పొదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పొదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పొదుపు సమీకరణాలు

నా కధ   పొదుపు సమీకరణాలు  అంతర్జాల పత్రిక  ఈ మాట’  ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక,  జనవరి 2012, సంచిక   లో  ప్రచురించారు.  మీరందరూ  ఆ కధ


చదివి మీ అభిప్రాయాలు  చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను . 

నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు  ఈ మాట  యాజమాన్యానికి,  కధను  సవరించిన సంపాదకులకు  ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.