తానొకటి తలచిన... అనే ఈ కధను ఈమాట జాల పత్రిక వారు, వారి జనవరి 2017 సంచికలో ప్రచురించారు.
ఇక్కడ
http://eemaata.com/em/issues/201701/9769.html
ఇక్కడ
http://eemaata.com/em/issues/201701/9769.html
చదివి మీ
అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.
కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
10 కామెంట్లు:
"ఈమాట" లో మీ కథ చదివానండి.
========
<"షేర్ ఆటో కోసం వేచి చూశాడు. ఆ పొదుపు పథకం వికటించింది. ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఇంతలో పక్క వీధిలోంచి సునంద వచ్చింది"
<"నాలిక మీద రుచి గ్రంధులు ఒక్కమాటు తిరుగుబాటు చేశాయి."
<"“అప్పుడేనా, ఒక ముక్కే కదా మీరు తిన్నది. మొహమాటపడకండి అంకుల్!” అంటూ ఇంకో రెండు ముక్కలు వేసింది సునంద."
😀😀 TV ఏంకర్ల పరిభాషలో చెప్పాలంటే "అడ్డంగా దొరికిపోయారు" కదా మాస్టారూ😀😀.
-----------
<"ఒక్క కనుబొమనే ఎగురవేద్దామని ప్రయత్నించి మానుకున్నాడు."
హ హ్హ హ్హ హ్హ, సినిమాల్లో చూసి నేనూ చాలాసార్లు ప్రయత్నించానండీ, మన వల్ల కాలేదు😀😀.
------------
<"బీరుమగ్గులో కాఫీ అయిపోయింది."
బీరుమగ్గులో కాఫీ ఏమిటి సార్! బీరుమగ్గుకే అవమానం😀😀.
========
బ్లాగులోకంలో బీభత్సమైన హాస్యం గుప్పించిన పోస్టులకి పాతరోజుల్లో తరచూ "అరాచకం" అనే కామెంట్ కనబడేది గుర్తుందిగా.. మీ అన్ని పోస్టుల్లాగానే ఈ పోస్ట్ కూడా అంతే - అరాచకమే 😀😀
వంకాయ వంట పేరు ఇలియానా ఇండియానా అని ఉండాలేమో నండీ :)
జిలేబి
ప్రభావతిగారి మాటంటే విధి లిఖితంకదూ :)
గురువు గారు మీరు నిండు నూరేళ్ళు మమ్మల్ని నవ్విస్తూ మీరు నవ్వుతూ ఉండాలండి .
హతోస్మి...
సంపేస్నారు maaaastaaruu
మీ సైంటిఫిక్ వేపుడు, 'హే కృష్ణా ముకుందా ము…’ - సెల్ ఫోన్ పాట - వీటితో పాటు కథ మొత్తం బహు బాగు :)
మీ సైంటిఫిక్ వేపుడు, 'హే కృష్ణా ముకుందా ము…’ - సెల్ ఫోన్ పాట - వీటితో పాటు కథ మొత్తం బహు బాగు :)
V.నరసింహా రావు గారికి,
ధన్యవాదాలు. విధి వక్రిస్తే అడ్డంగానే దొరికి పోతారు కదండీ. మూల పడి ఉన్న బీరు మగ్గులో కాఫీ యే గతి....... దహా
జిలేబి గారికి,
ధన్యవాదాలు. మీరు ఇంకో ఫిట్టింగ్ పెట్టకండి........ దహా
శర్మ గారికి,
ధన్యవాదాలు. అంతే, అంతే........ దహా
అనానిమస్ గారికి,
ధన్యవాదాలు
శ్రీలలితగారికి,
ఎన్నెల గారికి,
ధన్యవాదాలు. అమంగళము హతమగు గాక....... దహా
లలిత TS గారికి,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి