జాల పత్రిక ఈమాట,
జనవరి 2014 సంచికలో నా కధ
http://eemaata.com/em/features/stories/2960.html
నవ్వితే నవ్వండి బ్లాగు
పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ ముఖారవిందమున ఎల్లెప్పుడూ
దరహాసములు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
ప్రచురితమైనది. మీ రందరూ ఈ కధ
చదివి నన్నాదింప చేయ గోరుచున్నాను.
కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు
కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
(ఇది 2/1 /2014 న మొదట ప్రచురించడం జరిగింది)
6 కామెంట్‌లు:
ఎక్సలెంట్ గురూజీ!
మీ ‘కృషితో దుర్భిక్షం’ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆణిముత్యాల్లాంటి పదాలతో హృదయం పులకించిపోయింది చదువుతుంటే. మీరు సైన్సును, స్పిరిచ్యువాలిటీని కలగలిపి మొక్కలకు ప్రాణం పోసి, మళ్లీ చంపేసి.. క్రిష్-4 సినిమా చూపించారు. చాలా చాలా బావుంది :)
యేం చేస్తాం.. సంచీ పట్టుకుని రైతుబజార్ బాట పట్టడమే తక్షణ కర్తవ్యం...
వైద్యశ్రీ గారూ, వంకాయల సంగతేమో గానీ నవ్వుల సేద్యం మాత్రం బ్రహ్మాండంగా చేసి పంటని మాకందరికీ కూడా పంచారు. అభినందనలు. :-)
మీరు నవ్వుల గుళికలిచ్చే ధన్వంతరి అని తెలిసి మీ బ్లాగ్ యాడ్ చేసుకున్నా, చాలా బాగా రాయటం మీ నైజం. ఇది నిజం.
నాగరాజ్ గార్కి,
మీరూ వంకాయ ప్రియులేనా? నాకు వంకాయను చూస్తే భక్తి, ప్రేమ, ఆరాధనా, అద్వైతం అన్నీ వచ్చేస్తాయి..దహా
ధన్యవాదాలు.
శ్రీలలిత గార్కి,
ధన్యవాదాలు. రైతు బజార్లో బేరాలుండవండి. ఘోరంగా బేరమాడి ఒక వంకాయో, దొండకాయో కొసరుగా తీసుకోకపోతే మనసొప్పదు....దహా.
మధురవాణి గార్కి,
ధన్యవాదాలు. నా వ్యవసాయం మీకు కూడా నవ్వులాట గానే ఉందన్నమాట.....దహా.
ఫాతిమా గార్కి,
ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని.
Supppeerrrr sir :-):-):-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి