నా కధ ‘శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు’ అంతర్జాల పత్రిక ‘ఈ మాట’ ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక, సెప్టెంబర్ 2011, సంచిక లో ప్రచురించారు. మీరందరూ ఆ కధ
చదివి మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను .
నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు ‘ఈ మాట’ యాజమాన్యానికి, కధను సవరించిన సంపాదకులకు ముఖ్యంగా శ్రీ మాధవ్ మాచవరం గారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.
3 కామెంట్‌లు:
నేను ఎప్పుడో చదివేసా మాస్టారు :) బావుంది !
శ్రావ్య గార్కి,
ధన్యవాదాలు.
ఈ పోస్టు వ్రాసింది వరూధిని గారు అని నేను అనుకుంటున్నాను.
ఈ పోస్టుపై నాకు అభ్యంతరాలున్నాయి.
మీరు బులుసు సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేయకుండా బ్లాగులోని విషయాలు తెలిపారు.
కానీ ఆయన వేరు , ప్రద్యుమ్నుడు వేరు.
మీరు ఒక్కసారి సరిచూసుకోండి.
మీరు ఏ సంగతీ నాకు క్లారిటీ ఇవ్వాలి, ఇచ్చితీరాలి.
నేను ఈ పోస్టుకి అభ్యంతరం పెడుతున్నాను.
మీరు చెప్పినట్లు అయితే ఆయన ఈ పోస్టుకి అర్హుడు కాదు.
తాను చేస్తే "శృంగారం" ఇతరులు చేస్తే "వ్యభిచారం" అన్నట్లు ఉంటాయి అతని ఆలోచనలు.
ఈ రచయత గురించి తెలుసుకోవాలంటే బజ్ లో చూడాల్సిందే.
ఎవరి రంగులు ఏమిటో అక్కడే బయటపడతాయి.
మీరు నాకు సమాధానం చెప్పితీరాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి