...please please....upload please...
Maastaaru, aa mantralu avee konchem record chesi unchandi..naaku panikostaay..maa seetayyaki avannee chadavadam raadu mari..alaagE saastri gaari abbaayinee bhajana brindaanni kudaa contract oppincheyyandi...please..monna bindedu junnupaala payasam contract cancel chesaaru kadaa..daaniki idi chellu pettukuntaa...sarenaa?బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-8858365220816019782011-02-17T23:24:39.532+05:302011-02-17T23:24:39.532+05:30హ హ బావుందండీ ! మీకు మిగిలిన కథ మీరు సంప్రదించవలసి...హ హ బావుందండీ ! మీకు మిగిలిన కథ మీరు సంప్రదించవలసిన వారు నెమలి కన్ను మురళి గారు . నాకు తెలిసి వారే అంత దైర్యవంతులు బ్లాగుల్లో :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-80106562542250882102011-02-17T23:11:57.428+05:302011-02-17T23:11:57.428+05:30ఏమిటో ఈ వైపరీత్యం..
మరేం భయం లేదు defibrillator ఉం...ఏమిటో ఈ వైపరీత్యం..
మరేం భయం లేదు defibrillator ఉంది మన దగ్గర!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com