tag:blogger.com,1999:blog-8589935214906816080.post9212559188254416772..comments2023-10-21T18:53:23.609+05:30Comments on నవ్వితే నవ్వండి: మా ఆవిడ ముచ్చట్లు - నా వాహన యోగంబులుసు సుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-8589935214906816080.post-970750802192993352023-10-13T09:48:05.514+05:302023-10-13T09:48:05.514+05:30దుర్గాదేవి గారూ,
నమస్కారం,
నేను కులాసా. మీరంతా ఆ...దుర్గాదేవి గారూ,
నమస్కారం,

నేను కులాసా. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారని తలుస్తాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-61723746120079231692023-10-11T15:31:04.972+05:302023-10-11T15:31:04.972+05:30బాబాయి గారు , మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ద...బాబాయి గారు , మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. దయ చేసి ఒక సారి నన్ను పలకరించి సంతోష పెట్టండి.దుర్గా దేవిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-73301932521469198682023-08-17T19:27:05.486+05:302023-08-17T19:27:05.486+05:30హహహ..హహహ..Rakhihttps://www.babynamesintelugu.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-30700913260116199052023-01-31T17:37:35.887+05:302023-01-31T17:37:35.887+05:30Such a wonderful Post Thanks for sharing, this pos...Such a wonderful Post Thanks for sharing, this post has been extremely helpful to me.

Latest News Updates
Latest Tollywood Newshttps://www.blogger.com/profile/01219089585743538195noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-2742157468852034852022-04-27T13:17:18.796+05:302022-04-27T13:17:18.796+05:30మ హా 🙂🙂
- విన్నకోట నరసింహారావు
మ హా 🙂🙂

- విన్నకోట నరసింహారావు
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-88980072743208868802022-04-27T09:09:48.016+05:302022-04-27T09:09:48.016+05:30విన్నకోట వారికి. ......... ధన్యవాదాలు
ఈ వాహన యోగ...విన్నకోట వారికి. ......... ధన్యవాదాలు

ఈ వాహన యోగం మాత్రమే కాదండీ, గత రెండేళ్లుగా నేను ఇక్కడ మళ్ళీ పాత టపాలే వేస్తున్నాను. కొత్తవి వ్రాయడం కుదరటం లేదు. ఎందుకంటే స్టీమ్ అయిపోయింది అనుకుంటాను. ఆ బండి ఇంక నడవదు. శుభం కార్డు పడిపోయింది. ..................... మహా బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-66009737688399103722022-04-26T18:24:21.600+05:302022-04-26T18:24:21.600+05:30నేస్తం” గారి “జాజిపూలు” బ్లాగులో // “ మరేం ఫరవాలేద...నేస్తం” గారి “జాజిపూలు” బ్లాగులో // “ మరేం ఫరవాలేదు. పాతవన్ని మళ్ళీ వెయ్యండి. చదవటానికి మేమున్నాం. ............... మహా” // అని 25 ఏప్రిల్, 2022 12:24 PM “ నాడు మీరో సలహా ఇచ్చినట్లున్నారు కదా.

మీ బ్లాగులోనే నవంబర్ 2010 నాటి మీ ఈ "వాహనయోగం" టపా ఇప్పుడు మళ్ళీ వేసి, “నేస్తం” గారికి శాంపుల్ చూపిస్తున్నారా ����?

అఫ్-కోర్స్ మీ టపాలు ఎన్ని సార్లు చదివినా అలాగే నవ్వులు పూయిస్తుంటాయి లెండి ��. Carry on ��.

- విన్నకోట నరసింహారావు

Sent from my iPhoneవిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21579135280712452382010-11-13T07:16:12.190+05:302010-11-13T07:16:12.190+05:30సునీల్ గారు అన్నారు,
అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ...సునీల్ గారు అన్నారు,

అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? నేనేమో గారలు తినడం అనుకున్నాను....

