ఎం. వీ. విందుడు


నా కధ  ‘ఎం. వీ. విందుడు’  జాలపత్రిక  ‘ఈ మాట’ జనవరి 2015 సంచికలో  ప్రచురితమైనది.
(http://eemaata.com/em/issues/201501/6080.html)
చదివి,  మీరు  ఎం. వీ . విందులై  నన్నానందింప జేయ ప్రార్ధన.

నా కధను తగు ముస్తాబు చేసి తమ పత్రికలో ప్రచురించిన ఈ మాట సంపాదకులకు ధన్యవాదాలు  తెలియ జేసుకుంటున్నాను.     

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

చాలా చాలా ద.హాలు.నేను కూదా యం.వి.విందుణ్ణయ్యాను:-<>)

Zilebi చెప్పారు...


బులుసు వారి టపాకి ఒకే ఒక్క కా మింటా ! లా !లా! లా !

హత విధీ ! కాల మహిమ అని న ఇదియే కదా !!

బ్లాగు లోకమును విడిచి 'ఈవిహంగ' లోకమునకు 'ఈమాట' లాడ నెగిరి కదా !!

జేకే !

బాగుందండీ ఈ ఎం వీ విందు డు !

విందు విలాసా ల కి ఐటీ సెక్టారు కూడా ఇక తిలోదకా లిచ్చే రోజులు వచ్చే సినట్టు ఉన్నాయి మీరు వ్రాసినది చదివాక !!

చీర్స్
జిలేబి