పొదుపు సమీకరణాలు

నా కధ   పొదుపు సమీకరణాలు  అంతర్జాల పత్రిక  ఈ మాట’  ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక,  జనవరి 2012, సంచిక   లో  ప్రచురించారు.  మీరందరూ  ఆ కధ


చదివి మీ అభిప్రాయాలు  చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను . 

నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు  ఈ మాట  యాజమాన్యానికి,  కధను  సవరించిన సంపాదకులకు  ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

14 comments:

kastephale said...

CONGRATULATIONS

రాజ్ కుమార్ said...

kevvvvvvv.. గురూజీ.. మీరు రాసాక మళ్ళీ కొత్తగా చెప్పేదేముందండీ? అరుపులు ;)

వనజ వనమాలి said...

ఇంతకీ ప్రభావతి గారు పొదుపరా ,ప్రద్యుమ్నుడు పొదు పరా!?నాకేం అర్ధం కాలేదు మాస్టర్.. ఆంద్ర దేశానికి ప్రస్తుతం ప్రభావతి లాటి ఇల్లాళ్ళు కావాలండీ..ఎందుకంటె.. భర్తలని విలువగా నిలబెట్టడానికి.:))

raf raafsun said...

supero supur...

శశి కళ said...

బులుసు గారు.....హ...హ...యెలా వ్రాస్తారు అన్డి...ఇలాగా...సూపెర్....

జ్యోతిర్మయి said...

బులుసుగారూ నారాయణకు వాళ్ళమ్మగారు తగిన పేరే పెట్టారండీ...
హహహ....

Madhavi said...

హ హ హ బాగా వ్రాశారు......

మీరు కూడా ఆమెలాగా పొదుపేదైనా పాటించి ఒక్క పేజీలో రాసేస్తారేమో అనుకున్నా.... బాగుంది.....

హరే కృష్ణ said...

సూపర్!
ఆభినందనలు గురూజీ :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

కష్టేఫలే గారికి,
ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,
ధన్యవాదాలు. చెప్పటానికి ఏమి లేదు అంటూ తప్పించుకుంటున్నారా .... దహా .

వనజ వనమాలి గారికి,
పొదుపు చేసేవాడే పొదుపరి. ... దహా
>>> భర్తలని విలువగా నిలబెట్టడానికి.:))
ఇంకా నయం. నిలువుగా నిలబెట్టడానికి అనలేదు. ధన్యవాదాలు.

రఫ్ రాఫ్సున్ గారికి,
ధన్యవాదాలు.
(మీ పేరు తెలుగులో కరక్ట్ గానే వ్రాసానా ... దహా )

బులుసు సుబ్రహ్మణ్యం said...

శశి కళ గారికి,
ఏదో మీ అభిమానం. ధన్యవాదాలు.

జ్యోతిర్మయి గారికి,
ఏ పేరు పెట్టినా చివరికి అంతా సతీవ్రతులే కదండీ. ధన్యవాదాలు.

మాధవి గారికి,
నేను పొదుపు గా వ్రాస్తే మీ అందరి నవ్వులకి రేషన్ పెట్టాను అంటారు. ధన్యవాదాలు.

హరేకృష్ణ గారికి,
ధన్యవాదాలు.

raf raafsun said...

మీకు మీకు కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక సంకరాంటి శుభాకాంక్షలు

జయ said...

బాగుందండి:) మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

రఫ్ రాఫ్సున్ గారికి,

జయ గారికి,

ధన్యవాదాలు. సంక్రాంతి ఉత్సాహం గా జరుపుకున్నారని అనుకుంటాను.

మధురవాణి said...

హహ్హహ్హా.. బాగుందండీ ప్రభావతి గారు ప్రతిపాదించిన, ప్రద్యుమ్నుడు గారు నిరూపించిన పొదుపు సమీకరణం.. :))
ఎప్పట్లాగే చాలా నవ్వించేసారు. కథ ఈమాట లో ప్రచురింపబడినందుకు అభినందనలు. :)

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....