అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే .... మాలిక పత్రికలో నా కధ

మాలిక పత్రికలో నా కధ  'అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే'   అచ్చయ్యింది. అంచేత మీరందరూ మాలిక పత్రిక,  శ్రావణ పూర్ణిమ సంచిక లో ఈ కధ చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.

ఈ నా కధ ను వారి శ్రావణపూర్ణిమ సంచికలో ప్రచురించినందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు  తెలియజేసుకుంటున్నాను.  

10 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

మీకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను!!

ఇందు చెప్పారు...

Bulusu garu Congrats :) Kath chdivi comment akkada pedta :)

అజ్ఞాత చెప్పారు...

ఈ సారికి సిసింద్రీ చీదేసింది గురూ గారు. అంత పెద్ద బావోలేదు. మీ ట్రేడ్ మార్క్ ఎక్కడా కనపడ్లేదు మరి. కంగారుగా రాస్సేరా? గొప్పగానే స్టార్ట్ ఐంది కానీ చివర్లో సిసింద్రీ చీదేసింది. :-(

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గార్కి,

నా ధన్యవాదాలు స్వీకరించమని విజ్నప్తి చేసుకుంటున్నాను. ... దహా.

ఇందు గార్కి,

ధన్యవాదాలు. పెట్టబోయే కామెంటుకి అడ్వాన్స్ గా మరొక్కమారు ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

ఏమిటో సారూ. అప్పుడప్పుడు ఇల్లా అవుతుందనుకుంటాను. ముందు ముందు ఇంకొంచెం జాగ్రత్త పడతాను. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

కద చదివాను అండి.చాలా బాగుంది .కానీ మీరు పైన కామెంట్ లో ద హా అన్నారు .అనగా ఏమో అర్థం కాలేదు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గార్కి,

ఆలస్యం గా జవాబు ఇస్తున్నందుకు క్షమించండి. దహా అనగా దరహాసం అని నా భావం. బ్రాకెట్ల లో నవ్వకూడదు, తెలుగులోనే నవ్వాలి అని అనుకొని చేస్తున్న నా (బహుశా తెలివి తక్కువ) ప్రయత్నం.
ధన్యవాదాలు.

kiran చెప్పారు...

కష్టే దుఖిః సుఖే సుఖిః - :D :ద
మొత్తానికి సూపరండి...
అభినందనలు!!! :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కిరణ్ గార్కి,

ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ, పక్కింటి వాళ్ళ మందారాలు తక్క
కష్టే దుఖిః సుఖే సుఖిః (కష్టపడ్డ వాళ్ళు దుఖిఃస్తూనే ఉంటారు, సుఖపడే వాళ్ళు సుఖపడుతూనే ఉంటారు )
అంచేత నేను చెప్పోచ్చేదేమిటంటే ఆఫీసు కెళ్ళేముందు భార్య తో దెబ్బలాడకండి. ఈ కధలో నీతి ఏమిటంటే అసలు పెళ్లి చేసుకోకండి మాష్టారూ

అసలు ఎక్కడా తగ్గలేదు కదా మీరు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నేస్తం గార్కి,

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. ఎక్కడ తగ్గమంటారు. తగ్గితే మా పని గోవిందా అన్నమాటే కదా... దహా