నా కధ సంసార సాగరం లో సుడిగుండం మాలిక పత్రిక, ఉగాది సంచిక లో ప్రచురించబడింది. మీరందరూ చదివి మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను, తెలియ చేసుకుంటున్నాను మరియు అభ్యర్ధిస్తున్నాను. చదివి హాహాహః అని కూడా అనుకోవాలని కోరుకుంటున్నాను.
నా కధ వారి పత్రిక లో ప్రచురించి నందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.
23 కామెంట్లు:
బావుంది గురువు గారు ...అంటే మీరు కుశలం గా ఉన్నట్టేనా ఏలూరు లో .......(నేను మిమ్మలిని గురువు గా స్వీకరించాను అన్న మాట ఎకలవ్వున్ని మీ ఫోటో ఒకటి పంపండి పెట్టుకొని మీ లాగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను .వేలు అడగకండే) ...కధ చాల బావుంది అండి కాకా పోతే మీ పాత పాత్రధారులే(ప్రద్యుమ్నుడు,.......) బావున్నారు మేము దానికి స్థిర పడిపోయాము .....
సుబ్రహ్మణ్యం గారు మీ బ్లాగ్ ఇప్పుడే చూసానండి చాలా భాగుంది.ఏలూరు లో సెటిలియ్యారు కదా ఇంక త్వరలో టపాలు రాసేయండి ఎందుకంటే నేను కూడా మీ బ్లాగ్ చూడడం మొదలు పెట్టాను కదా అందుకని.సరే కాని మాది కూడా వెస్ట్ గోదావరి లెండి అంద్రబూమిలో నవ్వు మహాబ్లాగు చూసాను. సైటులో మాత్రం ఇపుడే చూసాను.సరే నండి ఇక ఉంటాను.
సుబ్రహ్మణ్యం గారు మీ బ్లాగ్ ఇప్పుడే చూసానండి చాలా భాగుంది.ఏలూరు లో సెటిలియ్యారు కదా ఇంక త్వరలో టపాలు రాసేయండి ఎందుకంటే నేను కూడా మీ బ్లాగ్ చూడడం మొదలు పెట్టాను కదా అందుకని.సరే కాని మాది కూడా వెస్ట్ గోదావరి లెండి అంద్రబూమిలో నవ్వు మహాబ్లాగు చూసాను. సైటులో మాత్రం ఇపుడే చూసాను.సరే నండి ఇక ఉంటాను.
సూపరూ.. ఇక్కడ ఫస్ట్ కామేంట్ మిస్సయ్యానండీ..
miku mi wife ante chala istam andi..
గురూ గారూ.. హహ్హహ్హా.. భాష తెలియకపోతే సంసార సాగరమే సుడిగుండం అయ్యేలాగా ఉందిగా..;)
సూపర్ సూపర్ గా ఉంది కథ..:)))
హహహ గురువు గారు మీ పోస్ట్ లే అద్దిరిపోతుంటాయి అలాంటిది ...కదా రాసారు చూడండి ...సూపర్ సూపర్ సూపర్ .......
సాయి కృష్ణ గార్కి,
>>>నేను మిమ్మలిని గురువు గా స్వీకరించాను అన్న మాట...
ధన్యం బాయెను గా నాదు జన్మ. :):). మీ చేతి వేలు అఖ్ఖర్లేదు. పర్సు లో వేలు చాలు. ఏలూరు బాగానే ఉందండి. సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రభావతీ ప్రద్యుమ్నులే కావాలా . సరే వాళ్ళనే పట్టుకోద్దాం. ధన్యవాదాలు
రత్నమాల గార్కి, రత్నమాల గార్కి,
ధన్యవాదాలు. ధన్యవాదాలు. రెండు మాట్లు కామెంటు పెట్టారు కాబట్టి రెండు మాట్లు అన్నమాట.
మనం మనం గోదావరి వాళ్ళం కాబట్టి మళ్ళీ మళ్ళీ రండి ఇక్కడికి.
రాజ్ కుమార్ గార్కి,
ఏమిటో మీరు 1st. కామెంటు మిస్ అయ్యానంటున్నారు. ఇకపై 1st. కామెంట్ వేలం వేయబడును. ఎక్కువ కామెంట్లు వేసినవారికి ఒకే టపాలో, మొదటి కామెంటు ఇవ్వబడును.:):) ధన్యవాదాలు.
అనానిమస్ గార్కి,
భలే సత్యం కనిపెట్టేశారు సార్ మీరు. మా ఆవిడకు చెప్పండి ఆ మాట. నేను చెపితే నమ్మటం లేదు. ధన్యవాదాలు.
మనసు పలికే గార్కి,
అవునండి. ఒక్కొక్కప్పుడు భాష తెలిసినా కష్టం గానే ఉంటుంది. మన భావం ఎదుటి వాళ్ళకి అర్ధం కావటానికి. M. Sc. డిగ్రీ పుచ్చుకొని దేశం మీద పడినప్పుడు అదేమిటో ఇంగ్లీష్ లో మాట్లాడినా, విన్న వాళ్ళు Come again అనే వారు. ఎక్కడికి అని అడిగేవాడిని. :):) ధన్యవాదాలు.
శివరంజని గార్కి,
ధన్యవాదాలు. మీ లాంటి వాళ్ళ అభిమానం ఇలా నడిపిస్తోంది.
తరువాత వచ్చిరాని హింది లో కుప్పుస్వామి చల్బసా అంది. అగర్వాల్ నిర్ఘాంత పోయాడు. వెంటనే ఎక్కడ, ఎల్లా,ఎప్పుడు అంటూ అడిగాడు
గురుజి చంపేశారు.. ఆఫీసులో నవ్వలేక చచ్చాను .. బాసు గారి వర్ణన అయితే అమోఘం
నిజం చెప్పండి ఇది మీ కధే కదా
గురూజీ
కథ కొత్తగా ఉంది. నెమ్మదిగా మొదలయ్యినా మీ ముద్ర కనిపించింది. సతీ ప్రభావతి, వారి ధర్మ పతి ప్రద్యుమ్నులు ఈ సారి కుప్పుస్వామి కుప్పుసానమ్మ అవతారం ఎత్తినట్టున్నారు.
ఇంకా నయం కుప్పుస్వామి గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాదు. అనానిమస్ గారు చెప్పిన మాటని నేను కూడా చెప్తున్నా ... మీకు మీ ధర్మ పత్ని అంటే చాలా చాలా ఇష్టం.
గురువు గారు ఈ పోస్ట్ మిస్ అయ్యాను
పోస్ట్ పబ్లిష్ అయినందుకు అభినందనలు
కధ బావుంది
కుప్పు స్వామీ కేక..చల్బస అరాచకం
nannu sir anesara. nenu ammayini andi.. mi wifegaariki memu andaram enni salu ayina cheppestam miku avidante enta istamo.
నీహారిక గార్కి,
ఆ విషయం నేను ఎప్పుడో మరిచిపోయాను. నిన్న నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. అందుకని మీ కామెంటుకి సకాలంలో స్పందించలేకపోయాను. You are welcome. మరోమారు ఎప్పుడైనా తప్పకుండా . ధన్యవాదాలు.
కావ్య గార్కి,
నాది కాదు నాది కాదు నిజంగా నాది కాదు. ముమ్మారు చెప్పాను నమ్మండి. ధన్యవాదాలు.
సునీల్ గార్కి,
ధన్యవాదాలు. కధలు అన్నీ ఒకేలా ఉంటున్నాయనిపించి పోనీ అని పేర్లు మార్చి చూశానన్నమాట. పేరులు మారినా రాతలు మారలేదు అని కూడా గ్రహించాను. మనం ఇంకోలా వ్రాయలేము అని కూడా తెలుసుకున్నాను
ధర్మ పత్ని గారే ఒప్పుకోవటం లేదు. ఏం చేస్తాం. అది కూడా నా రాతే.
హరే కృష్ణ గార్కి,
ధన్యవాదాలు. చల్బసా తోటే కుప్పుస్వామి కధ కేక అయిందేమో కదా.
అనానిమస్ గార్కి,
క్షమించెయ్యండి నా పొరపాటుకి. ధన్యవాదాలు.
గురువు గారు మీరు సుమన్ అన్నారు గాని ఏ సుమనో చెప్పలేదు మీ ప్రొఫైల్ లో ...నేను ఒక్క నిమిషం తప్పుగా అర్థం చేసుకొన్నా తరువాత గుర్తు కు వచ్చింది మీరు ఎవరి ఫంకానో
గురూజీ
ఈ మధ్య మీ అభిమాన హీరో గారు మరొకమారు సీరియల్ లో నటవిశ్వరూపం చూపించారటగా...అది మీరు చూడలేదా?? మీరు చూసినట్టయితే బాగుణ్ణు. మరొక కథ కోసం ఎదురుచూస్తాం.
సాయి కృష్ణ గార్కి,
ఒకే ఒక్కడు సుమన్. ఎవరిని తలుచుకుంటే బుర్ర పంఖా లా గిర్రున తిరుగుతుందో వారే సుమన్. ఆనందమైనా, విచారమైనా, ఆశ్చర్యమైనా, క్రోధమైనా, రసమేదైనా సరే ఒకేలా చూపగల నట విశారదుడు సుమన్ ఒక్కడే అని మళ్ళీ మనవి చేసుకుంటున్నాను.
ధన్యవాదాలు.
సునీల్ గార్కి,
ధన్యవాదాలు. సుమన్ గారి చిత్రరాజం, దురదృష్ట వశాత్తు నేను చూడలేక పోయినందుకు కడుంగడు
విచారించుచుంటిని.
సుమనః సుమనౌ సుమనః సుమనౌ సుమనాః
హే సుమనః హే సుమనౌ హే సుమనాః
సుమనం సుమనౌ సుమనాన్
సుమనస్య సుమనయోః సుమనాణామ్
సుమనేన సుమణాభ్యామ్ సుమనేభ్యః
నేను శబ్దాలు మర్చిపోయి చాలా కాలం అయింది.
తమరి సు"మన్నులవారి వలన మళ్ళీ గుర్తుచేసుకోవలసి వచ్చింది.
ఏదేమైనప్పటికీ సుమనులవలన సుమనులచేత సుమనుల యొక్క సుమనుల చిత్రరాజములను వీక్షించి అమందానంద కందళిత ఉదరారవిందులై పేగులు చుట్టుకు చచ్చేదాకా నవ్వినవ్వి నవ్వీ నవ్వీ నవ్వీఈ నవ్వీనవ్వీఈఈ నవ్వీనవ్వీఈఈఈ నవ్వీ నవ్వీఈఈఈఈ....నవ్విపోదురుగాక నాకేటి వెరపు ? సుమనాః
హే సుమనః హే సుమనౌ హే సుమనాః
సుమనం సుమనౌ సుమనాన్
సుమనస్య సుమనయోః సుమనాణామ్
సుమనేన సుమణాభ్యామ్ సుమనేభ్యః
నేను శబ్దాలు మర్చిపోయి చాలా కాలం అయింది.
తమరి సుమన్నులవారి వలన మళ్ళీ గుర్తుచేసుకోవలసి వచ్చింది.
ఏదేమైనప్పటికీ సుమనులవలన సుమనులచేత సుమనుల యొక్క సుమనుల చిత్రరాజములను వీక్షించి అమందానంద కందళిత ఉదరారవిందులై పేగులు చుట్టుకు చచ్చేదాకా నవ్వినవ్వి నవ్వీ నవ్వీ నవ్వీఈ నవ్వీనవ్వీఈఈ నవ్వీనవ్వీఈఈఈ నవ్వీ నవ్వీఈఈఈఈ....నవ్విపోదురుగాక నాకేటి వెరపు ?
ప్రభాకర్ కాదు ఇంద్ర నాగ్ నే అనుకున్న వార్కి,
మీరు బహుశా సుమన్ దివ్య మంగళ దర్శనం చేసుకున్న ఉత్సాహం తో పఠించిన దండకం చాలా బాగుంది.
>>>అమందానంద కందళిత ఉదరారవిందులై పేగులు చుట్టుకు చచ్చేదాకా నవ్వినవ్వి......
పేగులు జాగ్రత్తగా కాపాడుకోండి. మళ్ళీ మళ్ళీ నవ్వాలి.:):)
ధన్యవాదాలు
బులుసువారికి,
మీకు మీ అభిమాన నాయకుడు అనగా నాయికుడు లేదా నాయి _ కూడు ( నాయి అనగా తమిళ కన్నడ భాషల్లో శునకము. అనగా విశ్వాసము కల ప్రాణి. దాన్ని మీ నాయి కుడు కి పెట్టడం అంటే పాపం ఆ ప్రాణిని అవమానించడమే. ) అంత గొప్ప నాయికూడు అవ్వడానికి కారణం అప్పట్లో ప్రభాకర్ ఇప్పట్లో ఇంద్రనాగ్. ఈ ఇద్దరివంటి భజనరాయుళ్ళు లేకపోతే ఆయన మీ అభిమాన నాయి కూడయ్యేవాడే కాదు. కాబట్టీ మీరు ఆ ఇద్దరికీ ఋణ పడి వుండాల్సి వుంటుందని ఇందు మూలముగా మీకు తెలియజేయడమైనది. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీః
బులుసువారికి,
మీకు మీ అభిమాన నాయకుడు అనగా నాయికుడు లేదా నాయి _ కూడు ( నాయి అనగా తమిళ కన్నడ భాషల్లో శునకము. అనగా విశ్వాసము కల ప్రాణి. దాన్ని మీ నాయి కుడు కి పెట్టడం అంటే పాపం ఆ ప్రాణిని అవమానించడమే. ) అంత గొప్ప నాయికూడు అవ్వడానికి కారణం అప్పట్లో ప్రభాకర్ ఇప్పట్లో ఇంద్రనాగ్. ఈ ఇద్దరివంటి భజనరాయుళ్ళు లేకపోతే ఆయన మీ అభిమాన నాయి కూడయ్యేవాడే కాదు. కాబట్టీ మీరు ఆ ఇద్దరికీ ఋణ పడి వుండాల్సి వుంటుందని ఇందు మూలముగా మీకు తెలియజేయడమైనది. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీః
కామెంట్‌ను పోస్ట్ చేయండి