మళ్ళీ ఇంకో కధ వ్రాశాను. వ్రాశాను కదా
అని “తెలుగు తల్లి , కెనడా” మాస పత్రిక కు పంపించాను. వారు దయతో వారి
ఫిబ్రవరి 2017, మాస సంచిక
లో ప్రచురించారు. ఈ కధకి లింక్ ఇవ్వడం నాకు కుదర లేదు.
మిత్రులు శ్రీ కిరణ్ కుమార్. కే గారు ఈ లింక్ ఎలా ఇవ్వాలో చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చదవండి కింద లింకు లో.
మిత్రులు శ్రీ కిరణ్ కుమార్. కే గారు ఈ లింక్ ఎలా ఇవ్వాలో చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చదవండి కింద లింకు లో.
http://www.telugutalli.ca/uploads/Magazine%202.pdf#page=19
“పాపం
ప్రద్యుమ్నుడు” అను నా కధ కనిపిస్తుంది. కనిపించిందా, మరింకేం చదవడం మొదలు పెట్టండి.
చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయడం మరిచి పోకండి. మీ కామెంట్లే నన్ను ముందుకు నడిపి మరో కధ వ్రాయిస్తాయి. చాల్లే వ్రాసింది అంటారా సరే ఏం చేస్తాం ఇంతే సంగతులు ............ దహా.
చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయడం మరిచి పోకండి. మీ కామెంట్లే నన్ను ముందుకు నడిపి మరో కధ వ్రాయిస్తాయి. చాల్లే వ్రాసింది అంటారా సరే ఏం చేస్తాం ఇంతే సంగతులు ............ దహా.
నా కధ ప్రచురించిన “తెలుగు తల్లి, కెనడా” మాస పత్రిక సంపాదకులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.