చాలాకాలమైంది కధ
వ్రాసి. వ్రాసే కధలు నచ్చటం లేదు. వ్రాసే 
కధలన్నీ మూస ధోరణిలోనే ఉన్నాయని అనిపించడం మొదలయింది. ప్రభావతి
ప్రద్యుమ్నుల కధలు  బోరు కొట్టడం
మొదలయింది. ఎంతసేపూ భార్యా భర్తల సరాగాలేనా అని మిత్రుడొకరు కోప్పడ్డారు కూడాను ఆ
మధ్యన.  అయినా,  నాకు చేతనైన విధానంలోనే మరొకటి వ్రాశాను. 
మా ఆవిడ – మంగళ
సూత్రం  అనే కధను ఈమాట జాల పత్రిక వారు
వారి జనవరి 2016 సంచికలో ప్రచురించారు. 
చదివి మీ
అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.  
కధను  ప్రచురించినందుకు ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
