బులుసు సుబ్రహ్మణ్యం కధల అచ్చు పుస్తకం


నాలుగు  రోజుల క్రితం ప్రింటర్ దగ్గర నుంచి  “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”  ప్రింటెడ్  పుస్తకాలు తెచ్చాను. 
నా బ్లాగు “నవ్వితే నవ్వండి” లో వ్రాసిన   29 కధలు ఉన్నాయి ఈ పుస్తకం లో.

ఈ పుస్తకం  ప్రివ్యూ,  కవర్ పేజితో సహా కినెగే లో 


http://kinige.com/book/Bulusu+Subrahmanyam+Kathalu   లో  చూడవచ్చు.  

కినిగే లో eబుక్  వచ్చేసింది ఆరు   రోజుల క్రితం. అచ్చు పుస్తకం, eబుక్ కూడా పైన ఇచ్చిన లింక్ లో కొనుక్కోవచ్చు.  

కినెగే లో కొనుక్కోవడం వీలుకాని వారు ప్రింటెడ్ బుక్స్ కొరకు నన్ను  ఈ కింది చిరునామాలో సంప్రదించవచ్చును.

B. SUBRAHMANYAM,
Plot No. 139, Road No. 7,
South End Park, Mansurabad,
L. B. Nagar,  HYDERABAD – 500 068.

Cell. – 9963127723, Telephone. – 040 24124494.


206 పేజీల పుస్తకం వెల Rs. 150/ మాత్రమే.
(ఇండియాలో పోస్టేజి ఫ్రీ, రిజిస్టర్డ్ పార్సెల్ ద్వారా)

మనియార్డర్ ద్వారా కానీ, DD (on ICICI, or SBI,  L.B.Nagar, Hyderabad, Branches)  ద్వారా కానీ, నెట్ బేంకింగ్ ద్వారా కానీ డబ్బు పంపి,  పుస్తకములు పొందవచ్చును.
 
మీరంతా కొని, చదివి, ఆనందించాలని కోరుకుంటున్నాను. మీరే కాదు, మీ బంధు మిత్రుల చేత కూడా కొనిపించి
వారిని కూడా ఆనందింప జేసి, నన్ను ధన్యుడిని చేయాలని  మనవి చేసుకుంటున్నాను.......దహా.

3 కామెంట్‌లు:

Divya చెప్పారు...

Print book out of stock anta:(

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

దివ్య గారికి,

రెండు రోజుల్లో కినెగే లో దొరుకుతుంది. ఈ వేళే మళ్ళి కాపీలు పంపిస్తాను కినెగేకి. ధన్యవాదాలు.

Divya చెప్పారు...

Thanks ordered in kinige :)