నా కధ సంసార సాగరం లో సుడిగుండం మాలిక పత్రిక, ఉగాది సంచిక లో ప్రచురించబడింది. మీరందరూ చదివి మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను, తెలియ చేసుకుంటున్నాను మరియు అభ్యర్ధిస్తున్నాను. చదివి హాహాహః అని కూడా అనుకోవాలని కోరుకుంటున్నాను.
నా కధ వారి పత్రిక లో ప్రచురించి నందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.