సునీల్ గార్కి,
అయ్యా క్షమించాలి. మీ పై కామెంటు ఎక్కడో తప్పి పోయింది. అందుకని ఇల్లా పెట్టవలసి వచ్చింది.

ఇంత అమాయకులా మీరు. పెళ్ళి అనగా మూడు ముళ్ళ బంధము. ఏడు అడుగుల నడక. అంతే మొగుడు ఫినిష్.ఇంక ఆవిడ సామ్రాజ్యంలో మగాడు.. ఏం చెప్పమంటారు? అది అనుభవించిన కానీ తెలియదు.

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-89044647670283787232010-11-11T10:20:55.994+05:302010-11-11T10:20:55.994+05:30భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,
“ఎక్కడి వాడొ యక్ష ...భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,

“ఎక్కడి వాడొ యక్ష తనయేందు జయంతు వసుంతు కంతునిన్ చక్కదనంబునన్ గెలువ జాలిన వాడు.......” అనుకుంటూ పడిపోయింది చిన్నప్పుడు. 41 ఏళ్ళ సహజీవన సౌభాగ్యం లో ఆవిడ మెరుపులు నా చెణుకులు అలవాటయి పోయాయి.

ధన్యవాదాలు.

జేబి-JB గార్కి,

అమ్మయ్య, మీరు కూడా అనేశారా ? వీర తాళ్ళు పుచ్చుకొని ఇంతమంది లైను లో నుంచున్నారని ఇప్పుడే తెలిసింది. ’రిక్షా బండోడు’ అనండి సార్ అనండి. టైము ఏం చేస్తాం. మా ఆవిడా, ఇద్దరు పిల్లలు, నెల సరుకులు కాలి దగ్గర, వారం కూరగాయలు నెత్తి మీద, రిక్షా కొనుక్కున్నా బాగుండేదే అనుకున్న రోజులు ఉన్నాయి..

ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-61632355680292796102010-11-11T10:18:11.673+05:302010-11-11T10:18:11.673+05:30ఆ. సౌమ్య గార్కి,
నేను పండితుడిని కాదండి. పండిత ప...ఆ. సౌమ్య గార్కి,

నేను పండితుడిని కాదండి. పండిత పుత్రః అని ఒప్పుకోవడానికి అభ్యంతరం లేదు.
ధన్యవాదాలు.

నైమిష్ గార్కి,

కృష్ణ కృష్ణ, మీరు అన్నది మా బండి గురించే నని మాకు తెలుసు నండి. కానీ మీరు అన్నదానిని సరదాగా నే కొంచెం సాగదీసాను. మా మిత్రులు మరికొంచెం సాగదీసారు. మా బ్లాగు లో నవ్వడానికి, నవ్వించడానికి No limits అన్న మాట. అల్లాగని elastic limits దాటం.
ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-45064354704201018602010-11-11T09:11:09.981+05:302010-11-11T09:11:09.981+05:30హహ్హహా.
>>వాహనానికి వాహన యోగము>> :)
...హహ్హహా.

>>వాహనానికి వాహన యోగము>> :)

మా ఊళ్ళో రిక్షాబండాడు అనే అంటారండీ మరి నైమిష్గారి తప్పేంటండీ అసలు. బండోడు మటుకు కేవలం ఒక్క ఆంధ్రుల అభిమాన నాయకుడికే చెల్లు, ఇంకెవరూ (మీతోసహా) వాడకూడదంతే, ఆ!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-86032196319657363732010-11-10T21:27:42.798+05:302010-11-10T21:27:42.798+05:30"రెండు కవితలు వినగానే, మీ మొహం లాఉందండి అని మ..."రెండు కవితలు వినగానే, మీ మొహం లాఉందండి అని మా ఆవిడ అనగానే, సరే జోకరు గానే ఉండిపోదామనే డిసైడ్ అయిపోయానన్న మాట."

మీ మొహం అందంగా ఉంటుందని నేరుగా చెప్పడానికి సిగ్గుపడి ఇలా అన్యాపదేశంగా చెప్పారేమో మీ ఆవిడ. థింకు పాజిటివ్వు. :-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38563180740387139912010-11-10T20:53:10.001+05:302010-11-10T20:53:10.001+05:30బులుసుగార్కి,
రామ రామ మిమ్మల్ని ఉద్దేశించికాదండీ.....బులుసుగార్కి,
రామ రామ మిమ్మల్ని ఉద్దేశించికాదండీ...నేనన్నది ముమ్మాటికీ మీ బండి గురించే..నైమిష్https://www.blogger.com/profile/03821848929479475939noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-21854026253873846002010-11-10T10:33:47.792+05:302010-11-10T10:33:47.792+05:30మీరు కామెంట్లలో కూడా ఎక్కడా తగ్గరేఁ :D
మీకు తప్పొ...మీరు కామెంట్లలో కూడా ఎక్కడా తగ్గరేఁ :D

మీకు తప్పొప్పులు చెప్పడమా, బలేవారె! అసలే తెలుగులో మీరు ఉద్దండపండితులు...హమ్మమ్మా ఎంతమాట! (ముక్కుమీద వేలు) :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-84904615082139238832010-11-10T10:03:37.411+05:302010-11-10T10:03:37.411+05:30రాకిమో గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్లకి. స్వాగతం...రాకిమో గార్కి,

ధన్యవాదాలు మీ కామెంట్లకి. స్వాగతం మీ రాక మాకెంతో ఆనందం సుమండీ.

వేణూ శ్రీకాంత్ గార్కి,

100 kgs. స్కూటరు, మీద పడితే దెబ్బలు తగులుతాయి గదా సారూ. కొత్త స్కూటరు లో 1st. aid box వెంటనే పనికి వచ్చిందన్నమాట.

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-70399091963224106482010-11-10T10:01:43.395+05:302010-11-10T10:01:43.395+05:30మనసు పలికే గార్కి,
మీ రింకా అమాయకులు అనుకున్నాను...మనసు పలికే గార్కి,

మీ రింకా అమాయకులు అనుకున్నాను. బులుసు గారూ ఆయనెవరో మిమ్మల్ని బండాడు అంటున్నాడండి. బండాడు, బండాడు అని అందరికి మళ్ళీ గుర్తు చేసేసారు గదా. ఆ. సౌమ్య గారు కూడా అనేసారు. హతవిధీ, నేనేమి సాయవలె.
మీ వ్యాఖ్యలకి బహుత్ బహుత్ ధన్యవాదములు.

కొత్తపాళీ గార్కి,

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. పద్యాలో, భావకవిత్వమో వ్రాసేద్దామని ముచ్చట పడ్డ రోజులున్నాయి. రెండు కవితలు వినగానే, మీ మొహం లాఉందండి అని మా ఆవిడ అనగానే, సరే జోకరు గానే ఉండిపోదామనే డిసైడ్ అయిపోయానన్న మాట. మీరు బాగుంది అంటుంటే మళ్ళీ ఏదో ఆశ కలుగుతోంది.

హనుమంత రావు గార్కి,

ధన్యవాదాలు మీ కామెంటులకి. అబ్బే రాజప్రాసాదాలేవి లేవండి. ఉన్న రెండు గదులు అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతాయన్న మాట. థాంక్యూ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-38751662126944205572010-11-10T09:57:50.585+05:302010-11-10T09:57:50.585+05:30ఆ.సౌమ్య గార్కి,
దండాలండి దండాలు. పిల్లి = మార్జా...ఆ.సౌమ్య గార్కి,

దండాలండి దండాలు. పిల్లి = మార్జాలము = బిడాలము అని ఎంత బాగా చెప్పారండి. మీరు పోడి/ పోణి = అరపేజీ వ్యాఖ్యానం తో అంత విపులంగా చెప్పి నందుకు చాలా ధన్యవాదములు. నేను కూడా కొంచెం రీసెర్చి చేసాను. కనుక్కున్నదేమి టంటే బహుశా ’చిగురుబోడి’ ఒకే పదం అయ్యుండ వచ్చు. చిగురు బోడి అని విడగొట్టి అడిగితే “ఎల్లెల్లు అల్లాంటివి మా వద్ద లేవు” అని అన్నాయి నిఘంటువులు. విడిగా వ్రాసి పొరపాటు చేసానని ఒప్పేసు కుంటున్నాను. "విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం." దీని అర్ధం కోసం నేను మళ్ళీ నిఘంటువు వెతకాలా, మీరు చెప్పేస్తారా.

పైన సరదాగానే వ్రాసాను. తెలియని విషయాన్ని అంత నిశితంగా పరిశీలించి మీరు తెలుసుకొని నాకు తెలియపర్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా నేనేమైనా పొరపాటు చేస్తే సరిదిద్దమని కోరుతున్నాను.

అవునూ, ఇప్పుడు నాపేరుని ఖూనీ చెయ్యాలనే సదుద్దేశం ఎందుకు కలిగిందో?

మీ వివరణకి, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-69059744101140803682010-11-10T02:41:55.889+05:302010-11-10T02:41:55.889+05:30హ హ :-) వాహనానికి వాహన యోగం, పాపం సుబ్రహ్మణ్యం గార...హ హ :-) వాహనానికి వాహన యోగం, పాపం సుబ్రహ్మణ్యం గారు, దెబ్బలు ఏమీ తగిలించుకోలేదు కదా. టపా అంతటా చెణుకులు యధావిధిగా మెరుపులు మెరిపించాయి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-42794495649795259632010-11-10T00:57:53.820+05:302010-11-10T00:57:53.820+05:30simply Adurs, am feeling jelous about u r friends ...simply Adurs, am feeling jelous about u r friends and colleagues, could not resist the feeling of coming to southend park to meet u.Rakimonoreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-27122566115883449782010-11-09T21:48:35.059+05:302010-11-09T21:48:35.059+05:30ప్రద్యుమ్నాయనమః,
.....నౌకా విహారం తర్వాత యింత నిశ్...ప్రద్యుమ్నాయనమః,
.....నౌకా విహారం తర్వాత యింత నిశ్శబ్దం
యేమిటా అనుకున్నా..విషయం తెలిసింది.
మీ రాజప్రసాదంలో కోపగృహం...శయనాగారం
అన్నీ వుండి స్కూటరులేకపోవుటయా..ఇస్సీ..
అయిననూ శ్రీమతి ప్రద్యుమ్నగారు అదే తమ
కార్యాలయంగా కథ నడిపిన తీరు ప్రశంసనీయం.
షోడశోపచార పూజలో...గజానారోహయామి,
అశ్వానారోహయామి లాగ ... మీ ద్విచక్రవాహనం
పూజలందుకున్న క్లైమాక్స్...అత్యద్భుతం...
శుభాభినందనలు.........దినవహి.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-43011294238441456112010-11-09T19:00:16.158+05:302010-11-09T19:00:16.158+05:30బాగుంది. ప్రభావతిగారి పద్యం మాత్రం సూపర్.
బోణి, బో...బాగుంది. ప్రభావతిగారి పద్యం మాత్రం సూపర్.
బోణి, బోడి రెండూ కరక్టేకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-77138277091302853862010-11-09T17:19:10.641+05:302010-11-09T17:19:10.641+05:30@ నైమిష్ గారు
బండోపాఖ్యానమేమిటండీ బాబూ...చస్తున్నా...@ నైమిష్ గారు
బండోపాఖ్యానమేమిటండీ బాబూ...చస్తున్నా నవ్వలేక :)బులుసువారిమీద బలే పదం ప్రయోగించారులెండి. ఇంతకీ ఆయన ఫొటో మీరెప్పుడు చూసారూ?...హహహహ :D :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-61322317741538717462010-11-09T17:16:52.499+05:302010-11-09T17:16:52.499+05:30ఒహో మీరు కరూణశ్రీగారి పద్యాన్ని వాడుకున్నారా, నేని...ఒహో మీరు కరూణశ్రీగారి పద్యాన్ని వాడుకున్నారా, నేనింకా భారతంలో పద్యం అనుకున్నా. నాకు "వరమునబుట్టితిన్, పాండుభూపతికి కోడలైతి...." అన్న పద్యం గుర్తొచ్చింది. దానినే మీ ఇంటావిడమీద ప్రయోగించారనుకున్నా. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-51312438702744461362010-11-09T17:14:24.040+05:302010-11-09T17:14:24.040+05:30@సుభ్రఃమణియము గారూ (మీ పేరును ఖూనీ చేద్దామని ప్రయత...@సుభ్రఃమణియము గారూ (మీ పేరును ఖూనీ చేద్దామని ప్రయత్నిస్తున్నా :D)
ఇప్పుడే మీ కామెంటు చూసాకా డిక్షనరీలు తిరగేసాను. మీరూ కరక్టే నేనూ కరక్టే కానీ సగం సగం. అది బోడి కాదు, బోణీ కాదు. "పోడి", "పోణి" అన్నవి సరి అయిన పదాలు. రెంటికీ ఒకటే అర్థము, అవి రెండూ పర్యాయపదాలు.

