కృషితో దుర్భిక్షం

జాల పత్రిక  ఈమాట,  జనవరి 2014  సంచికలో  నా కధ


http://eemaata.com/em/features/stories/2960.html

ప్రచురితమైనది.  మీ రందరూ ఈ కధ చదివి నన్నాదింప చేయ గోరుచున్నాను.

కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు  కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. 

నవ్వితే నవ్వండి బ్లాగు పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.  మీ ముఖారవిందమున ఎల్లెప్పుడూ  దరహాసములు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
(ఇది 2/1 /2014 న మొదట ప్రచురించడం జరిగింది)