నా కధ ‘ఎం. వీ. విందుడు’ జాలపత్రిక ‘ఈ మాట’ జనవరి 2015 సంచికలో ప్రచురితమైనది.
(http://eemaata.com/em/issues/201501/6080.html)
చదివి, మీరు ఎం. వీ . విందులై నన్నానందింప జేయ ప్రార్ధన.
నా కధను తగు
ముస్తాబు చేసి తమ పత్రికలో ప్రచురించిన ఈ మాట సంపాదకులకు ధన్యవాదాలు తెలియ
జేసుకుంటున్నాను.
2 కామెంట్లు:
చాలా చాలా ద.హాలు.నేను కూదా యం.వి.విందుణ్ణయ్యాను:-<>)
బులుసు వారి టపాకి ఒకే ఒక్క కా మింటా ! లా !లా! లా !
హత విధీ ! కాల మహిమ అని న ఇదియే కదా !!
బ్లాగు లోకమును విడిచి 'ఈవిహంగ' లోకమునకు 'ఈమాట' లాడ నెగిరి కదా !!
జేకే !
బాగుందండీ ఈ ఎం వీ విందు డు !
విందు విలాసా ల కి ఐటీ సెక్టారు కూడా ఇక తిలోదకా లిచ్చే రోజులు వచ్చే సినట్టు ఉన్నాయి మీరు వ్రాసినది చదివాక !!
చీర్స్
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి