ఎం. వీ. విందుడు


నా కధ  ‘ఎం. వీ. విందుడు’  జాలపత్రిక  ‘ఈ మాట’ జనవరి 2015 సంచికలో  ప్రచురితమైనది.
(http://eemaata.com/em/issues/201501/6080.html)
చదివి,  మీరు  ఎం. వీ . విందులై  నన్నానందింప జేయ ప్రార్ధన.

నా కధను తగు ముస్తాబు చేసి తమ పత్రికలో ప్రచురించిన ఈ మాట సంపాదకులకు ధన్యవాదాలు  తెలియ జేసుకుంటున్నాను.