బ్రౌణ్యంలో ఈ కింది విధంగా ఉంది.

"పోడి (p. 0823) [ pōḍi ] or పోణి pōḍi. [Tel.] n. Beauty, grace, ఒప్పు. adj. Beautiful, ఒప్పిదమైన. పోడిగా pōḍi-gā. adv. Well, properly, duly, ఒప్పుగా. "పోడిగాబిడ్డల పొరుగిండ్ల నుంచి." HD. ii. 2391. పోడిమి or పోణిమి pōḍimi. n. A sign or mark, లక్షణము. Brightness, splendour. పస, వన్నె. Proportion, fitness, neatness, సొంపు, పొంకము. Economy, management, prudence. మితవ్యయము. Wealth, సంపద. Happiness, సౌఖ్యము. Manner, విధము. "విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం." Swa. ii. 10. టీ పోడిమిమాలి, సౌష్ఠవము చెడి. పోడిమిచెడు to die, చచ్చు. పోడిమడంచు to kill, చంపు. పోడిమిగా pōḍi-mi-gā. adv. Economically. మితవ్యయముగా. "

మీ మూలాన నేనొక పదాన్ని కరక్ట్‌గా తెలుసుకున్నాను. అందుకు మీకు థాంక్సులు.

నాకు పింగళి వారంటే విపరీతమైన అభిమానం. ఆయన రాసిన పాటలు ఏవైనా నాకు కంఠతావే. గుణసుందరి కథలో మాటలు, పాటలు పింగళివారే రాసారు, వాటిని కలలో కూడా మరచిపోలేను నేను. :) పాటలంటే చాలా ఇష్టం పాతవైనా కొత్తవైనా, మంచి సాహిత్యం సంగీతం ఉండాలేగాని నా ఆస్వాదనకి లోటు ఉండదన్నమాట. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8589935214906816080.post-5366879369443841202010-11-09T16:55:29.131+05:302010-11-09T16:55:29.131+05:30సుబ్రహ్మణ్యం గారూ,
>>బండోపాఖ్యానం అంటే మీ ఉ...సుబ్రహ్మణ్యం గారూ,
>>బండోపాఖ్యానం అంటే మీ ఉద్దేశ్యం మా బండి గురించే ననుకుంటాను. నేను బండోడిని అని అనిఉండరనే ఆశిస్తున్నాను. హహహ్హా
మీరు నిజంగా మమ్మల్ని నవ్వించడానికే పుట్టిన కారణజన్ములండీ.. హహ్హహ్హా...మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.com