ప్రద్యుమ్నుడి ఉపవాసంఈమాట  నవంబర్,  2013  సంచికలో  లో నా కధ 


ప్రచురితమైనది. మీ రందరూ ఈ కధ చదివి నన్నాదింప చేయ గోరుచున్నాను.

కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు  కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.  


10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఉపవాస ప్రహసనం బాగుంది. మొదటే ఒప్పుకుంటే పోయేది పాపం.

Dantuluri Kishore Varma చెప్పారు...

చాలా బాగుందండి సుబ్రహ్మణ్యంగారు.

Karthik చెప్పారు...

Super sir..:-):-)

నాగరాజ్ చెప్పారు...

అబ్బ... ఎంత బాగా రాశారండి. స్వచ్ఛమైన తెలుగులో చిక్కని హాస్యం పండించారు.

Mamatha చెప్పారు...

బావుందండీ

Ennela చెప్పారు...

అచట కథ చదివి మిమ్మానందింప చేసితిని, ఇచట నాకు భోజన , చందన తాంబూలాది సత్కారములనివ్వవలసిందిగా మనవి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కష్టేఫలె గారికి,
ధన్యవాదాలు. పెళ్ళాం చెపితే వినాలి అంటే అర్ధం కాదు కొందరికి......దహా.

కిషోర్ వర్మ గారికి,
ధన్యవాదాలు.

ఎగిసే అలలు గారికి,
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగరాజ్ గారికి,
ధన్యవాదాలు. మా బ్లాగ్ కి స్వాగతం.

మమత గారికి,
ధన్యవాదాలు.

ఎన్నెల గారికి,
ధన్యవాదాలు. కధలో పెళ్లి భోజనం చేసి కూడా భోజన సత్కారం కావాలా అని అడుగుతున్నారా మీరు?
మీరు ఎప్పుడు వచ్చినా భోజన, చందన తాంబూలాదులు సంతోషంగా సమర్పిస్తాం. త్వరగా రండి....దహా.

అజ్ఞాత చెప్పారు...

Mi Pelli Chesukune Yogyata Leda story baagundi. Miku movie ki dialogues raayatam intrest vunte contact me.
Name: Raghu
Mobile: 9948020133

బంతి చెప్పారు...

సూపరు గురువు గారు