నిత్య జీవిత హాస్యం


మొన్న ప్రముఖ దినపత్రిక (5/7/2015) ఈ నాడు ఆదివారం అనుబంధంలో నా పుస్తకం మీద ఒక సమీక్ష వచ్చింది. పుస్తక సమీక్ష పేజీలో నాల్గవ ఐటం గా.  నిత్య జీవిత హాస్యం అనే శీర్షికతో,   వ్రాసింది క్లుప్తంగా నైనా (తొమ్మిది లైన్లలోనే) బాగానే ఉందనిపించింది. అది అక్కడ  చదవని వారు   

http://archives.eenadu.net/07-05-2015/magzines/Sundayspecialinner.aspx?qry=pustaka 

చదవచ్చు.

అప్పుడప్పుడు మన మీద మనకే నమ్మకం సడలుతుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు కొంత ఉత్సాహం తిరిగి వస్తుంది.........దహా

2 కామెంట్‌లు:

రాధిక(నాని ) చెప్పారు...

నేను బుక్ లో చూసి మా వాళ్ళందరికీ చుపించానండి :)

శ్రీలలిత చెప్పారు...

అభినందనలండీ..