మాలిక పత్రికలో నా కధ 'అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే' అచ్చయ్యింది. అంచేత మీరందరూ మాలిక పత్రిక, శ్రావణ పూర్ణిమ సంచిక లో ఈ కధ చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.
ఈ నా కధ ను వారి శ్రావణపూర్ణిమ సంచికలో ప్రచురించినందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.