నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  మీద  శ్రీమతి  జి.ఎస్. లక్ష్మిగారు అంతర్జాల పత్రిక మాలిక , సెప్టెంబర్ 2014 సంచికలో ఒక సమీక్ష వ్రాశారు. పుస్తకం కన్నా సమీక్ష బాగుంది అని నాకు అనిపించింది. మీరు సమీక్ష
ఇక్కడ
http://magazine.maalika.org/
చదవవచ్చు.
సమీక్ష వ్రాసిన శ్రీమతి లక్ష్మి గారికి, ప్రచురించిన మాలిక పత్రిక సంపాదకులకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అన్నట్టు, ఇప్పుడు "బులుసు సుబ్రహ్మణ్యం కధలు", "నవోదయా బుక్ హౌస్", కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్ మరియూ "విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్" అన్ని బుక్ షాపుల్లోనూ కూడా దొరుకుతుంది.
అంతర్జాలంలో kinige.com లో eబుక్, ప్రింట్ బుక్ కూడా దొరుకుతుందని ఇదివరలో చెప్పాను.
పాఠకులు అందరికీ ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి