నా కధ ‘పొదుపు సమీకరణాలు’ అంతర్జాల పత్రిక ‘ఈ మాట’ ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక, జనవరి 2012, సంచిక లో ప్రచురించారు. మీరందరూ ఆ కధ
నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు ‘ఈ మాట’ యాజమాన్యానికి, కధను సవరించిన సంపాదకులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.
చదివి మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను .
14 కామెంట్లు:
CONGRATULATIONS
kevvvvvvv.. గురూజీ.. మీరు రాసాక మళ్ళీ కొత్తగా చెప్పేదేముందండీ? అరుపులు ;)
ఇంతకీ ప్రభావతి గారు పొదుపరా ,ప్రద్యుమ్నుడు పొదు పరా!?నాకేం అర్ధం కాలేదు మాస్టర్.. ఆంద్ర దేశానికి ప్రస్తుతం ప్రభావతి లాటి ఇల్లాళ్ళు కావాలండీ..ఎందుకంటె.. భర్తలని విలువగా నిలబెట్టడానికి.:))
supero supur...
బులుసు గారు.....హ...హ...యెలా వ్రాస్తారు అన్డి...ఇలాగా...సూపెర్....
బులుసుగారూ నారాయణకు వాళ్ళమ్మగారు తగిన పేరే పెట్టారండీ...
హహహ....
హ హ హ బాగా వ్రాశారు......
మీరు కూడా ఆమెలాగా పొదుపేదైనా పాటించి ఒక్క పేజీలో రాసేస్తారేమో అనుకున్నా.... బాగుంది.....
సూపర్!
ఆభినందనలు గురూజీ :)
కష్టేఫలే గారికి,
ధన్యవాదాలు.
రాజ్ కుమార్ గారికి,
ధన్యవాదాలు. చెప్పటానికి ఏమి లేదు అంటూ తప్పించుకుంటున్నారా .... దహా .
వనజ వనమాలి గారికి,
పొదుపు చేసేవాడే పొదుపరి. ... దహా
>>> భర్తలని విలువగా నిలబెట్టడానికి.:))
ఇంకా నయం. నిలువుగా నిలబెట్టడానికి అనలేదు. ధన్యవాదాలు.
రఫ్ రాఫ్సున్ గారికి,
ధన్యవాదాలు.
(మీ పేరు తెలుగులో కరక్ట్ గానే వ్రాసానా ... దహా )
శశి కళ గారికి,
ఏదో మీ అభిమానం. ధన్యవాదాలు.
జ్యోతిర్మయి గారికి,
ఏ పేరు పెట్టినా చివరికి అంతా సతీవ్రతులే కదండీ. ధన్యవాదాలు.
మాధవి గారికి,
నేను పొదుపు గా వ్రాస్తే మీ అందరి నవ్వులకి రేషన్ పెట్టాను అంటారు. ధన్యవాదాలు.
హరేకృష్ణ గారికి,
ధన్యవాదాలు.
మీకు మీకు కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక సంకరాంటి శుభాకాంక్షలు
బాగుందండి:) మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి.
రఫ్ రాఫ్సున్ గారికి,
జయ గారికి,
ధన్యవాదాలు. సంక్రాంతి ఉత్సాహం గా జరుపుకున్నారని అనుకుంటాను.
హహ్హహ్హా.. బాగుందండీ ప్రభావతి గారు ప్రతిపాదించిన, ప్రద్యుమ్నుడు గారు నిరూపించిన పొదుపు సమీకరణం.. :))
ఎప్పట్లాగే చాలా నవ్వించేసారు. కథ ఈమాట లో ప్రచురింపబడినందుకు అభినందనలు. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి